సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    ——డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా

    Reply
  2. 2

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Aanaati ravaanaa soukaryaala gurinchi bommalatho sahaa chakkagaa vivarinchaaru..
    Patharojulanu gurthucheshaaru..
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 2.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      సాంబశివ రావుగారు.

      Reply
  3. 3

    డి. వి. శేషాచార్య

    మీ కాలంనాటి ప్రయాణ సాధనాలను చాలా బాగా గుర్తు చేసారు. మీరు చెప్పిన వాటిల్లో డబుల్ డెక్కర్ బస్సులు మాకు వరంగల్లులో తెలియదు. కాని మాకు టాంగాలు బాగా తెలుసు. సెకండ్ షో కి వెళితే తిరుగు ప్రయాణంలో ఎక్కువ టాంగాలలోనే.

    Reply
    1. 3.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అవునా…
      ధన్యవాదాలు మిత్రమా

      Reply
  4. 4

    Rajendra+Prasad

    ధైర్యం కూడా తెలివితో కూడు కున్నది అయి ఉండాలి అని మిమ్మలను చూసి తెలిసింది.👍👏👏👏👏😃😃😃

    ఓపిగ్గా passenger transport లోని మార్పులు చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సర్
    🙏🙏🙏

    Reply
    1. 4.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ప్రసాద్ గారూ
      మీకు ధన్యవాదాలండీ.

      Reply
  5. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    బాగుందండీ ఆ కాలంలోని రవాణా వాహనాలు, అనుభవాలు 👏👏👏👏👏
    —కోరాడ నరసింహారావు
    విశాఖపట్నం.

    Reply
  6. 6

    sagar

    మీరన్నట్లు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా రవాణా సదుపాయాలు ఉండాలని ఆశించడంలో తప్పులేదు. కానీ ప్రతి ఒక్కడి నోటివెంటా వచ్చేమాట కాలంమారింది. అనుగుణంగ ఇలాంటి సదుపాయాలు ఖరీదు అయ్యాయి. మరి విలాస వస్తువులైన చరవాణి లాంటివి ఎలా చవక అయ్యాయో చెప్పలేరు. ఎవరు ఎన్ని చెప్పినా ఆ నాటి సదుపాయాలు ఒక రకమైన మదుర ఙ్ఞాపకాలు. అలాగే పెరిగే జనాభాకు అనుగుణంగ సదుపాయాలు పెరగలేదన్న మీ వ్యాఖ్య అక్షర సత్యం. అలాంటి ఙ్ఞాపకాలను ఆస్వాదించిన మీకు శుభాకాంక్షలు మాకూ పంచి ఆనందింపచేసినందుకు ధన్యవాదములు సర్

    Reply
    1. 6.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      సాగర్ రెడ్డి.

      Reply
  7. 7

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    తన జ్ఞాపకాల పందిరి 115వ భాగంగా ఆనాటి రవాణా సౌకర్యాలు, కాలక్రమేణా వాటి రూపాంతరాలను గురించి సృజనాత్మక చిత్రాలతో చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. కొన్ని ప్రాంతాలలో ఆధునికమైన రవాణా సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నవారే అటువంటి వ్యవస్థను ఉపయోగించుకోగలిగేవారు.
    నేను 1990 సంవత్సరము హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతంలో సొంత ఇంటిని నిర్మించుకుని ,అప్పటివరకు అద్దె ఇంట్లో ఉన్న ఇంటి సామాను తరలించటానికి ఒక ట్రక్ ను ఏర్పాటు చేసుకున్నా , సహాయకులు అందుబాటులో లేక చివరికి పనివారి తో కూడిన ఎడ్లబండి ఎన్నుకో వలసి వచ్చింది . అందులో నుండి సామాను క్రిందకు దించే సమయంలో వీధి కుక్కల అరుపులకు బెదిరిన ఎద్దులు సాగించిన విన్యాసంతో , బరువైన అల్మరా క్రింద పడిపోవటం, ఒక పనివాడికి కాలు చితికి పోవటం ,తత్ పరిణామాలు.. ఎక్కడైనా సామాను తో వెళుతున్న ఎడ్లబండిని గమనించినప్పుడు గుర్తుకువచ్చి లోలోన నవ్వుకుంటాను
    —–బి.రామకృష్ణా రెడ్డి
    వాషింగ్టన్.

    Reply
    1. 7.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      రెడ్డి గారు.

