సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
    ——డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  2. 2

    Shyam Kumar Chagal

    ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా లేదా చదువు గురించి వేరే దేశాలకు వెళ్లి లేదా వేరే ప్రాంతాలకు వెళ్లి చాలా వరకు అక్కడి చెట్లు పోతుంటారు అయితే ఇక్కడ రచయిత గారి ప్రసాదించిన రెండు విషయాలే కాకుండా ఇంకొక దాన్ని అతని విషయం సూచించారు అది ఇల్లరికపు అల్లుడు ల గురించి. ఇది అతని చతురతకు తార్కాణం.
    సొంత భూమికి గడ్డకు దూరంగా వెళ్లి వేరే ప్రాంతాలలో జీవనం సాగించేవారు చాలావరకూ బాగుపడతారని లోకోక్తి. అదే రచయిత గారి విషయంలో కూడా నిజమైంది.
    నా వరకు జీవితంలో దూరప్రాంతాలకు వెళ్లకుండా నిజాంబాద్ లోనే చదువు ఉద్యోగం రిటైర్మెంట్ కూడా కొనసాగింది.
    ఎవరు లేని వారికి దేవుడు సహాయం చేస్తాడు అన్నట్టుగా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ దేవుడి మనుషులు మన గురించి ఎదురుచూస్తూ ఉంటారు అన్నది డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్గారు చెప్పారు. ఈ విషయంలో ఒక హిందీ పాట గుర్తుకు వచ్చింది. ఎవరికైతే ఎవరూ లేరు వారికి దేవుడు ఉన్నాడు అని. అక్కడ
    బంధువులే కాకుండా మిత్రులు కూడా ఆపద్బాంధవులు గా మారుతారు.

    జీవితంలో తనకు తోడు నిలిచిన స్నేహితులు బంధు మిత్రులు అందర్నీ పేరుపేరునా తలుచుకుంటూ సంచిక ద్వారా జ్ఞాపకాల రూపంలో పరిచయం చేయడం ఎంతో గొప్ప విషయం.
    ఈ సందర్భంగా రచయితకు దాన్ని ప్రచురిస్తున్న ఎడిటర్ గారికి నా యొక్క అభినందనలు.
    మీ భవదీయుడు శ్యామ్ కుమార్ చాగల్

    Reply
    1. 2.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు మిత్రమా
      చాలా బాగా
      విశ్లేషణ చేసావు..

      Reply
  3. 3

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి 110 లో పుట్టిన ఊరిని వదలి మనం ఉద్యోగం చేసే పట్టణంలో స్థిరపడడానికి సంబంధించి కారణాలను చక్కగా వివరించారు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు పెద్దలు. ఈ సందర్భంగా హన్మకొండ లో మీకు కుటుంబపరంగా మరియు సాహిత్యపరంగా అండగా వున్న బంధువులను, సాహితీమిత్రులను గుర్తుచేసుకున్నారు. ఈరోజుల్లో పుట్టిన ఊరిని వదలిపెట్టి ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిరపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కథనం బాగుంది.
    ——జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

    Reply
    1. 3.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సర్

      Reply
  4. 4

    sagar

    పుట్టిన ఊరు, పరిసరాలు మరువలేనివయినా, పరిస్ధితుల రీత్యా కొన్ని సందర్భాలలో వీడక తప్పదు సర్ . అలాగే కొత్త ప్రదేశంలో మన అభిరుచులకు అనుగుణంగ స్నేహ, బందుత్వం అమరడం కూడ అదృష్టమే. అలా ఎంతో మందిని మీ మంచి వ్యక్తిత్వంతో పొందీ ఇలా గుర్తు చేసుకోవడం మీ సహృదయానికి ఉదాహరణ. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్

    Reply
    1. 4.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      సాగర్
      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  5. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ కుటుంబ సభ్యులు.. బంధువులతో మీ అనుబంధాలపై జ్ఞాపకాల పందిరి లో ఎంతో అనురాగాన్ని.. ఆప్యాయతలను, ప్రేమానుబంధాలను చూపించే మీకు నేటి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు.. ఓరుగల్లు సాహితి గడ్డపై స్థిర నివాసం ఉన్నందుకు అభినందనలు..
    –వెంకట్రామ నరసయ్య
    మహబూబాబాద్.

