సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అఫ్సర వలీష గారి స్పందన: *కథ వ్రాయడం ఓ గొప్ప తనం అయితే ఆ కథను ఆద్యంతం చదివి ఓ మంచి సమీక్షను వ్రాయడం చాలా గర్వించదగిన విషయం. కొల్లూరి సోమ శంకర్ గారు వ్రాసిన తెల్ల కాగితం కథను డా. ప్రసాద్ సార్ గారు చాలా చక్కగా విశ్లేషించారు. తన నిజ జీవితాన్ని గుర్తు చేసుకుని అందులో ప్రస్తావించడం నిజంగా అది చదివి గుండె ద్రవించింది. పెన్సిల్ లేకపోతే దానిని ఇచ్చి ఓ గురువుగా ఆయన వ్యక్తిత్వం నిలబెట్టుకోక పోవడం, బెంచీమీద నిలబెట్టడం చాలా బాధాకరం. ఆనాడు తనకు జరిగిన అవమానం, ఈనాడు సోమ శంకర్ గారు వ్రాసిన కథలో ఆ కుర్రాడికి జరగకుండా న్యాయం చేశారు. చాలా చక్కని హార్ట్ టచింగ్ కథకు అంత కంటే హృదయానికి హత్తుకునే సమీక్షను వ్రాసిన ప్రసాద్ సార్ గారు అభినందనీయులు 👏👏 సోమ శంకర్ గారికి, డా. ప్రసాద్ సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు💐💐🙏🏻🙏🏻- అఫ్సర వలీష, ద్వారపూడి, తూ. గో. జి.*

Leave a Reply

All rights reserved - Sanchika®