సంచికలో తాజాగా

Related Articles

143 Comments

  1. 51

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [16/06, 10:38] MANJULA M. DR: First of all I should appreciate you for remembering the happenings of your life. I forget the things very easily.
    [16/06, 10:39] MANJULA M. DR: Actually Every parent wants children to be with them. But very few will get the chance. In that way you are lucky.
    [16/06, 10:42] MANJULA M. DR: I feel there are few similarities in our thinking. Even I didn’t want my children to go out but my husband wanted.
    [16/06, 10:45] MANJULA M. DR: I feel being with son and daughter makes a lot of difference. You will not be very comfortable when you are with son because of the presence of daughter in law. But if are with your daughter you will have a wonderful feeling that you are with your mother.

    ______Dr.M.Manjula.
    Taranaka
    Hyderabad.

    1. 51.1
  2. 52

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగా చెప్పారు అన్నయ్య గారు… నిహారా కానేటి ఈ తరానికి ప్రతీక… పిల్లల్ని తల్లిదండ్రులను అర్ధం చేసుకొనేలా పెంచడమనేది నేటి సమాజం ఎదుర్కంటున్న ఓ సవాల్.. మీ పెంపకం మాలాంటి వారికి ఆదర్శం🙏🏻.

    _____Raju.Gujju
    DTO
    WARANGAL_U

  3. 53

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరిబాగా అల్లుకొని పోతున్నది.మీరన్నట్టు మీరుచెప్పిన విషయాలు కొందరికి మార్గదర్శకంగా అయ్యే అవకాశాలున్నాయి .మీపిల్లలు ఆదర్శ సంతానం. ముఖస్తుతి కాదు.నాకనిపించింది చెపుతున్నా.సంతానం గురించిన ఆశలు. ఆశయాలు ఎట్లా ఉన్నా అవి నెరవేరినపుడు కలిగే ఆనందం వేరే. మీ జ్ఞాపకాలపందిరి పచ్చ పచ్చగా కొందరికి నీడనిచ్చేదిగా ఉంది మీరు వేసిన పందిరినకింద మీకుటింబం హాయిగా సేదతీరుతున్నదనిపిస్తున్నది.అభినందనలు డాక్టరుగారూ!

    ^______నాగిళ్ళ రామ శాస్త్రి
    హనంకొండ *

    1. 53.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ ఆత్మీయమైన
      స్పందన కు
      ధన్య వాదాలు.

  4. 54

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆలోచనాత్మకంగా ఉంది. ఏదయినా చదినపుడు అది మన మనసుని కదిలించి గతంలోకి తీసుకపోగలిగితే అంతకన్న పరమార్థం ఏముంది. వ్యక్తిగత అనుభవాలు ఒక్కోసారి ఇతరులకి నిర్ణయ చోదకాలు కావచ్చు. సార్వకాలికం కావచ్చు. అయితే ఆ అనుభవం యదాతథం కావచ్చు కాకపోవచ్చు. దాంతో దగ్గరి సంబంధమున్న అంశానికి సంబంధించిన కదలిక కావచ్చు. ఏమయినా ఎక్కువమందిని కదిలించగల అనుభవాలకు ఎపుడైనా పెద్ద పీటే. అనుభవాలు ఎపుడూ సమయ సందర్భాలతో ఉంటాయి. ఇలాంటి అనుభవాలు వేరువేరు సందర్భాలలో వేర్వేరు రూపాలతో వ్యక్తుల అనుభవంలోకి రావడానికి అవకాశం కల్పిస్తాయి. చేయి తిరిగిన సృజనాత్మక కళాకారులు కాన రచన చాలా హృద్యంగా సాగింది. ధన్యవాదాలు సార్. భక్తవత్సల రెడ్డి
    కడప .

    1. 54.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రొఫెసర్ రెడ్డి గారూ…
      మీ చక్కని స్పందనకు
      ధన్య వాదాలు.

