సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    apsaravalisha8869@gmail.com

    స్వచ్ఛమైన ప్రేమ గురించి చాలా చక్కగా చెప్పారు సార్. మీ సుదీర్ఘ వివరణాత్మక వ్యాసంలో ఓ అర్థం పరమార్థం ఉన్నాయి. మీ నిష్కళంక ప్రేమ చాలా గొప్పది. చాలా మంచి విషయిలు తెలిపారు. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు . 💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏

    Reply
    1. 1.1

      పుట్టి నాగలక్ష్మి

      మంచి అంశం, సమకాలీన సమాజంలో ముఖ్య పాత్ర నిర్వహిస్తున్న విఫలప్రేమలు, సఫలప్రేమలు.. వివరణ బావుంది.ప్రేమని సఫలీకృతం చేసుకున్న అరుణా ప్రసాద్ గార్లకు అభినందనలు 🌹💐

      Reply
    2. 1.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా మీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
    3. 1.3

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీకు ధన్యవాదాలు.

      Reply
  2. 2

    sagar

    స్పష్టంగా చెప్పాలంటే అవగిహన లేమి, సర్ధుబాటు లేకపోవడమే ప్రేమ వివాహాల విపలం కావడానికి దోహదం అని నా అభిప్రాయం సర్. మీరు సరైన దారిలో నడుస్తూ ప్రేమను నిలుపుకోవడం అందుకు అరుణ మేడం సహకరించడం ఇన్నిరోజుల మీ ప్రేమ కొనసాగింపుకు కారణం. మీకు, మేడమ్ కూ శుభాకాంక్షలు సర్

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సర్
    చాలా సున్నితమైన అంశం పైన
    చక్కని వ్యాసం రాసారు.
    మీరన్నట్టుగానే కొన్ని ప్రేమలు విఫలం… కొన్ని ప్రేమలు సఫలం.
    దానికీ ఎన్నో కారణాలు. నేనూ కొన్ని ప్రేమ జంటలను గమనించాను… కొందరు తమ మధ్య విభేదాలు ఉన్నా ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నందుకు
    సర్దుబాటు తో జీవితం గడిపేవారు. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాంతం తమ ప్రేమ బంధాన్ని బలోపేతం చేసుకుంటూ… జీవించేవారు ఉన్నారు.మీ దంపతులు అదృష్టవంతులు సర్
    ఎందరికో ఆదర్శం మీరు.
    —కె.కళావతి
    అమేరికా.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  4. 4

    N.Bhujanaga Rao

    సమాజంలో ఎదురవుతున్న సమస్యను కొన్ని కుటుంబాలు ప్రేమ విషయంలో ఎలా విచ్ఛిన్నం అవుతున్నాయి అనే విషయంలో మంచి వివరణాత్మక సందేశం ఇచ్చారు. సరియైన సమయంలో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకోకపోవడం వలన కలిగే నష్టాలు,కష్టాలు బాగా వివరించారు.ఎది ఏమైనా మీ దంపతులు చాలా అదృష్టవతులు.మీకు హృదపూర్వక నమస్కారములు సిర్,🙏

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భుజంగరావు గారూ.

      Reply
  5. 5

    అల్లూరి Gouri Lakshmi

    Yes.Love has no age limit,no season.nor even Reason.. Good article Prasad jee

    Reply
  6. 6

    Shyamkumar Chagal. Nizamabad

    రచయిత ఈసారి తీసుకున్న విషయం చాలా విస్తృతమైనది.
    ప్రేమించడానికి వయసుతో నిమిత్తం లేదు అనే ఒక స్టేట్మెంట్తో ముగించారు. అది నిజమే కానీ ఎటువంటి ప్రేమ ,ఎవరి మధ్యన ప్రేమ అనే అనేది అనేదాన్ని బట్టి మన సమాజం, కట్టుబాటు దానిని అంగీకరిస్తాయి.

    ప్రేమలోని అన్ని కోణాలను దాదాపుగా స్పృశించా ర నే చెప్పాలి. ప్రపంచంలో లెక్కలేనంతమంది కవులు రచయితలు రచయిత్రులు పరిపరి విధాలుగా వివరించినప్పటికీ అది ఎల్లకాలం అసంపూర్ణంగా మిగిలిపోయే విషయమే. మాటల్లో రాతల్లో చేతుల్లో వివరించలేని అద్భుతమైన మానసిక ఆనందమే ప్రేమ.

    ప్రేమ కథలు ఎప్పటికీ వినూత్న మే . ప్రతి ప్రేమ కథ విభిన్నమైనది.

    స్త్రీ పురుషుల మధ్య ఉద్భవించే ప్రేమకు ఎవరు అతీతులు కారు.
    స్నేహాలకి బంధుత్వానికి అనుబంధాలకు అన్నిటికీ ప్రేమ మాత్రమే ప్రాతిపదిక అని చెప్పాలి.
    ప్రేమలు ఉన్నంతకాలం మానవ సంబంధాలు పరిపూర్ణంగా విలసిల్లుతోనే ఉంటాయి. వయసును బట్టి వివిధ రకాలైన ప్రేమలో పడుతూ ఉంటాం. ప్రేమ అనే అంశం మొదలుకాగానే ముందుగా స్త్రీ పురుషుల మధ్య కలిగే అనుభూతి ఆకర్షణని మన దృష్టి ఆకర్షిస్తుంది.
    టీనేజ్లో కలిగే ప్రేమ గురించి గురించైతే చెప్పవలసిన అవసరం లేదు. ఇది చాలా భయంకరమైన ప్రేమ. ఆ సమయంలో ప్రేమ అనేది జీవన్మరణ సమస్యలాగా కనపడుతుంది. అయితే వయసు పెరిగిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే టీనేజ్ ప్రేమలో కలిగే ఆనందం అనుభూతి తీయదనం మరి తర్వాత రాదు.
    నిజానికి ఆ సమయంలో గానీ చిన్నతనంలో కానీ ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం అన్నది నా దృష్టిలో గత జన్మ అనుబంధం కిందికి లెక్క.
    బహుశా రచయిత గారి ప్రేమ ఇందులోకే వస్తుంది అనుకుంటాను.

    రచయిత డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు ఎన్నుకున్న ఈ అంశం గురించి ఎంత మాట్లాడినా ఎంత రాసిన తక్కువే.

    కొసమెరుపు:
    —————–
    నేను కూడా చిన్నతనంలో ఒక అమ్మాయిని చూసి ఏదో తెలియని అనుభూతికి లోనయ్యాను. ఇహ వివాహం చేసుకోవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆ అమ్మాయి కలవడం, నెలలోపు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది.
    స్వస్తి.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా విపులంగా
      వివరంగా
      విశ్లేషణా త్మ కంగా
      రాసావు మిత్రమా
      ధన్యవాదాలు.

      Reply
  7. 7

    Rajendra Prasad

    Well explained on love marriages. Decisions taken in emotions , blinded by short sights, having no understanding of practical life lead to failures of love marriages. Love to each other, patience and care for the children are saving the ove marriages irrespective of differences among the wife and husband

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆసక్తి కరమైన విషయాన్ని తర్కబద్ధంగా వివరించిన్రు.
    –రామశాస్త్రి

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      కృత జ్ఞత లు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!