సంచికలో తాజాగా

Related Articles

22 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్.

    Reply
  2. 2

    sunianu6688@gmail.com

    నిజమే! చాలా మంది ఇటువంటివి పాటించి ఇబ్బందులు పడటం నా దృష్టికి కూడా వచ్చింది. అవి వాడేటప్పుడు ఖచ్చిత నియమాలు పాటించడం, కొంచెం తగ్గిన తర్వాత ఆనందం లో మళ్లీ బరువు పెరగడం మనం చూస్తూనే వుంటాం. వయసులో ఉన్నపపుడు ఒడిదొడుకులు తట్టుకునే శక్తి మన శరీరానికి వుంటుందేమో. కానీ ఒక వయస్సు దాటిన వారు వైద్యుని పరిరక్షణలో మందులు వాడటం మంచిది అని నా అభిప్రాయం. చాలా విలువైన విషయాలు మాకు అందించిన రచయిత klv ప్రసాద్ గారికి ధన్యవాదాలు sir👌👍

    Reply
    1. 2.1

      Shyamkumar chagal.

      నిజం చెప్పారు

      Reply
    2. 2.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      వైద్యుల పర్యవేక్షణ
      మీరన్నట్లు అత్యవసరం.

      Reply
      1. 2.2.1

        Sagar

        స్వీయ అనుభవం తో మంచి సూచన చేశారు సర్. వైధ్యుల పర్యవేక్షణ ఇలాంటి విషయాలలో చాలా అవసరం. మంచి సలహాను అందించినందుకు మీకు ధన్యవాదములు

        Reply
        1. 2.2.1.1
  3. 3

    Shyamkumar chagal.

    మన దేశంలో వీధికి ఒకరు నాటు వైద్యుడు కనపడతాడు. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లని ,ఆర్ఎంపీలని రకరకాల పేర్లతో వైద్యం జరుగుతోంది .మారుమూల ప్రాంతాలలో అత్యవసర సమయాల్లో ఇటువంటి వారే పనికొస్తారు. పైగా వీరికి పట్టణాలలో ఉన్న పెద్ద హాస్పిటల్ తో ఆర్థిక లావాదేవీలు లాలూచీలు ఉంటాయి.
    ఏ మందు కూడా అందరికీ ఒకే రకంగా ఒకే మోతాదు లో పనిచేయదు. చాలావరకు మన శరీర తత్వాన్ని బట్టి డాక్టర్లు vరకరకాల మందులు ఇచ్చి మనపై ప్రయోగాలు జరుపుతూ జబ్బును నయం చేస్తూ ఉంటారు. రచయిత గారు చెప్పినట్లుగా ఈ మధ్య దీర్ఘకాలిక జబ్బు మందుల కు ప్రత్యమ్నాయంగా ఎన్నో రకాల ఉత్పత్తులను,
    మంచి కమిషన్లు ముట్టజెప్పడంతో వాటిని అమ్ముకుంటున్న వ్యక్తులు కూడా ఎనలేని ఉత్సాహంతో స్నేహితులకు , చుట్టాలకు, పరిచయస్తులకు బలవంతంగా అంటగట్టి అదేదో సాంఘిక సేవ చేస్తున్నట్లుగా ఉపన్యాసము ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఆరోగ్యకరమైన జీవనశైలి, తీసుకునే ఆహారం, శారీరక వ్యాయాòమం మరియు మానసిక ఉల్లాసాన్ని కలిగించే పనులు చేయడం ఆటలు పాటలు వగైరాలన్నీ సమపాళ్లలో ఉంచుకోవడం వలన చాలావరకు ఆరోగ్యంగా ఉండడానికి వీలు కలుగుతుంది. వయసు మీద పడ్డ కొద్ది ఆరోగ్య సమస్యలు రావడం సహజమే కాకపోతే వాటిని అదుపులో పెట్టుకొని జీవితంలో ముందుకు సాగడమే మనం చేయగలిగింది. ఏది ఏమైనా మన పూర్వీకులు చెప్పినట్లుగా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చాలా బాగా విశ్లేషించావు
      నీ స్పందనకు,హృదయపూర్వక
      కృత జ్ఞత లు.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇటీవల అందరూ విభిన్నమైన ఆహారాన్ని అనుసరిస్తున్నారు. ఫలితం మీకు తెలిసినట్లుగా ఉంటుంది. ఇది సమయానుకూలమైన వ్యాసం. అభినందనలు సార్ 💐take care 🙏🏿
    —-‘డా.డి.సుజాత
    విజయవాడ.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు డాక్టరు గారూ

