సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Jhansi koppisetty

    స్త్రీలను చీకటి కోణం నుండి వెలుగు దిశగా పయనింపచేయాలనే ప్రయత్నంతో సాగిన ఈ ‘మడం తిప్పిన మోహం’ కథను మంచి అవగాహనతో అత్యద్భుతంగా సమీక్షించిన డా. ప్రసాద్ గారికి, ఈ సమీక్షను ప్రచురించిన సంచిక యాజమాన్యానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

    Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అభినందనలు. ఆ కథ ఏమిటో నాకు పంపండమ్మా.వినిపించేకథలు లో వినిపించి తగు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను ఆ బుక్ release రోజున విడుదల చేస్తూ
    —-వెంపటి కామేశ్వరరావు
    హైదరాబాద్.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      Kameswara Rao …తప్పకుండా అన్నయ్యగారూ…పుస్తకమే పంపుతాను..మీకు అనువుగా వున్న కథలు ఎంచుకుని వినిపించండి…
      —-ఝాన్సీ కొప్పిశెట్టి
      హైదరాబాద్.

      Reply
  3. 3

    డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

    మరో సంకలనం తో ముందుకు వస్తున్న మీకు హార్దిక శుభాకాంక్షలు ఝాన్సి గారు..కథ సమీక్ష ఆసక్తికరంగా వుంది..
    —రాజేశ్వరి.రామాయణం
    హైదరాబాద్

    Reply
    1. 3.1

      డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

      Rajeswari Ramayanam …Thank you రాజీ…అడ్రసు పంపవోయ్
      —–ఝాన్సీ కొప్పిశెట్టి
      హైదరాబాద్.

      Reply
  4. 4

    డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

    Congratulations 🎈🎊🎉 Ee kadha eppudu eppudu Chadhavalaa… ! Ane aasakthi tho vunnaa andi. Endukantey eee kadhalo jarigina vishayalu annee naa kallalo medulutune vunnayi.
    –Sai laxmi.koppireddy.

    Reply
    1. 4.1

      డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

      Sai Lakshmi Koppireddy …Thank you so much…కథాసంపుటిలో ఇంకా చాలా కథలున్నాయి… తప్పకుండా చదివి మీ స్పందన తెలియచేయండి😍
      —ఝాన్సీ కొప్పిశెట్టి
      హైదరాబాద్.

      Reply
  5. 5

    డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

    “చీకటి వెన్నెల” “విరోధాబాస” అలంకారం.
    Negative shades of vibes in the life of a positive thinking woman. దానిలో భాగంగానే రాసిన “మడం తిప్పిన మోహం” కూడా దాదాపుగా ఆ కోవకే చెందుతుందని డా. కె. ఎల్. వి ప్రసాద్ గారి విశ్లేషణ ద్వారా తేట తెల్లమైంది.
    మీ రచనా పాటవం, పాఠకులచే చివరివరకు ఉత్కంఠతో చదివించే మీ శైలి
    అనితరసాధ్యం. ఇరువురికీ అభినందనలు.
    —లక్ష్మి నారాయణ రావు.బిట్ర.

    Reply
    1. 5.1

      డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్

      Lakshminarayanarao Bitra మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ….చిన్న కరెక్షన్….మడం తిప్పిన మొహం కాదు…మోహం…ప్రేమనే అర్ధంలోనే😀😀
      —-ఝాన్సీ కొప్పిశెట్టి
      హైదరాబాద్.

      Reply
  6. 6

    Shyamkumar chagal

    డాక్టర్ కేవీ ప్రసాద్ గారి విశ్లేషణ సంబంధించినంతవరకు ఇందులోని కథానాయకకు కలిగిన భావాలు, ఆమెలోని అంతర్గత సంఘర్షణ, మరియు ప్రకృతి సిద్ధంగా స్త్రీ హృదయంలో జన్మించే అనురాగం ఆప్యాయతలకు విరుద్ధంగా ఆఖరి నిమిషంలో కలిగే వ్యతిరేక భావాలకు అనుగుణంగా భర్తకు మళ్లీ దూరం అవుదామని వెనక్కి తిరగడం అన్నది ఏమాత్రం బాగాలేదు. ఎంతోమంది యువతీ యువకులు కోపతాపాలతో రెబెల్ మనస్తత్వాలతో పండంటి కాపురం చెడగొట్టుకొని వయసు మీద పడిన తర్వాత ఎందుకు కొరగాని వారిలా మిగిలిపోవడం ఎన్నో చూసాం. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని కొద్దిగా కాలం గడిపిన తర్వాత అంతవరకు పడిన కష్టాలను ఎప్పుడో మర్చిపోతారు. ఒకరి తప్పులను మరొకరు క్షమిస్తూ ప్రేమ అనురాగాలతో గడిపిన వారు మాత్రమే జీవితపు చివరి అంకం వరకు కలిసిమెలిసి ఉంటారని మనకు తెలుసు. కారణాలు ఏమైనా విడిపోయిన వారి జీవితం అంత పెద్ద సుఖమయంగా గడవదు. స్త్రీ అభ్యుదయవాదాలు స్త్రీ స్వాతంత్రం అనే మాటల మీద స్టేజ్ మీద ఉపన్యాసాలు దంచినప్పటికీ జీవితపు చరమాంకం లో ఒకరి కోసం మరొకరు తోడుగా నిలిచేది భార్యాభర్తలు మాత్రమే. రచయిత్రి గారి ఈ కథల సంపుటి మొత్తం చదివితే గాని అసలు విషయం ఏంటో అర్థం కాదు అన్నది తెలుస్తోంది. పాఠకులను చదివించడంలో ఉన్న ప్రజ్ఞ పాటవాలకు ఈ రచయిత్రి గారికి ఏం కొదవలేదు. ఏది ఏమైనా ఈ పుస్తకాన్ని చదివి తీరాల్సిందే అని నిశ్చయించుకున్నాను. పుస్తక సమీక్షలో కథల్లోని అన్ని కోణాలను స్పృశించగలిగే అనుభవం కల డాక్టర్ కే ఎల్ వి. ప్రసాద్ గారు ఇంకాస్త వివరంగా రాస్తే బాగుండేది. హిపోక్రసీ లేకుండా రచనలు చేస్తున్న శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారికి నా అభినందనలు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!