సంచికలో తాజాగా

Related Articles

140 Comments

  1. 51

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరిలో… యుక్తవయస్సులో కలిగేది ఆకర్షణనా..ప్రేమనా తేల్చుకోలేని స్థితిలో… తల్లితండ్రులు ఆకర్షణ అని నిర్దారించడం…పిల్లలు ప్రేమ అని భావించడం/భ్రమపడడం…వారి మధ్య ఘర్షణ/సంఘర్షణ… పర్యవసానం…..చాలా బాగా వివరించారు…
    👉కాని ఒక వాస్తవం ఏమిటంటే…సహృదయంతో
    పెద్దమనసుతో కులాంతర వివాహాలను తల్లితండ్రులు అంగీకరించినా..ఆ జంట చక్కగా కలిసి మెలిసి ఉన్నా,వారి కుటుంబాల మధ్య ఉండాల్సిన సత్సంబంధాలు సుహృద్భావ వాతావరణం ఉండే పరిస్థితి సమాజంలో ఇంకా రాలేదని నా వ్యక్తిగత అభిప్రాయం…
    👉కొసమెరుపు
    రాముడు మంచి బాలుడు లాంటి మీరు కూడా ఆ రోజుల్లోనే నిజమైన ప్రేమలో పడ్డారన్నమాట…….

    _____ఎం.వి.రంగారావు
    హనంకొండ.

    Reply
    1. 51.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రంగారావు గారూ
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు

      Reply
  2. 52

    Eluzai

    మీ ప్రేమ పందిరిలో
    ఉత్తరాల జ్ఞాపకాలు
    అందంగా అలరిస్తున్నాయి
    ఆహ్లాదాన్ని పంచుతున్నాయి
    నిజమైన ప్రేమకు – అసలైన చిరునామా
    మీకు తెలుసని తెలుపుతున్నాయి

    మీ భాషలో, భావనలో
    నిక్షిప్తమైన నిరాడంబరత
    ఆప్యాయంగా ఆకట్టుకుంటుంది
    ఆనందాన్ని పెంచుతుంది

    అభినందనలతో
    ఎలూజయ్

    Reply
  3. 53

    Umamaheswararao

    100%love doctor

    Reply
  4. 54

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అనుకున్నామని జరగవు అన్నీ, అనుకొలేదని ఆగవు కొన్నీ అని ఒక సినీ కవి అన్నట్టు గా కాకుండా సంకల్ప బలం అంత గట్టిదై మీరనుకొన్నట్టు మీజీవిత భాగస్వామినినిపొందగలిగినారు ..అడొలొసెన్స్ గురించి చాలా చక్కగా చెప్పినారు . అభినందనలు
    —రామశాస్త్రి
    హనంకొండ

    Reply
    1. 54.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు

      Reply
  5. 55

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Even in present days some parents are not accepting the intercaste/interreligion marriages and they are trying to break the love/or marriage by any means. During colleges days loving is common but continuing the love and proceeding upto marriage and living together happily for so many years is great. You are lucky to get your desires fulfilled. May God bless you both with a happy long and healthy life.

    ____ch.s.n.murthy
    Hyderabad

    Reply
  6. 56

    dr.v.veerachary

    ప్రేమ ఎంత మధురం .అదిఫలిస్తే జీవితమే నందనవనం

    Reply
  7. 57

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డా.వీరాచారి గారూ
    మీ స్పందనకు
    ధన్యవాదాలు

    Reply
  8. 58

    గుండెబోయిన శ్రీనివాస్

    మీ ప్రేమ కథ ఆసక్తికరంగా, inspiring గా ఉంది సార్

    Reply
    1. 58.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శ్రీనివాస్

      Reply
    2. 58.2

      Bhujanga rao

      జ్ఞాపకాల పందిరి మీ ప్రేమ కథ ఆసక్తి కరంగా ఉంది. దేనికైనా పట్టు విడుపులు ఉండాలి మరియు టీనేజ్ పిల్లల ఆగడాలు, లోకంలో జరిగే తీరు బాగా విశదీక రించారు.

      Reply
  9. 59

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాలపందిరి 11చదివాను. మీ
    అనుభవంలోని ధైర్యం ,స్థిరనిర్ణయం
    సామరస్యంతో కూడిన నిర్ణయాలు
    నేటి యువతకు ఆదర్శంగా నిలవాలి.
    రెండుచోట్ల నాకుతోచినసవరణలు
    నూటికి నూరుశాతం అన్నదగ్గర
    రెండువాక్యాలుగా విడగొట్టిరాయాలి.
    అడకత్తెరలో పోకచెక్కలా నలిగి
    పోయి అంటే బాగుంటుంది
    ధన్యవాదాలు

    __డా.వి.రంగా చా ర్య
    సాహిత్య కారులు
    హనంకొండ

    Reply
    1. 59.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సర్,
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
    2. 59.2

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Oho sir varidi Prema vivahama Cinema story lagaundi sir so great 😀 Meeru ilage happy ga undalani korukuntunna💐🌺🌹

      _____కె.శ్రీహరి
      ఆకాశవాణి
      వరంగల్.

      Reply
      1. 59.2.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        శ్రీ హరి గారు
        మీ స్పందన కు
        ధన్యవాదాలు

        Reply
  10. 60

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gyaapakaala pandhiri 11
    Mamayyane chesukuntaa….

