సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    Durga

    మనసు తరంగాల మౌన ఘౌష… ఒక్క మాటలో చెప్పారు. నన్ను కట్టి పడేసిన పదం.

    ఇక పిల్లల మనఃతత్త్వాన్ని ఎంత బాగా విశ్లేషించారమ్మా!

    ఓ వైపు తండ్రి కోసం తల్లిని బాధ పెట్టని, అలాగని కలవలేనీ జాహ్నవి, మఱో వైపు, తల్లి పనులు నౘ్చకున్నా తల్లిని బాధ పెట్టకుండా తండ్రిని కలిసే స్వర్ణ, భిన్నంగా, తల్లితో ౘనువూ తండ్రితో మర్యాదా ఉట్టి పడే నీలూ, వీరంతా స్నేహం. భలే ఉంది.

    స్వర్ణ‌ తల్లి స్వర్ణను తౄలుసుకో లేక‌పోయింది, మిగతా ఇద్దఱు తల్లులూ మంచి వారు. ఇక్కడ ముౘ్చటైన మఱో అంశం, నీలి తల్లి మాలతి గారిని తప్పుగా అనుకోకుండా నీలి – జాహ్నవి లను కలవనివ్వటం.
    మంచి వ్యక్తిత్వం. పాత్రల చిత్రణ సహజంగానూ, ౘక్కగానూ ఉన్నదమ్మా.

    తదుపరి భాగం కోసం వేచి ౘూస్తూ…

  2. 2

    Abhigna

    మాలతి గతం ఏమిటి అని,స్వర్ణ జాహ్నవి పై ఏం ప్రభావం చూపుతుందో అని , జాహ్నవి నీలి కి ఉత్తరం లో ఏం రాస్తుందో అని ఇలా చాలా ప్రశ్నలతో ఆయా ప్రశ్నలకు సమాధానం కొరకు మరింత ఆసక్తి తో తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి పార్వతి రామారావు గారి వ్యాఖ్య. *నీలితోపాటు నేను కూడా ఎదురుచూస్తుంటా వచ్చేవారందాక జాహ్నవి లెటర్ కోసం 😊*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రేమ ప్రసాద్ గారి వ్యాఖ్య * మన సమాజంలో కనిపిస్తున్న నవీన పోకడలను తెలియ జేశారు. కథనం బాగుంది.👌👌👌. *

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణ వాసంతిక గారి వ్యాఖ్య *ఆదివారం దాకా వెయిట్ చెయ్యటమంటే, చాలా కష్టమే శారద గారూ. అంత బావుంది సీరియల్ 👌 *

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మున్సూరి వెంకట రామ ఈశ్వర్ గారి వ్యాఖ్య *వికసిస్తున్న యువ మనసుల మనోభావాలు ఎన్నో తెలుస్తున్నాయి, ఇంకా ఎన్నెన్నో!.. మీ రచనా శైలి బావుంది 👌💐*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భారతి వి.ఎస్. గారి వ్యాఖ్య. * చాలా బాగుంది*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలుపూరు గారి వ్యాఖ్య *కౌమారదశ లోని పిల్లల మనోభావాలు ఆలోచనలు చక్కగా చెప్పారు. మీ శైలి బాగుంది.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భారతి లక్ష్మి పెద్దింటి గారి వ్యాఖ్య. *ఇప్పుడే చదివాను శారద గారు మూడో భాగం. చాలా రోజులకి ఓ మంచి సీరియల్ చదువుతుంటే బాగుంది.*

  10. 10

    Vasumathi

    జాహ్నవి తండ్రి గురించి తెలుసుకోవాలని ఉంది.కథ‌‌ చాలా బాగుంది.

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్థసారథి వల్లూరి గారి వ్యాఖ్య. *పాఠకుడికి ఆసక్తి కలిగించే రచనా శైలి! వచ్చే వారం కోసం నిరీక్షణ!*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లీలా రెడ్డి గారి వ్యాఖ్య. *బాగా వ్రాస్తున్నారు సిస్ 👌👌🌹🌹*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చిట్టె సిద్ధి లలిత గారి వ్యాఖ్య. *లేత హృదయాలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు తండ్రి దగ్గరలేని లోటు, వారనుభవించే మానసిక వేదన ఎంత ప్రాముఖ్యమైనవో హృద్యంగా వివరిస్తున్నారు శారద గారూ..
    చక్కటి రచన. అభినందనలు.👏💐*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శుభామహి మాచర్ల గారి వ్యాఖ్య. *చాలా బాగుంది అమ్మ, జాహ్నవి నీలిమకు కాదు నాకే ఉత్తరం రాస్తున్నట్టు ఉంది. రెండో ఉత్తరం కోసం ఎదురు చూస్తూ….🎉💐😍 *

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ లక్ష్మి బి. గారి వ్యాఖ్య. * చదువుతుంటే చాలా ఆసక్తిగా అద్భుతంగా ఉంది అమ్మ 💐❤ *

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రావుల వసంత మణి గారి వ్యాఖ్య.
    *బావుంది అండి మీ రచన శైలి పాఠకుడిని కట్టిపడేసేలా…*

  17. 17

    Vaidehi

    మానస వీణా మధు గీతం
    ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు
    ఇలా సన్నివేశాల్లో పాటలు జ్ఞప్తి కి వచ్చేలా వ్రాయడం బాగుంది..

  18. 18

    SaiShivani Kodati

    రచయిత్రి గారు పాఠకులని ఊహాలోకంలోకి తీసుకెళ్ళి కథను కళ్ళముందు కదలాడిస్తున్నారు.
    ఇంత గొప్ప కథాసన్నివేశాల్ని నేనిప్పటివరకు చదవలేదు. ఆ పాత్రల వివరణ, సన్నివేశాల చిత్రీకరణ అద్భుతంగా ఉన్నాయి. కథ చదువుతుంటే నేనూ జాహ్నవితో ఉన్నట్టుగా అనిపిస్తుంది.

  19. 19

    Jogeswararao Pallempati

    ఎవరికైనా చెప్పుకునే విషయాలు కొన్ని … కానీ ఎవరికీ చెప్పుకోలేని విషయాలు ఎన్నో … ఎంత ప్రాణ మిత్రులైనా? అన్నది ఈ ఎపిసోడ్ లో తెలిసింది!
    కానీ సమాజంలోకి మానవ సంబంధాలు కొన్ని మనసు విప్పి మాడ్లాడుకునేంత పెనవేసుకుని పోవడంతో మనసు పొరల్లోంచి ఒక్కొక్కటి తన్నుకు రావడం సహజమమ్మా!
    చాలా బాగా సహజంగా కొనసాగించారు మిత్రురాళ్ళ సాన్నిహిత్యంతో!
    Wish you all the Best!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!