సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: * మెట్లు ఎక్కడం కష్టం, దిగడం సులువు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం ఎంత కష్టమో, ఆ స్థానాన్ని నిలుపుకోవడం అంతే కష్టం – అని చిన్నతనంలో మా నాన్నగారు చెప్తూ ఉండేవారు.
    ఈ వారం సంచిక లోని “ఎత్తులు” కవిత చాలా బావుంది. ఉత్థాన పతనాలను, చెట్లు, ధూళి లతో పోలుస్తూ మనిషి యొక్క నైజాన్ని కూడా చక్కగా తెలియచేశారు.
    “మాయాలౌక్యం – హేయలౌల్యం” ;
    “అలంకరణాలు – ఉపకరణాలు”;
    “అగచాట్లు – ఎత్తిపొడుపుల పోట్లు”
    మొదలైన చిక్కటి పదాలతో కూడిన చక్కటి కవిత!*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!