సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    డా. సిహెచ్. సుశీల

    సందర్భానుసారంగా అనేక విషయాలను పరిశోధించి రాస్తున్నారు నాగలక్ష్మి గారు! మీ శ్రమ తెలుస్తోంది. మాకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

    Reply
    1. 1.1

      పుట్టి. నాగలక్ష్మి

      ధన్యవాదాలు మేడమ్ గారూ

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    రూజ్‌వెల్ట్ గారి గురించి విపులంగా తెలియజేశారు మేడమ్. ఆమె ప్రథమ మహిళ గా మాత్రమే నాకు తెలుసు. మానవహక్కల నేతగా ఆమె సేవలు అభినందనీయం.చిన్నతనంలో కష్టాలను ఎదుర్కొన్న వారు గొప్పవారవుతారు. దేశాధి నేతను నడిపించిన, మానవహక్కుల నేతగా ముందుకు సాగిన,రచయిత్రిగా ప్రసిద్ధి కెక్కిన విదుషీమణి కి 🙏🙏
    వి. జయవేణి

    Reply
  3. 3

    Prameela Gadikoyya

    బలహీనుల,మహిళల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి సమాజ సేవకు అంకితమైన ఎలీనోర్ రూజ్వెల్ట్ కు ఘన నివాళి అర్పిస్తూ..🙏🙏🙏🙏🙏

    Reply
  4. 4

    Jhansi Lakshmi

    చైతన్యవంతురాలైన మహిళ,మానవత్వాన్ని ఆభరణంగా కలిగి ఉంటే ఈ ప్రపంచం ఎంత
    అందంగా ఉంటుందో తెలియచేయటానికి ఎలినోర్ రుజ్వెల్ట్ జీవితం ఒక అద్బుత ఉదాహరణ.. అమెరికా దేశాధ్యక్షుడు నిర్ణయాలను అంతగా ప్రభావితం చేయగలగడం అంటే ఎంతో ఆత్మిశ్వాసం, భావాల పట్ల స్పష్టత ఉండాలి..మానవహక్కుల రూపకల్పనకు గుండెకాయ లా మారిన ఎలినోర్ జీవితం స్ఫూర్తిదాయకం.. మీ ఈ మొక్కవోని ప్రయత్నానికి, రచన పటిమకు గొప్ప మహిళ ఎలినోర్కు హృదయ పూర్వక వందనాలు

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    Well written essay..great lady..thank you for sharing. Regards.
    A. Raghavendra Rao

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఎలియనోర్ రూజ్వెల్ట్ పేరు ఇంతవరకు వినలేదు.. మీ వ్యాసం ద్వారా ఆమె గురించి తెలుసుకోగలిగాం.. థ్యాంక్యూ మేడమ్
    పి. పావని

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    మానవహక్కుల రూపొందించిన ఎలియనోర్ రూజ్వెల్ట్ గురించి మీ ద్వారా తెలుసుకున్నాం.. ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ
    జి. రమ

    Reply
  8. 9

    P.Usha Rani

    Intha goppa mahilanu maaku parichayam chesinanduku mundhuga meeku dhanyavadamulu madam … and it shows that how you re searched on it.👏👏🙏🙏💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!