  5. 55

    Bharathi singh

    ప్రసాద్ జీ ,

    మీ అమ్మాయి బాగా అలోచించి తల్లితండ్రులను వదిలి దూరంగ ఉండటం కంటే దగ్గరగా ఉండి స్థిరపడాలని నిర్ణయం తీసుకుంది . దూరపు కొండలు నునుపు అన్న సామెత గుర్తుకొచ్చింది నాకు. మీకు దగ్గరగా జాబ్ చేసుకోవటం , మీకు అనుకూలమైన అల్లుడు రావటం వెంటనే తాత ప్రమోషన్ రావటం ఏది ఏమైనా మీరు ఆశించిన ఫలితం మీకు వొచింది. తన జీవితాన్ని చక్కగా మలచుకుని మీకు మంచి కూతురిగా విశ్రాంతి సమయం లో మంచి ఆనందాన్ని ఇచ్చింది . మీ పిల్లలు మీ కనుసన్నల్లో ఉండాలనే కోరిక నెరవేర్చింది నేను దగ్గరగా లేకపోయినా చెల్లెలు దగ్గరగా ఉండి అన్ని చూసుకుంటుంది అన్న తృప్తి మీ అబ్బాయికి కలిగించింది ,ఇంతకంటే మీకు ఏమి కావాలి ,మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉంటారు? మీ జీవితం లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ జ్ఞాపకాల పందిరి కింద మమ్ములను విహరింపచేస్తున్నారు , మీకు నా ధన్యవాదములు.

    ___భారతి సింగ్ (నరసాపూర్ )

    1. 55.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా
      బాగా రాసారు
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  6. 56

    mannem sarada

    మీ జ్ఞాపకాలు నా జ్ఞాపకాలని కూడా కదిలించి మనసుని తడి చేశాయి .మా అబ్బాయి వెళ్ళినప్పుడు కూడా నే నిలానే కన్నీరు మున్నీరయ్యాను .మా అమ్మాయే నాకిప్పుడు చేదోడువాదో డ య్యింది .మీ అమ్మాయి మిమ్మల్ని బాగా అర్ధం చేసుకుంది .ఎంతయినా ఆడపిల్ల ఆడాపిల్లే !అమ్మాయికి మీకు అభినందనలు అండీ !

    1. 56.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ.

  7. 57

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Wonderful experience that every father would think of and you are sooo lucky to achieve it.Not every parent will get that chance.Really all the credit goes to Nihara very responsible and loving daughter.

    ______Laxmi Niveditha
    Rajahmundry
    E.G.Dt.

    1. 57.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      నీ..స్పందనకు
      ధన్య వాదాలు.

  8. 58

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాలు నాయీ జ్ఞాపకాలని గుర్తు చేసి మనసుని తడి చేశాయి. అబ్బాయి వెళ్ళినప్పుడు నేనూ మీలానే కన్నీరు మున్నీరయ్యాను. అమ్మాయి మిమ్మల్ని అర్ధం చేసుకుంది. ఎంతయినా ఆడపిల్లలు అనురాగవల్లులు. మీకు అమ్మాయికి నా అభినందనలు డాక్టర్ గారూ

    _____మన్నెమ్ శారద
    సీనియర్ రచయిత్రి
    హైదారాబాద్.

    1. 58.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

  9. 59

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good psychological analysis….enjoy a big contented life…. when we reach/achieve a goal out of hardships….we feel more satiated than from hungry…. congrats!

    _____Svln sarma
    Poet
    Hyderabad

    1. 59.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  10. 60

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లలే సర్వస్వంగా భావించి తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటూ వారి భవిష్యత్తును కలగంటుంటారు…తమకన్నా ఉన్నతస్థాయిలో చూడాలనుకుంటారు…వృద్ధాప్యంలో పిల్లల ఎడబాటు భరించలేనిదే సర్ …కాని మన ప్రేమ వాళ్ళ భవితకు అడ్డుకాకూడదంటే…మేము ఇప్పటినుంచే మానసికంగా సమాయత్తమవ్వాలి…మీ అనుభవం మాకు పాఠమే..థాంక్యూ సర్

    _____బి.రమా దేవి
    కవయిత్రి/రచయిత్రి.

    1. 60.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రమా దేవి గారూ
      మీ స్పందన బాగుంది.
      కృతజ్నతలు.