    Reply
  6. 6

    Rajendra+Prasad

    మీరు అభిమానించే వారిని అందరితో పంచుకోవటం మీ సహృదయాన్ని చూపిస్తోంది. నేరుగా పరిచయం లేక పోయినా, నిరంజన్ బాబు గారి పైన నాకు కూడా సద అభిప్రాయం ఉంది. బైబిల్ సంబంధ విషయాలపై ఆయనకు మంచి జ్ఞానం ఉంది. చెప్పే రీతి కూడా బాగుంటుంది.
    ధన్యవాదాలు సర్
    – రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 6.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ప్రసాద్ గారూ
      ఈ ఎపిసోడ్ మీకు
      నచ్చినందుకు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  7. 7

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Mana anukunnavaallu mana chuttoo vunnappudu , aa santhosham aa dhairyam aa trupthi anirvachaneeyam..
    Aa vishayam Mee vyaasam lo niroopinchabadindi..
    Meeru Adrushtavanthulu..
    Manchi vishayaalu theliyajesinanduku Meeku Dhanyavaadaalu 🙏

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

      సాంబశివరావు గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  8. 8

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఆత్మీయులను స్మరించుకోవటం ,వారికి మీ మనసులో ఉన్న స్థానాన్ని పది మందికి రచనా రూపంలో వ్యక్తపరచడం , మీ సహృదయానికి మరియు కృతజ్ఞతకి నిదర్శనం. అందుకేనేమో బందువర్గం మరియు మిత్ర బృందంలో మీకున్న గౌరవం అజరామరం!
    ——బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
    1. 8.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      రెడ్డి గారు
      ధన్యవాదాలు మీకు

      Reply
  9. 9

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    డాక్టర్ గారూ నమస్కారం

    మీ జ్ఞాపకాల పందిరిలో నాకు చోటు లభించడం నా అదృష్టం. నా గురించి మీరు ఆత్మీయంగా రాసిన వాక్యములు నన్ను నన్నుగా నిలబెట్టేవి. మీరు మాత్రమే రాయగలవి. మీరు ప్రతి క్షణం తలచుకునే వారిలో నేనుండడం నా పూర్వ జన్మ సుకృతం. మీ సహృదయతకు నమోవాకములు. ధన్యోస్మి.

    Reply
    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      మిత్రమా…..

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

    శుభోదయం🌹
    మీ జ్ఞాపకాల పందిరిలో
    ఉదయించిన రవి కిరణం
    (Dr Ravi kunmar )
    నా యూనివర్సిటీ సహచరుడు
    కావడం నేను గర్వించ దగ్గ విషయం
    మీరు ప్రస్తావించినట్లుగానే
    తను నమ్ముకున్న సిద్దంతాలకోసం
    మడుమతిప్పని సాహసి
    ప్రస్తుతం ఉద్యోగరీత్యా NITW లో
    పనీచేస్తున్న తనకంటూ ఒక ప్రత్యక గుర్తింపుకల్గిన మేధావి
    సహచరిణి అనురాధ గారి
    తోడ్పాటుతో ఇద్దరు కుమారులను
    ఉన్నత చదువులకై విదేశాలకు
    పంపి వారి బావిష్యత్తుకు పునాది
    కల్పించిన అత్యంత విజయం సాధించిన
    దంపతులుగా నా స్నేహబృందంలో
    మీతో పాటు నిలిచిపోయారు
    ఇది నాకు మిక్కిలి ఆనందం
    కలిగించే విషయం…..