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    144 వసంచికచదివిన సర్.
    మీరన్నమాటనిజమే.ప్రపంచంలో వైద్యం తెలియనివాడు,సంగీతం పాడనివాడూ లేడట.
    ఎంత మంచివైద్యునిదగ్గర,చికిత్స పొందుతున్నా అరే గదెందుకుభాయ్,ఇగో ఈ ఆకులు రోజూ నములు నీకు బాగైతది.ఎవడుచెప్పిండు నీకు గీ గింజలు తెచ్చుకుని రాత్రినానబెట్టి పొద్దున తినిచూడు మళ్ళ ఈజబ్బొస్తే నన్నడుగు.
    రోజు పొద్దటిపూట రొట్టెతిను సాయంకాలం అన్నంతిను నీకు షక్కర్ బీమారన్నదేవుండదిగ.గోధుమరొట్టెలెందుకు తింటాన్నవ్ ఫలానాయన చెప్పిన మిల్లెట్లు తింటే నీవంట్లో ఏమీ ఉండనే వుండదు.( నిజంగనే ఏమీ ఉండకుండ అయితది కావచ్చు)
    ఇట్ల చెప్పేటోళ్ళు చాలామంది ఐన్రు.యూట్యూబ్లు పెట్టుకోవటం జనంమీదకు తమ ఉపన్యాసాలు వదలటం .శాస్త్రీయత ఎంతవరకున్నదో వాలికి తెల్వదు.
    అయితేఅన్నీ అబద్ధం కాకపోవచ్చు కాని నిజం పోల్చుకోలేనన్ని వైద్యసలహాలు సలహాదారులు.. నిజమొన వాటినికూడా నమ్మలేని పరిస్థితి.
    మనం వీరివైపులమొగ్గటానికి కొంతకారణం అలోపతీ కార్పొరేట్ వైద్యం కావటమేనేమో .ఉదా:ఒకవైద్యుని కన్సల్టేషన్ ఫీసు 700/- ఆయన పదిహేనురోజులకు మందులు రాస్తాడు రెండవకన్సల్టేషన్ పదిరోజుల లోపలుతేనే ఫ్రీ.లేకుంటే మళ్ళ 700/- పదిరోజూలకుగానీ వ్రం రోజులకుగానీ మందు రాయరు. వడాక్టర్,దగ్గరకు పోంగనే ముందర నే పాథాలజీపరీక్షలు అదీ చెప్పిన సెంటర్ల నే.మందులూ అంథే తమ దుకాణంలనేకొనాలె.కొనితెచ్చిచూపిస్తే ఎట్ల వాడాలో చెప్తడు మా అసిస్టెంట్ అంటరు .బయటకొంటే పదిశాతం రిబేటుంటది డాక్టర్ గారి షాప్లో రిబేటుండదు.
    ఇన్ని ఇబ్బందుల మధ్య ఏపుట్టలో ఏపాముంటదో అని ఎవరి వైద్యసలహాలో ఏంమహత్యముందోనని అన్నింటినీ వాడిచూద్దామన్న చాపల్యము కొన్నివబాగనే వుండవచ్చు కొన్ని పనిచేయకపోవచ్చు రియాక్ష న్కు ఏంచేయాలనేది వారికి తెల్వదు ఇకమనకేంచెప్తరు మన రోగంవతక్కువైతే సలహా గొప్ప.కాకపోతే మన దురదృష్టం.
    ——రామశాస్త్రి

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శాస్త్రి గారు.

      Reply
  6. 6

    Bhujanga rao

    మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు కలిగిన ఆహారంతో పాటు,అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం జరగాలి.ఇపుడు అందరూ చాలా వరకు రకరకాల ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. మానవుని జీవనశైలిలో మార్పులు తెచ్చుకోకుంటే మంచి వైద్యుడు ఉన్నా, మంచి మందులు ఉన్నా ప్రయోజనం ఉండదు ఇది వాస్తవమే. ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలమైన సంచిక.మీకు హృదయ పూర్వక నమస్కారములు సర్🙏

    Reply
  7. 7

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారములు..

    ఈ మధ్య మీరు చెప్పిన ఇలాంటివి చాలా ఎక్కువ అయ్యాయి. భోజనాలకి ప్రత్యామ్నాయం..
    అయినా కొద్దిగా మనము తినే తిండిలో మార్పు చేసుకుని, సరిఅయిన వ్యాయామం వుంటే చాలు మంచి ఆరోగ్యానికి అని చాలా బాగా చెప్పారు..

    ధన్యవాదాలు.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఆరోగ్యం పై సొంత అవగాహన వుండాలి
    ఎవరికి తోచింది వాళ్ళు
    చెబుతారు
    —కుసుమ కుమారి
    ఒంగోలు.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఓకే..పిల్లా…
      ధన్యవాదాలు

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమేనండి. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య ఆరోగ్యమే.ఇది వరకు జీవన శైలికి ఇప్పటికీ అన్నిటా మార్పులు వచ్చి సహజమైన ఆరోగ్య స్థితి ఎవరికీ ఉండడం లేదు. మందులూ,వివిధ ఆహారపు ప్రయోగాలూ ప్రత్యామ్నాయ మ్ గా పనిచేస్తున్న పూర్తిస్థాయిలో పని చేయడం లేదు మీరు అన్నట్టు.కొద్దీ కాలం వాటి వల్ల బానే ఉన్నట్టు అనిపించినా తిరిగి సమస్యలు మొదలౌతూనే ఉన్నాయి.ఏదైనా ఎంచుకునే ముందు మీరు సూచించినట్లు సరైన ఆలోచన తో ఎంచుకోవాలి.అన్నిటికన్నాముఖ్యం జీవన శైలిని మార్చుకోవడమే.అవసరమైన జ్ఞాపకం పంచుకున్నారు సర్.ధన్యవాదాలు🙏🙏💐
    —-నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మ
      మీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంతవారికైనా తప్పవు….
    అనారోగ్య అగచాట్లు !😃😃😃😃
    —-కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!