  11. 61

    Anwar

    . చాలా సున్నితమైన భావాలు, సున్నితమైన ఆలోచనలు, సున్నితమైన జీవన విధానం మీది.
    గత 30,40 సం.రాలుగా అందరి జీవితం అత్యంత వేగంగా పరుగెత్తుతున్నా , మీరు మాత్రం చాలా జాగ్రత్తగా లిమిటెడ్ స్పీడ్ లోనే ప్రయాణించారు. అదీ మీ వ్యక్తిత్వ గొప్పతనం. పిల్లల మనసెరిగి తల్లితండ్రులు మసలుకుంటున్న ఈ కాలంలో మీ పిల్లలి ముఖ్యంగా అమ్మాయి మిమ్ముల పూర్తిగా అర్ధం చేసుకుని , ఇచ్చిన మాట ప్రకారం తన జీవితాన్ని గొప్పగా మలుచుకొని నిలబడడం మాములు ఆత్మ విశ్వాసం కాదు.
    . పాత కాలపు విలువలు గల మంచి కుటుంబం , మమతానుబంధాలు లాంటి సినిమా చూస్తున్నట్టుగా ఉంది మీ జ్ఞాపకాలు చదువుతుంటే.
    . కులాసాగా రాస్తున్నారు .
    . Happyga చదువుతున్నాము సార్.
    . అభినందనలు

    1. 61.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అన్వర్,
      మీ స్పందన
      చక్కగా వుంది.
      మీకు ధన్యవాదాలు.

  12. 62

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది తమ్ముడూ మీ అనుభవాల పందిరి..ఈ ఆర్టికల్ చదివాక నాకు పుత్రోత్సాహము తండ్రికి ..పధ్యం గుర్తుకు వచ్చింది.బిడ్డలుగా వారూ,తండ్రిగా మీరూ కృతార్ధులయ్యారు..ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అభినందనలు;

    ____పెబ్బిలి హైమవతి.
    నవలా రచయిత్రి
    విశాఖపట్నం.

    1. 62.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అక్క గారూ
      మీ సహృదయ
      స్పందనకు
      కృతజ్నతలు.

  13. 63

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    GYAAPAKAALA PANDHIRI 10

    Kutumba bandhaalu dhrudam ga undatam goppa sangathi. Mee lo kapataalu leni swachha manasu, daani tho paatu konthainaa amaayakatha undhi kanuke edabaatu suchana ku kalla lo neellu tirigaayi.
    Pillalu iddhari meedha meeku apaaramaina prema.
    Jeevanopaadhi kosam doora praanthaala nivasinche pillalu, entha vayasochhinaa thallithandrulaku vaallu inkaa pillale.
    Meeku ammaayi painunna prema ne ammaayi lo mee painunna prema nu pongelaa chesindhi.
    Ammayiki ki thandri ga mee meedha unna prema entha goppadhante, daani ni manam viluva katta lemu. Koliche kolamaanaalu levu.
    Baaga chadivi sampaadinchataaniki doora praanthalaku velle pillalu ennenno kutumbaallo unnaaru.
    Vaalla abhivruddhi kosam dooram pampinche sandarbhaanni athi saadhaaranam ga chudatam màmoolu ayindhi.
    Ituvanti paristhithula madhya manaku aanandaanni praanaanni ichhe ammayi prema nu, thaanu kanugonna aacharaneeya parishkaaraanni kuda kanugondhi.
    Saafi ga nadachina kathanam.
    Kutumba bandhaala saarthakathanu punah smarinchukovalasina kaalam lo viluvaina ghatana cheppaaru.
    Abhinandanalu.

