సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    సాగర్ల సత్తయ్య

    మంచి కవిత… అంతే మంచి విశ్లేషణ….ఇరువురికి అభినందనలు👍👌👌👌👌

  2. 2

    నంది శ్రీనివాస్

    చిక్కని కవిత్వం…
    చక్కని విశ్లేషణ…
    పరిచయం కూడా పరిమళ భరితం…
    బావకు
    శుభమస్తు…
    నరేంద్ర సందినేని గారికి ధన్యవాదాలు

    1. 2.1

      Ravinder Gajula

      సాగర్ల హృదయ పూర్వక ధన్యవాదాలు

    2. 2.2

      Ravinder Gajula

      నంది,నీ అభిమానానికి కృతజ్ఞతలు

  3. 3

    కటుకోజ్వల మనోహరాచారి

    కవిత మాత్రం అద్భుతంగా ఉంది. చిలక్కొయ్య మీద ప్రయోగించిన ఉపమానాలు కవి లోతైన సమాజ పరిశీలనకు దృష్టాంతాలుగా నిలుస్తున్నాయి. సమీక్షకులు కూడా అంతే లోతుగా విశ్లేషించారు. ఇరువురికీ అభినందనలు
    _కటుకోజ్వల మనోహరాచారి

    1. 3.1

      Ravinder Gajula

      Thanq katkojjwala

  4. 4

    Vilasagaram Ravinder

    చిలక్కొయ్య కవితను చారిత్రక వారసత్వ సంపద గల్గిన వస్తువు చక్కగ విశ్లేషాత్మక వ్యాసం సందినేని గారు

    1. 4.1

      Ravinder Gajula

      Thanq Vilasagaram

  5. 5

    చంద సత్యనారాయణ

    చాలా చాలా మంచి కవిత నాకు చాలా చాలా నచ్చింది.నేను కవిత చదవగానే గతంలోకి వెళ్లి వచ్చినాను నిజంగా పై విశ్లేషణ తో పూర్తిగా, పూర్తిగా ఏకీభవిస్తున్నాను.అద్బుతం, అత్యద్భుతంగా ఉంది మా పాత ఇల్లు గుర్తుకు వచ్చింది,గతం నా కళ్ళ ముందు కదలాడింది మిత్రమా, మీకు హృదయపూర్వక అభినందనలు,మీ కవిత చదివే భాగ్యం కల్పించడంపై మీకు సవినయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు మిత్రమా

    1. 5.1

      Ravinder Gajula

      Thanq Satyanna

  6. 6

    M r v Prasad

    మదిలో మెదిలిన జ్ఞాపకాల దొంతరలను చిలక్కొయ్య రూపంలో విలువరించిన తీరు అత్యంతం ఆసక్తికరం అభినందనీయం ధన్యవాదాలు 🙏🙏

    ఎం ఆర్ వి ప్రసాద్

    1. 6.1

      Ravinder Gajula

      సార్, హృదయ పూర్వక ధన్యవాదాలు

  7. 7

    Tellakula koteswararao

    చిలక్కొయ్యని ఖమ్మంలో చిల్ల అంటారు
    చిన్నా అనే పదం చాలా ప్రాధాన్య సంతించుకున్న పదం పల్లెటూరి ప్రాంతంలో ఆ రోజుల్లో ఎక్కువ వార్డుకులో ఉన్నటువంటి పదం చిలక్కొయ్య ఈ పదం అక్షర ఆస్తి
    నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు
    స్నేహితులు స్కూలుకు వెళ్లి తిరిగి మధ్యాహ్న సమయంలో ఇంటికి భోజనానికి భోజనానికి వచ్చేవాళ్ళం ఎక్కువమంది మిత్రుల యొక్క తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లేటువంటి వాళ్ళు అప్పుడు అమ్మ చెప్తుంది ఇంటి తాళం చెల్లకు పెట్టా వచ్చి భోజనం చేసి వెళ్ళు అని జిల్లా అంటే బాధ్యతల్ని బరువుల్ని కూడా మోసే అటువంటి ఒక ఆయుధంగా మనకు కనపడుతుంది చెప్పగానే ఇంట్లో దొరికిపోయి అడ్రస్ అది ఇంట్లో వాళ్లకి అది సమాధానంగా నిలుస్తుంది గాజుల రవీంద్ర గారు మళ్ళీ ఈ పదాన్ని మన ముందుకు తీసుకురావడం అద్భుతం ఆనందం గాజుల రవీందర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు

    1. 7.1

      Ravinder Gajula

      ధన్యవాదాలు కోటేశ్వరావు గారు
      మీ వివరణాత్మక విశ్లేషణకు

  8. 8

    మహ్మద్ షరీఫ్

    ఎంచుకున్న వస్తువు మన బాల్యాన్ని గుర్తు చేస్తుంది.కవితలోని పదాలు పూర్వసంస్కృతిని తెలుపుతున్నాయి.అందులోని తాత్పర్యం తాత్వికను తెలుపుతుంది.
    చక్కని కవిత్వం వ్రాసిన రవీందరన్నకు అభినందనలు.
    చక్కని విశ్లేషణ చేసిన నరేందర్ గారికి
    ప్రత్యేక అభినందనలు
    డా.మహ్మద్.షరీఫ్

    1. 8.1

      Ravinder Gajula

      అన్నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  9. 9

    బూర దేవానందం

    *చిలక్కొయ్య* ను కవితా వస్తువు గా చేసిన మీ కలానికి ముందుగా అభినందనలు..*చిలక్కొయ్య* నేటి తరం వారికి తెలియక పోవచ్చు కానీ *చిలక్కొయ్య* తెలిసిన తరానికి ఈ కవిత ఎంతగానో నచ్చుతుంది.. చిన్నతనంలో ప్రతి ఇంటిలో చిలక్కొయ్య ఉండేది.. అందరి ఇంట్లో చిలక్కొయ్య ను రోజుకు ఎన్నెన్ని సార్లో ఉచ్చరించే వాళ్ళు ఆ రోజులను మీ కవిత కళ్ళ ముందు నిలిపింది *చిలక్కొయ్య* ప్రాశస్త్యాన్ని కవితలో ఆవిష్కరించిన తీరు ప్రశంసనీయం..💐
    నరేంద్ర సందినేని గారు “చిలక్కొయ్య కవిత” గురించి చక్కటి లోతైన విశ్లేషణ అందించారు.. వారికి అభినందనలు 💐

    1. 9.1

      Ravinder Gajula

      అన్నా హృదయ పూర్వక ధన్యవాదాలు

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!