సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ ముకుంద రామారావు గారి వ్యాఖ్య: *చాలా సంతోషం అండి.. వారిని ప్రత్యక్షంగా చుసాను..మా నాన్నగారు వారితో దిగిన ఫోటో ఇంటిలో ఉంది.. వారిని గుర్తు చేశారు.. ధన్యవాదాలు అభినందనలు.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ద్విభాష్యం రాజేశ్వరరావు గారి స్పందన: * రామారావు గారు, నమస్కారం. గిరి గారి గురించి నాక్కూడా మొదట మీకున్న అభిప్రాయమే ఉండేది. కానీ ఇది చదివిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. గిరి గారి గురించి చాలా సంగతులు తెలిసాయి. ధన్యవాదాలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రచయిత శ్రీ టి‌.టి. నాగేశ్వరరావు గారి స్పందన: మాజీ రాష్ట్రపతి V. V. గిరి గారి గురించి ఎన్నో విషయాలు తెలియ చేశారు.
    ధన్యవాదములు 🙏🏻🌹*

  4. 4

    Mallapragada Rama Rao

    ధన్యవాదాలు ముకుంద రామారావు గారు, రాజేశ్వరరావు గారు, టి.టి. నాగేశ్వరరావు గారు

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా.‌బి.వి.ఎన్. మూర్తి గారి స్పందన: *బాగుంది. శ్రీ వి వి గిరి గారి గురించి ఈ విషయాలన్నీ ప్రాచుర్యంలో లేవు. రాష్ట్రపతిగా, constitutionally ceremonial role లో ఉండి, బహిరంగంగా స్పందించలేక, అంతర్మధనం చెందిన మహనీయుడు అని ఇప్పుడే తెలిసింది. చాలా బాగున్నది article!! డా.‌బి.వి.ఎన్. మూర్తి,
    COVENTRY, UK.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Sri P. Venugopala Reddy: *Comprehensive write-up reg VV Giri garu.. Sri P. Venugopala Reddy, former Editor, Jagriti.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చాగంటి శాంతారాం గారి వ్యాఖ్య: *పూర్తిగా చదివాను. చాలా బాగుంది. గిరి, కొండ, అచలం. కదలకుండా వుండేది.ఎట్టి విపత్కర పరిస్థితుల్లో కూడా చెలించకుండా తన మనస్తత్వానికి ప్రాధాన్యత ఇచ్చిన గిరి గారు, సార్ధక నాముడు, అనిపించుకున్నారు. మహానుభావుడు.
    ఈ సందర్భంగా, సంవత్సరం జ్ఞాపకం లేదు కానీ, మేము అఫీషియల్ కాలనీలో రెండవ లైన్, అనగా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ తర్వాత లెఫ్ట్ లేన్ డౌన్ లో ఉండేటప్పుడు, శ్రీ గిరి గారు మా ఇంటికి రావడం జరిగింది. అప్పుడు మా పెదనాన్నగారు కూడా సజీవులై ఉన్నారు. వారు వీధిలో కూర్చున్నారు.
    శ్రీ గిరి గారు లోపటికి నేరుగా వచ్చేశారు. వెనకాతల మంది మార్బలం ఎవరూ లేరు. అంటే ఎక్కువ సెక్యూరిటీ అది లేదు.మా ఇంటికి రావడానికి కారణం ఏంటంటే, మా ఇల్లు తర్వాత ఇల్లు శ్రీ రెడ్డి శాస్త్రి గారని, ఒక పెద్దాయన ఉండేవారు. వారికి శ్రీ గిరి గారు బంధువులు. వారి ఇంటి కోసం ‘వైస్ ప్రెసిడెంట్’ అయినా, కూడా, ఆడంబరంగా కాకుండా.. – చాగంటి శాంతారాం, విశాఖపట్నం.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాణీ శివశంకర శర్మ గారి స్పందన: *ఈ వ్యాసంలో మరుగున పడిన విషయాలు ఎన్నో చెప్పారు. గిరిగారి ఉదాత్త వ్యక్తిత్వం రూపు కట్టించారు.*

  9. 9

    srammitra@gmail.com

    డా.మూర్తి, శ్రీయుతులు వేణు గోపాలరెడ్డి, శాంతారాం‌, శివశంకర శర్మ గార్లకు ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!