    ____Ganta Ramireddy
    Literary critic
    Hanamkonda.

    1. 63.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్…
      మీ స్పందన
      అద్భుతం
      మీకు
      కృతజ్నతలు.

  14. 64

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం సార్… ఎప్పుడు వస్తుందా ఆదివారం అని ఎదురు చూసేలా పాఠకులను తయారు చేయడం రచయిత కలం గొప్పతనం ….మా డాక్టర్ సార్ తన జ్ఞాపకాల పందిరిలో ఈ వారం ఏమి రాస్తాడు, అది ఎప్పుడు చదువాలి, సారుకు ఎప్పుడు అభినందనలు తెలుపాలే అనే ఆతృత శనివారం నుండే కలిగే పరిస్థితిని పాఠకులకు కల్పించారు. అందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వారం జ్ఞాపకాల పందిరి – 1౦ లో పలు ఆసక్తికరమైన, జీవిత సత్యాలు వివరించారు. ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ధనార్జనే ద్యేయంగా సమాజంలో ఎంతోమంది జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పుత్ర సంతానమే ప్రగతికి లేదా ఉన్నతికి సోపానం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఆడపిల్ల పుడితే వదిలించుకోవాలని చూస్తున్నవారుకుడా లేకపోలేదు. అదృష్టం కొద్దీ మీకు భగవంతుడు కొడుకు మరియు కూతురును ప్రసాదించారు. అందరి తల్లిదండ్రుల మాదిరిగానే మీరు కూడా ఎదిగిన బిడ్డలు జీవితాంతం తోడుండాలని ఆకాంక్షించారు.అది కూతురు రూపంలో నెరవేరింది. అయితే కొడుకు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళినా, కూతురు మాత్రం సొంత ఊరిలోనే ఉద్యోగం చేస్తూ ఉండటం, దానికి అల్లుడు కూడా సహకరించడం సంతోషం. అయితే దీనికన్నా ముందు కూతురు ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్తాను అన్నప్పుడు మీరు పడిన ఆవేదన,ఆందోళన ఎంతగానో కలచివేసింది. నిజానికి ఈ వేదన అందరి తల్లిదండ్రుల అందరిదిగా చెప్పవచ్చు. ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు తమ నుంచి దూరంగా ఉండాలని అనుకోరు. అదే క్రమంలో మీరు కూడా పిల్లలు మీ వద్దనే ఉండాలని ఆశించి కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత మీ అమ్మాయి మీ ఆకాంక్షను నెరవేర్చేందుకు మీతోనే ఉండాలని నిర్ణయించుకోవడం కన్నతండ్రి పై ఆమెకున్న మమకారాన్ని చెప్పకనే తెలుసుకోవచ్చు .ఇద్దరు మహోన్నతమైన భావాలు కలిగి తల్లిదండ్రుల పైన ప్రేమ, అభిమానం కలిగిన కొడుకు,కూతురును పొందిన మీరు అదృష్టవంతులు. మీ బాబుకి కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తన చెల్లి దగ్గర ఉండి అమ్మ నాన్నల సుఖ సంతోషాల్లో భాగస్వామ్యమై కలిసి ఉందని భరోసా కలగడంతో తన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించుకోవడం తో పాటు ,ఆనందమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కలిగింది. ఏదేమైనా మీరు చాలా అదృష్టవంతులు. ఆనందమయ జీవితాన్ని గడిపేందుకు ఒక చక్కని కుటుంబాన్ని, సభ్యులను కలిగి ఉన్నారు. మీకు ఆయురారోగ్యాలు కలిగి సుఖమయమైన జీవితాన్ని గడపాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ ……………….. మీ శ్రేయోభిలాషి డాక్టర్ గడ్డం వెంకన్న
    హనంకొండ.