      Reply
  8. 8

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 115 లో పాత అలనాటి రవాణా సౌకర్యాలు అప్పటి పరిస్థితులు మరియు ఫొటోలతో సహా చాలా చక్కగా వివరించారు.పాత రోజులు గుర్తుకు వచ్చాయి సర్.అప్పటి వాహనాల లో మన తరం వాళ్ళు అందరూ ప్రయాణం చేసిన వాళ్ళమే,హైదరాబాద్ పోయినప్పుడు అవకాశం కల్పించుకొని డబల్ డక్కర్ బస్సులో పైకి వెళ్లి కూచునేవాళ్ళం చాలా సంతోషం వేసేది,ధన్యవాదములు డాక్టర్ గారు🙏

    Reply
    1. 8.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు
      భుజంగరావు గారూ…

      Reply
  9. 9

    ADLURU NARASIMHA MURTHY

    శుభ సాయంత్రం సర్….
    గ్రామీణ వాతావరణం, వాహనాలు, రవాణా వ్యవస్థను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.
    ఇది నిజంగా జ్ఞాపకాల పందిరే.
    మీకు అభినందనలు… నమస్కారం!

    Reply
  10. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    రవాణా సౌకర్యాలు అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాయి.. మీరన్నట్లు సామాన్యుడికి అవి తక్కువ వ్యయంలో అందాలి.. మహబూబాబాద్లో రైల్వే సౌకర్యం ఉండడం వల్లే స్టూడెంట్ సీజన్ టికెట్ తో వరంగల్ వెళ్లి చదువుకోగాలిగాం.
    వెంకట్ రామనర్సయ్య
    మహబూబాబాద్.

    Reply
    1. 10.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలు మిత్రమా…

      Reply
  11. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    హైదరాబాద్ లోఈ విద్యార్థిదశ నాటి రవాణా సౌకర్యాలు ,వాటిని మీరుపయోగించూకున్న తీరు బాగా రసారు సర్.విద్యార్థులకు బస్పాస్ సదుపాయము బాగావుండేది.సాధారణప్రజలకూ నెలకుపనికొచ్చే జెనరల్ పాస్ వుండేది.
    ఆటోవాలాల జులుం ఇప్పుడుగూడా అక్కడక్కడ నడుస్తున్నట్టే వున్నది. ఏది ఏమైనా మంచి జ్ఞాపకం
    సర్
    —రామశాస్త్రి. నా
    హన్మకొండ.

    Reply
    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      శాస్త్రి గారు.

      Reply
  12. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ జీవితంలో ముడిపడిన ప్రతి అంశాన్నీ ఎంతో నిశితంగా గమనించి వాటినో చక్కని జ్ఞాపకాలుగా అందిస్తున్నారు.కోనసీమలో ప్రయాణం ఇప్పటికీ కొన్ని చోట్ల మీరు చెప్పిన పడవ ప్రయాణాలే సాగుతున్నాయి.మీరన్నట్టు ప్రజలకు మంచి రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తే అభివృద్ధి కూడా బావుంటుంది. ఆటోవాలతో మీ అనుభవం మీ ధైర్యాన్ని చూపిస్తోంది.వివిధ రవాణా మార్గాలద్వారా మీ జీవన పయనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపారు.ధన్యవాదాలు సర్💐🙏
    —నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 12.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  13. 13

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి..115 లో నాటి రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సరియైన రవాణా సౌకర్యాలు కరువై నిరక్షరాస్యురాలుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలినడక, సైకిల్, రిక్షా, ఆటో, బస్సు, డబుల్ డెక్కర్ బస్సు, మెట్రో వంటి ప్రయాణసాధనాలను చక్కగా వివరించారు. హైదరాబాద్ లో ఎన్ని ప్రయాణ సాధనాలు ఉన్నా, రోజు రోజుకూ పెరుగుతున్న జనాభాకు సరిపోవు. కథనం బాగుంది.
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 13.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      చారిగారూ.

      Reply
  14. 14

    పుట్టి. నాగలక్ష్మి

    కాలినడక నుండి డబల్ డెకర్ బస్సుల వరకూ.. సవివరంగా, సచిత్రంగా రవాణా సౌకర్యాల పరిణామగతిని .. సరళమైన భాషలో వివరించారు.. మా పిల్లలు డబల్ డెకర్ బస్ లు ఎక్కేటందుకు మక్కువ చూపేవారు. గుర్తు తెచ్చి నందుకు ధన్యవాదాలు మీకు డాక్టర్ సాబ్! 🙏🏻

