సంచికలో తాజాగా

Related Articles

20 Comments

  1. 1

    Sagar

    మంచి అభిరుచి కలిగిన దేశ భక్తుడిని పరిచయం చేశారు సర్ . పదవీ విరమణానంతరం కూడ ప్రవృత్తిలో బాగంగ సాహితీ కుసుమాలు వెదజల్లుతున్న విద్యార్ధిగారికి అభినందనలు. రచనను పంపి మంచి సమాచారాన్ని అందించినందుకు మీకు ధన్యవాదములు సర్

    Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Bavundi congratulations sir

    —-muvva srinivasa rao
    Khammam.

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసి వారి తో ముఖా ముఖి కూడా పంపించారు.
    వారికి నా తరపు నమస్కారం చెప్పండి సర్.

    —–డా.డి. సత్యనారాయణ
    హైదరాబాద్.

    Reply
    1. 3.1
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Very interesting interview uncle👏🏻👏🏻

    —shilpa.ch
    HANAMKONDA.

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    విద్యార్ధి గారి గురించి వ్యాసం చాలా చాలా చాలా బాగుంది.

    ——డా. సి.హెచ్. సుశీల
    హైదరాబాద్.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    I read your interview. It is excellent sri vidyadrdi is not an ordinary man. When I read his association with kaĺoji and jiddu krishnamurthy and stalwarts in literary field like venturi venkateswararao and velchuri and jampla is very great. I read their articles Thanks for good information
    ——-C.Rama murthy
    Hyderabad.

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    విద్యార్థి గారి గురించి కొత్త విషయాలు తెలిసినవి .కృతజ్ఞతలు🙏.
    —-ప్రొ.ఎర్ర గట్టు స్వామి
    హన్మకొండ.

    Reply
  8. 8

    Bhujanga rao

    శ్రీ వి ఆర్ విద్యార్థి గారి వ్యాసం బాగుంది. వాయు సేనలో పనిచేసి యుద్ధభూమిలో రాడార్ తో సేవలందించిన వరంగల్ గవిచెర్ల గ్రామ వాసి ఒక గొప్ప దేశభక్తుడు మరియు సాహిత్యకారుడు అయినటువంటి గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసి మంచి సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదములు సర్.

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    దాచుకో దగిన ఇంటర్వ్యూ చేశారు సర్.విద్యార్థి గారి జీవన గమనం ఎంతో స్ఫూర్తిదాయకం🙏🙏💐

    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      ధన్యవాదాలండీ.

      Reply
  10. 10

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    చాలా మంచి స్ఫూర్తి దాయక పరిచయం సార్ విద్యార్థి సార్ గారిది ఇటు దేశ సేవ అటు సాహితీ సేద్యం చేయడం చాలా బాధ్యత తో కూడుకున్న పని అయినా ఎంతో ఇష్టం తో చేసిన ఆయన నిబద్ధతకు శత సహస్ర వందనాలు .ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా చక్కని విషయాలు తెలుసు కున్నాము సార్ గారి గురించి. ఇద్దరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అఫ్సరా
      నీ స్పందన కు ధన్యవాదాలమ్మా.

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    https://sanchika.com/interview-with-poet-v-r-vidyarthi/☝☝ మీరు నిర్వహించిన శ్రీయుతులు . విద్యార్థి గారి.. సరసమైన సంభాషణ చదివాను..
    ఆయన నాకు క 6 నెలల సీనియర్…ఆయన జలహాళీ.. వెస్ట్ లో శిక్షణ పొందారు… నేను జలహాళీ.. ఈస్ట్ లో శిక్షణ ..
    కానీ పేరు విన్నాను…ఇక బంగ్లాదేశ్ యుద్ధం లో..తలా ఒక దారిలో వెళితే.. మళ్లీ కలవలేదు…మా శిక్షణ రోజుల్లో… కొందురు మహ కళాకారులు ఉండేవారు… గాయకులు సంగీత జ్ఞానం ఉన్నవారే….
    తరువాత సినిమా రంగంలో ప్రవేశించారు…
    😀😀 వృత్తి పొట్టపోసుకోవటానికే, కుటుంబ పరిస్థితులు అలా ఉండేవి…
    ప్రవృత్తి సత్యాన్వేషణ లా అందంగానే ఉండేది..
    కొందరు సావాసం చల్ల వెలుగులోకి వచ్చారు….
    కొందరు 😀😀అలా జీవించడం అలవాటు… నాకు తెలిసి ఒక గిటారిస్ట్.. సినిమా ప్రపంచంలో మంచి పేరు వచ్చింది…
    భువనచంద్ర..సినీ గేయ రచయిత కూడా మాజీ వాయుసేన సైనికుడే…ఆయనతో కొద్ది పరిచయం ఉండేది… రిటైర్మెంట్ తరువాత.. కొత్తగా జీవితం గురించి వివిధ రంగాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు…
    కథకులు, గేయ రచయిత, గాయకులు ఉన్నారు…
    వృత్తి.. కూడు కొరుకు ప్రవృత్తి మనోల్లాసం కోసం… చాలా చాలా అవసరం మనిషికి.. 🙏🙏🙏
    —–కె.నరసింగరావు
    హైదరాబాద్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!