    1. 64.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.వెంకన్న గారూ
      మీ ప్రేమ పూర్వక
      స్పందనకు
      ధన్యవాదాలండీ.

  15. 65

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అమ్మా నాన్నలకు దూరంగా ఉండొద్దని మీ అమ్మాయి తీసుకున్న నిర్ణయం అభినందనీయం.. ఎందుకంటే కన్నవారికి అంతకంటే సంతృప్తిని ఇచ్చే విషయం వేరే ఏమీ ఉండదు కదా..

    ____వెంకట్రామ నరసయ్య
    ఈనాడు
    మహబూబాబాద్.

    1. 65.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నరసయ్య గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  16. 67

    Shilpa Chidirala

    Really inspiring writing uncle…..I have seen ur simplicity from my childhood…. really feels proud about u as u r a family friend and supportive to my parents🙏 Hope more writings and make people think positive alwaz…

  17. 68

    DR.D B.GANDHI BABU

    కానేటి…కానాటి… తీయని జ్ఞాపకాల
    తో రణం…..
    అమెరికా వెళ్లిన పుత్రునీ…
    వెళ్లదామని అనుకొని
    వెలకట్టలేనంత త్యాగం
    కాని త్యాగం చేసిన పుత్రికనీ
    కాలక్షేపానికి …కరగని ప్రేమకూ
    ప్రతీకగా నిలచి …మిమ్ములను తాతని చేసి.. చిలిపిపనులతో మీ తాటతీస్తున్న
    మరో తరం ఫిరంగినీ…

    మీ పదముల తోరణాలతో
    పంచవర్ణ చిత్రాలతో
    చక్కని జ్ఞాపకాల రచన
    అద్బుతహ…💐💐💐💐💐

    1. 68.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలు
      డాక్టర్ గారూ…

  18. 69

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లల అభిప్రాయాలకు అనుగుణంగా , మారిన నాగరికత కు ప్రోద్బలమిస్తూ వాళ్ళ ఆశయాలను నెరవేర్చక తప్పదు. కానీ మీ కూతురు అర్ధం చేసుకోవడం గొప్ప విషయం. వాళ్ళ పిల్లలు పెరిగాక , మీ కూతురు ఇలా బాధ పడదు. ఎందుకు అంటే.. తరాల అంతరం .. అంతే.. చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు అండి.

    _____శారద.పువ్వాడ.
    రచయిత్రి
    హైదారాబాద్.

    1. 69.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శారద గారూ
      మీ ఆత్మీయ స్పందనకు
      ధన్య వాదాలు.

  19. 70

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టరుగారు ఇన్నిరోజులు నాకు
    డౌన్లోడ్ చేయడం రాక మీ జ్ఞాపకాల
    పందిరి స్పృశించలేదు. ఈనాడు మా
    అమ్మాయి చేతి చలువవల్ల స్పృశిస్తే
    ఎంతచల్లగాఉందో.నాకూ సుంత
    ఓదార్పు లభించింది.మాఅబ్బాయి
    అమెరికా లో హవాయ్ లో ఫిజిషియన్ ,కోడలుఅక్కడేన్యూరాలజీ
    ప్రస్తుతం నేను చిన్నమ్మాయిదగ్గర
    కరోనా వాక్సిన్ వచ్చాక వేసుకొని
    వెళ్ళమంటుంది.మీజీవితచ్ఛాయలు
    కొన్ని తొంగిచూసాయి నాలో.
    అయితే సరళసుందరం గా మీఅనభవాలు సహజంగా పలికాయి
    మీగొంతునుండి.ఒకటిరెండు ముద్రణ
    దోషాలవల్ల అర్థం మారుతున్నది.
    (తండ్రీకొడుకులఫొటోప్రక్కన)
    అత్యాశలు కోరుకోని అనిఉండాలి
    కోరుకొని అని టైపాటు
    రెండో పేరాలో మొదటివాక్యం రెండో
    వాక్యంతో సరిగా కలవడంలేదు
    ధన్యవాదాలు