    Prema lekhalu nijam ga punah punah premanu udghaatinchatam. Iruvuri lo prema balapadataaniki ivi dohadam chesaayi.
    Nijaaniki prema loki praveshame untundhi kaani andhulo nundi nishkramana avasaram undadhu. Evaraina prema ani deninaithe chepthu, venukadugu vesi velli andhulonundi velli pothe adhi aakarshana sthaayi lo ne anthamaina vyavahaaram maatrame.
    Prema ku erpadda aatankaalu anni ammaayi talli ayina rachayitha sodari nirnayam tho chellacheduru ayipoyaayi.
    Ammaayi thalli aamodinchina prema bandham saadhaaranam ga sukhaanthamavuthundhi. Ikkada adhe jarigindhi.
    Katha aasaktikaram ga saagindhi.
    Prema vishayam gharshana unnantha varaku aasaktikaram ga untundhi.
    Okka saari anni vyathirekatalu dooramai premikulu okkatayyaaro, ika katha biguvu tagguthundhi.
    Alaa chusinappudu, katha chivari rendu paragraphs katha prabhaavaanni tagginchettuga unnaayi. Aa rentini vadilesthe ee prema katha prabhaavopetham ga miguluthundi ani naa bhaavana. Meeru aalochinchandi.

    ____గంటా రామి రెడ్డి
    హనంకొండ.

    Reply
    1. 60.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Sir
      Thank you somuch
      For your detailed response.
      And some suggestions.

      Reply
  11. 61

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [24/06, 19:39] Mohan vedangi. pedababu: హాయ్ బాబాయి
    [24/06, 19:41] Mohan vedangi. pedababu: నిజంగా ఎప్పటివో విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడం చాలా గొప్ప విషయం

    ____v.Mohan.
    Singapore.

    Reply
    1. 61.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మోహన్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  12. 62

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Superrrrrrrrr…….Love Story
    Really you are Great Man of Love A to Z.
    You Tasted the Love n
    Enjoyed the Love with Lover, as a life partner.
    Enjoying Love with Children n Grand Children.
    Now Enjoying Love with Gnapakala Pandiri ‘ Prema Mandiram ‘
    Hats….. Off…..

    your Lovely Life .

    _____డా.ఓ.నాగేశ్వర రావు
    హైదారాబాద్.

    Reply
    1. 62.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      నీ..స్పందనకు
      ధన్య వాదాలు.

      Reply
  13. 63

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Delayed comment because of my laziness regarding your family life you are blessed with good children you have given them good education good behaviour and great understanding power and love very good episode God is great.

    ____Dr.T. Venkateswarlu
    Kazipet.

    Reply
    1. 63.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  14. 64

    నీలిమ

    డాక్టర్ గారు..
    మీ జ్ఞాపకాల పందిరి లో ఉత్తరాల ప్రేమాయణ పర్వం అద్భుతం..
    ఉత్తరాల ద్వారా ప్రేమని పెంపొందించి మీరు, చేసుకుంటే మామయ్యనే చేసుకుంటా అని మొండి పట్టుదలతో ఆమె జంటగామారి కుటుంబానికి విలువనిస్తూ ప్రేమని కాపాడుకొని దంపతులయ్యారు..
    మీరు టీనేజ్ పిల్లల మనసులో ఆశలు, లోకం తీరు బాగా విశదీకరించారు..

    Reply
    1. 64.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు

      Reply
  15. 65

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కొన్నిసార్లు పరిస్థితులు తారుమారై కనుల ముందు చేరి మన నిగ్రహాన్ని సవాలు చేస్తుంది.అప్పుడే కాస్త సంయమనం పాటించి మనసును అదుపు చేసుకొంటే సమస్య తోక ముడిచి పోతుందని పెద్దలు చెప్పిన మాట నిజమని మరోసారి నిరూపించబడింది సర్

