సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    సూఫీ

    ఈ మధ్యనే అమెజాన్ లో చూసాను. నిజంగా అద్భుతమైన సినిమా. హాలీవుడ్ తరహా స్క్రీన్ ప్లే, ఆ సస్పెన్స్ దాన్ని మెప్పించే యాక్టర్స్…. అన్నీ సరిగ్గా కుదిరిన సినిమా నవీన్, శేషు ఇద్దరూ నాకు విపరీతంగా నచ్చారు. నిజానికి శేషు ప్రతీసినిమాని ఇదే శ్రద్ధతో చేస్తాడు, టైట్ స్క్రీన్ప్లే ఉంటుంది. గూఢచారి లాంటి పరమ చెత్త సినిమాని కూడా రెండుసార్లు చూసేలా చేసాడు. కాకుంటే క్లైమాక్స్ ని నీరుగారుస్తాడు అనే అభిప్రాయం ఉండేది. ఈ సినిమాలో ఆ చిన్న లోపం కూడా లేదు. బద్లా చూడలేదు. చూడాలి తాంక్ యు ఫర్ రివ్యూ..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®