    ____డా.రంగాచార్య
    హనంకొండ.

    1. 70.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు సర్

  20. 71

    rajababu

    Really inspiring memories, credit goes to Nihara. She is very responsible daughter

  21. 72

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Doctor gariki namaskaralu…
    Doctor garu miru mi ammai gurinchi rasaru chala bhaga anipinchindhi. Mi gnapakala gurinchi chepthuvunte, andulo manchi vishayala gurinchi chepthuvunte endukano na moham lo chinna velugu kanipinchindi. Mi kuthuru prayojakuralai mimmalni anthaa bhagaa chusukuntundi antey inkem Kavali. Mi Kuturu vishayam lo trupthi ga vunnarante, memu kuda “Munni” gurinchi alochisthunnamu.. anandhisthunnamu. Appude aa chinnari paapa antha peddadaipoenda.. anipinchindi. Miru annattugaa kastalanu varnaabharalugaa veskuni jeevisthunte trupthinisthundhi, shukanni istundi.. aina manishi aashaa Jeevi kada..!
    Mari pillala vishayam lo meeru iddari pillala thandri aie kudaa oka aada pilla tandri ga aalochincharu. Ee vishayaniki maa vaaru kuda chinnaga navvesharu. Mee pillalu allari cheyakundaa perigaru. Manchi bhataga nadicharu. Maa pillalu allari chesina kuda.. maa maata kaadanakunda perigaru. Maa mugguru pillalu mudu ‘Rathnale’. Pillalni penchadam ,anukulanga teerchi dhidhadam mamulu vishayam kadu.
    Pillala pempakam lo thalli, tandri kuda vundali. Kondariki thalli vundi tandri leka,kondariki tandri vundi thalli lekapovachu.. alanti varu pillala pempakam lo orpu sahanam vundali, aa rendu untene edugutarani nenu anukuntunnaanu.
    Okasari memu Sangareddi lo vundaga, ma variki Australia lo job istamani rammani okaru pilichaaru,appudu ma variki chinna Aasha kaligindi, kani naku matram gunde jhallumandi. Endukante naaku pillalni bhaga penchali manchi sthayiloki teesukuravalani aasha. Alanti samayam lo ma variki ma pillala vishayam cheppanu.. mi thodu lekunda pillalni paggalu patti nadipinchalenani ardham ayyela cheppanu,ventane ma varu aa korikanu vadileshaaru.
    Tallidandrulu pillalni chusi garvapadalane korika sahajame. Pillala pempakam lo kondariki dabbu vundi leka poshinchevaru vunnaru.
    Naku oka sanghatana gurtu vastundi.. oka chinna kutumbam lo tallidandrulaku iddaru maga pillalu vundevaru, aa pillalani penchadaniki entho kashtapaddaru kooli pani kuda chesaru. Ippudu aa pillalu doctor luga America lo manchi sthayi lo vunnaru. Kani ippudu aa pillalu okkasari kuda amma nanna nu chudadaniki kuda raledu. Ippatiki aa peddavallu chinna intlo vuntu kooli nali chesukuntu eppatiki aina pillalu vastarani entho Aasha tho jivistunnaru. Alanti tallidandrula rodana varnantharam. Ilanti varu inka vunnaru. Andukane pillalu kannavallanu ardham chesukovadam kuda oka pedda vishesham ga bhaavistunnaanu.
    Kanna valla antima roju varaku oka mudha annam petti ammananna ani pilichina Shkanam varninparanidiga vuntundi. Appudu valla moham lo trupti amogham. Idhi ma Nanna vishayam lo swayam ga chusina nenu eppatiki marchipolenu. Ma pillalu kuda maku alanti korika thirchutharani naa Asha.. naa Nammakam.. naa Vishvasam…

    ____శ్రీమతి లక్ష్మీ రాజం
    హైదారాబాద్.

    1. 72.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!