సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    vojjalasharathbabu69@gmail.com

    ఏల్చూరి మురళీధరరావు గారి వ్యాసం అనేక కొత్త విషయాలను తెలుసుకునేలా గురుభాషా గాంభీర్యం గా బాగుంది. వారికి నమఃపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Sarada Purna Sonty

    ప్రఖ్యాత సాహితీ వేత్త ఆచార్య ఏల్చూరి మురళీధర రావు గారికి కోరాడ / సుసర్ల / శొంఠి వంశ కుటుంబ సభ్యులందరా పక్షాన
    కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. హృదయంగమమైన విషయాలను , ధార్మిక విషయాలను, గురుపరంపరకు ఒదిగి వందనమాచరించే విధానాన్ని తెలిపారు. ఈ తరానికి – మాకు
    తాతజనుల మార్గమే సాధనా మార్గమని ఉపదేశం అందించారు . ఆచార్య ఏల్చూరి వారికి వినమ్ర నమస్కారాలు – శారదాపూర్ణ

    Reply
  3. 3

    ఏల్చూరి మురళీధరరావు

    ఈరోజు తెల్లవారుజామున పూజ్యులైన శ్రీ గురుదేవులు పరమేశ్వర సన్నిధిసేవకై పరమపదాన్ని అలంకరించిన వార్తను వినిపించేందుకు ఎంతో చింతిస్తున్నాను. శ్రీ వారి కుటుంబసభ్యులకు, బంధుమిత్రులందరికీ ప్రగాఢమైన సానుభూతిని వినివేదిస్తున్నాము.

    Reply
    1. 3.1

      Dr. Kasinadhuni Maheswara Prasad

      🕉🙏🕉
      అయ్యా శ్రీ ఏల్చూరి మురళీధర రావు మహోదయా,
      🙏
      గురువు గారిని గురించి మీరు వ్రాసిన వ్యాసం చదివితిని. చాలా బాగా వ్రాసేరు.

      ఈ దు:ఖ వార్త వినగానే ఉలిక్కి పడ్దాను. అదిరిపోయాను. నాకు సాక్షాత్తు గురుతుల్యులు, పితృతుల్యులు. నాకు గతించిన శ్రీ నారాయణ యతీంద్రుల మధ్య నిజంగా ఆ బాదరాయణ సంబంధమే, నన్ను విల విల లాడేటట్టు ఆక్రంద భరితుడను జేసింది.
      వీరి గ్రంధము ‘శ్రీ బాదరాయణ బ్రహ్మసూత్ర బోధామృత లహరి’ నేను నిత్యమూ చదువుతూండే భాగ్యము నాకు సంతరించినది. వారు నిజంగా తపోధనులు, జీవన్ముక్తులు ! అమర జీవులు.

      సకాశాత్ – Dr. కాశీనాథుని మహేశ్వర ప్రసాద్, USA
      email: drprasadkm@gmail.com
      +1 732 731 9716

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!