    ____ఉదయ శ్రీ ప్రభాకర్
    హనంకొండ

    Reply
    1. 65.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  16. 66

    N.M.Das

    Dr. K. L.V. Prasad garu… నమస్కారం. జ్ఞాపకాల తోరణాలను చక్కగా వివరించారు. ముఖ్యంగా కదన విధానం చాలా బావుంది…. Of course.. మీలాంటి చెయ్యి తిరిగిన రచయితకు అది అవలీలమైన పని.
    మొదటి సగంలో ఎదుగుతున్న పిల్లల మనః స్తితి , అందులోనూ ఆడపిల్లల పరిస్ఠితి చక్కగా విశ్లేషించారు.
    మీ ప్రేమ, అది సాఫల్యమయిన విధానం బాగా వివరించారు….
    ప్రేమ/కులాంతర వివాహాలు, తదనంతర జీవితం సఫలం కావాలంటే… విశాల దృక్పథం, వాస్తవ పరిస్థితిని అర్దం చేసుగోగల జ్ఞానం, ఒకింత హేతు భావజాలం ఉండాలి. దురదృష్టవశత్తూ అధికశాతం ప్రేమ/కులాంతర వివాహాలు, భావావేశం/ఆకర్షణ లతొ జరుగుతాయి. కాలక్రమేణా ఆవేశం/ఆకర్షణ తగ్గగానే సమస్యలు మొదలవుతాయి. విచక్షణ, ఓర్పు, నేర్పు గలవారు సమస్యలను అధిగమిస్తారు. లేకుంటే…….
    ఏది ఏమయిప్పటికీ… మీ ప్రేమకథ విజయం సాధించినందుకు అభినందనలు.. ఆ ప్రేమ ఇప్పటి వరకు తరగనందుకు అభినందిస్తూ, భవిష్యత్తు లోనూ తరగదని ఆశిస్తున్నాను….

    Reply
    1. 66.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      దాస్ గారూ
      మీ ప్రేమ పూర్వక
      స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  17. 67

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Doctor gariki namaskaramulu.
    Doctor garu miru antha manchi premikulu anipinchukunnaaru. Appati, meelanti prema ku ardham manchi viluvalu vunnayi.mee prema kadhanu inka purthiga cheppaledani anukuntunnaanu.oka rachayita thana sviya prema kadha nu cheptu vunte vinadaaniki vinpuganu sonpuganu vundi. Evaraina bharya bhartha lu ardam chesukuni okari pai okaru nammakam tho vunte ade prema lo vunde Mamata, madhuryam. Prema nu prema tho peemisthunte ah bhagavantudu kuda addu radani na vudhesham.. idhi na Jeevitha sathyam..

    Mrs.pushpa Dr. Laxmirajam.
    Hyderabad

    Reply
    1. 67.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం,
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  18. 68

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [26/06, 08:58] Pramod Kusuma@ HYDERABAD: Baga prarambincharu sir
    [26/06, 09:00] Pramod Kusuma@ HYDERABAD: Photos bagunnayi Sir
    [26/06, 10:15] Pramod Kusuma@ HYDERABAD: Beshajalu lekunda nikkachiga nirmohamatam lekunda rasaru Jeevitham sukantham ela chesukovalo indirect ga message icharu sir Chala bagundi sir

    ___ప్రమోద్ కుసుమ .
    హైదారాబాద్.

    Reply
    1. 68.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రమోద్
      మీ స్పందనకు
      కృతజ్నతలు.

      Reply
  19. 69

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి లోకి వెళ్లాను మీ ప్రేమ లేఖలు సాఫీగా సాగాయి ఆ లేఖలోని మధురమైన విషయాలను కొన్ని రాస్తే బాగుండేది మీ అత్తయ్య దూరదృష్టి వల్ల ఆమె మంచి తెలివిగలది కాబట్టి మీ వివాహం జరిగింది నేను అందులో కామెంట్ పెట్టాను కానీ అందులో నుండి పంపించే విధానం నాకు తెలియడం లేదు అందువల్ల వాట్సాప్ లో నా అభిప్రాయం పోస్ట్ చేస్తున్నాను

    _____మహమ్మద్ అబ్దుల్ రషీద్
    . . .తెలుగు పండిట్
    హైదారాబాద్.

    Reply
    1. 69.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మాస్టారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

      Reply
  20. 70

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మొత్తం మీద కథ సుఖాంతం అయ్యింది.. అభినందనలు తమ్ముడూ ,బాగా రాశావు!👌👌👌👌👌👌

    ______పెబ్బిలి హైమవ తి
    రచయిత్రి
    విశాఖ పట్నం

    Reply
    1. 70.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అక్కగారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  21. 71

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మంచి అమ్మాయి అని తెలిసి ప్రేమించేందుకు ఆసక్తి చూపారు. స్థిర నిర్ణయం తో పరిస్థితులను అనుకూలం చేసుకుని , పెళ్ళి చేసుకున్నారు. విజవంతమైన వైవాహిక జీవితాన్ని స్వంతం చేసుకున్నారు. మీ జ్ఞాపకాల పందిరి యువత కు ఆదర్శం.

    ___పువ్వాడ శారద
    హైదారాబాద్.

    Reply
    1. 71.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శారద గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™