    మీరిరువురికికాభినందనలతో
    💐💐💐🌹🌹💐💐💐
    సుధాకర్ రెడ్డి. కొట్టే
    హన్మకొండ.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

      ధన్యవాదాలండీ
      రెడ్డి గారూ…

      Reply
  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఎక్కువ మంది స్నేహితులను సంషాదించుకున్నవారు అదృష్టవంతులు.మీరు అదృష్టవంతులు.శ్రీ వేంకట రత్నం గారు పనిచేసిన విద్రుయ్సంస్థలోనే నేనూ చేసిన.వారిని నేను బాగా ఎరుగుదును.వారు రాసిన కవితాసంకలనము నకు ప్రేమతో ఇచ్చినారుకూడా.సంస్థలో ఆయనకు వివాదరహితుడన్న పేరుండేది.రిటైరయినతర్వాత ఎక్కువగా కల్మిడి లేదు.
    మీస్నేహితులకు మీకు అభినందనలు.
    ——రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      శాస్త్రి గారు
      ధన్యవాదాలు సర్.

      Reply
  12. 12

    Bhujanga rao

    ఈ సంచికలో వృత్తి పరంగా స్వంత ఊరికి దూరంగా వెళ్లి వేరే ప్రాంతాల్లో స్థిరపడటానికి సంభందించిన కారణాలు అందుకు ఎదురైన పరిస్థితులు చక్కగా వివరించారు సర్.మాట మంచిదైతే ఊరు మంచిది అంటారు మీ విషయంలో చక్కగా సరిపోయింది.కొత్త ప్రాంతం అయిన హన్మకొండలో మీకు సాహిత్య పరంగా ఉన్న బంధువులను మరియు స్నేహితులను గుర్తు చేసుకుంటూ అందుకు సంబంధించిన వారి ఫోటోలతో మంచి విషయాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్🙏

    Reply
  13. 13

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Emani varninchanu Anna nee Premanu. ధాన్యవాడములు🙏
    —-ప్రొ.రవి కుమార్
    కాజీపేట.

    Reply
  14. 14

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    విత్తనం ఏ మట్టిలో పడినా మొలకెత్తి పచ్చని చెట్టవుతుంది అన్నట్టు మీ వంటి సహృదయులు, స్నేహ శీలురూ ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా మీ చుట్టూ ఆకుపచ్చని అనుభూతులు బంధాలై చేరతాయి.దానికి నిదర్శనం ఈ రోజు మీరు హన్మకొండ లో ఇందరి ఆత్మీయుల గూర్చి ప్రస్తావించడం.మరింత మంది మిగిలారు అని సూచించడంతో హన్మకొండ మీ స్వస్థలాన్ని దాదాపు సమతూకం చేసింది.వృత్తి రీత్యా స్థిరపడ్డా వ్యక్తిగా మీరు సంపాదించుకున్న ఆత్మీయత గొప్పది.మనకు వెతకగలిగే మనస్సున్నప్పుడు అందరూ మంచివాళ్లే తారసపడతారు అని మీరు,మీ ఆత్మీయులు నిరూపించారు.గొప్ప అనుభూతుల్ని రికార్డ్ చేస్తూ ఆయా వ్యక్తుల్ని చరిత్ర చేస్తున్న మీకు సంచికకు హృదయపూర్వక ధన్యవాదాలు,అభినందనలు.నమస్తే సర్ మంచి అనుబంధాల తోటలో విహరింపచేశారు ఈ రోజు🙏💐💐
    –నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 14.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు

      Reply
  15. 15

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Good story . Interesting and reflects all most all migrants. Good write-up 🙏🏿
    —Dr.D.Sujatha
    Vijayawada

    Reply
  16. 16

    పుట్టి. నాగలక్ష్మి

    హనుమకొండ తో మీ అనుబంధం..మంచి వివరణ.. అభినందనలు డాక్టర్ గారూ! 👍💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!