    Reply
  15. 15

    శ్యామ్ కుమార్ చాగల్

    మన దేశం లో కాల క్రమేణా మార్పు చెందిన రవాణా వ్యవస్త గూర్చి వ్యక్తిగత అనుభవాలతో , చాలా బాగా విశదీకరించారు రచయిత. ఒకప్పుడు దూరాభారా ప్రయాణాలు కూడా కాలినడకన జరిగేవి. అప్పుడు దారి దోపిడీలు, క్రూర మృగాల తాకిడి కూడా ప్రాణాంతకంగా ఉండేవి. తాను చెప్పినట్లు సైకిల్ యొక్క గొప్పతనం నేను అనుభవించినదే. ప్రభుత్వ వుద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను సైకిల్ కొనుక్కోలేక అద్దె సైకిల్ మీద కాలం వెళ్ళ బుచ్చాను. ఇంకా చెప్పాలంటే కట్నం కింద సైకిల్ ఇచ్చేవారు. బాగా వున్నా వారికి స్వంత ఎడ్ల బండ్లు ఉండేవి. వాటి లో గడ్డి వేసి పైన దుప్పటి పరిచి కూర్చునేవారు. జమీందార్లకు గుర్రాపు బగ్గేలు ఉండేవి. వీటి సమయాల్లో జీవితాలు చాలా సంతోషదాయకంగా ఉండేవి. ఇప్పుడు విమానాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ ఎవరికీ అంత ఆనందం కలగటం లేదు.రచయిత చెప్పినట్లుగా రిక్షా లు ప్రేమికులకు మరింత అనువుగా ఉండేవి. ఇక ఆటోల విషయానికి వస్తే ఆ గూండాగిరి ఇప్పుడూ కొనసాగుతూ వుంది.
    ఆపద సమయాలలో ఆటో దోచుకున్నంత గా దోపిడీ మరెక్కడా జరగదు సుమా. మేము కూడా సిటీ లో సిటీ బస్సు ఎక్కువగా వాడే వాళ్ళం. అందులో కొన్ని సార్లు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే వుండే మజా నే వేరు. డబల్ డెక్కెర్స్ లో అయితే పై కి కిందకి మధ్యలో నించుని వాళ్ళం. టికెట్ తప్పించుకొనటానికి .
    ప్రస్తుతం తక్కువ ఖర్చుతో సామాన్యుడి ప్రయాణం ఒక కలే . అన్నీ ఫ్రీలు ఇస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా ఫ్రీ చేసేస్తే పీడా పోతుంది.

    Reply
  16. 16

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మన దేశం లో కాల క్రమేణా మార్పు చెందిన రవాణా వ్యవస్త గూర్చి వ్యక్తిగత అనుభవాలతో , చాలా బాగా విశదీకరించారు రచయిత. ఒకప్పుడు దూరాభారా ప్రయాణాలు కూడా కాలినడకన జరిగేవి. అప్పుడు దారి దోపిడీలు, క్రూర మృగాల తాకిడి కూడా ప్రాణాంతకంగా ఉండేవి. తాను చెప్పినట్లు సైకిల్ యొక్క గొప్పతనం నేను అనుభవించినదే. ప్రభుత్వ వుద్యోగం వచ్చిన తర్వాత కూడా నేను సైకిల్ కొనుక్కోలేక అద్దె సైకిల్ మీద కాలం వెళ్ళ బుచ్చాను. ఇంకా చెప్పాలంటే కట్నం కింద సైకిల్ ఇచ్చేవారు. బాగా వున్నా వారికి స్వంత ఎడ్ల బండ్లు ఉండేవి. వాటి లో గడ్డి వేసి పైన దుప్పటి పరిచి కూర్చునేవారు. జమీందార్లకు గుర్రాపు బగ్గేలు ఉండేవి. వీటి సమయాల్లో జీవితాలు చాలా సంతోషదాయకంగా ఉండేవి. ఇప్పుడు విమానాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ ఎవరికీ అంత ఆనందం కలగటం లేదు.రచయిత చెప్పినట్లుగా రిక్షా లు ప్రేమికులకు మరింత అనువుగా ఉండేవి. ఇక ఆటోల విషయానికి వస్తే ఆ గూండాగిరి ఇప్పుడూ కొనసాగుతూ వుంది.
    ఆపద సమయాలలో ఆటో దోచుకున్నంత గా దోపిడీ మరెక్కడా జరగదు సుమా. మేము కూడా సిటీ లో సిటీ బస్సు ఎక్కువగా వాడే వాళ్ళం. అందులో కొన్ని సార్లు టికెట్ తీసుకోకుండా ప్రయాణిస్తే వుండే మజా నే వేరు. డబల్ డెక్కెర్స్ లో అయితే పై కి కిందకి మధ్యలో నించుని వాళ్ళం. టికెట్ తప్పించుకొనటానికి .
    ప్రస్తుతం తక్కువ ఖర్చుతో సామాన్యుడి ప్రయాణం ఒక కలే . అన్నీ ఫ్రీలు ఇస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా ఫ్రీ చేసేస్తే పీడా పోలుతుంది.
    —శ్యామ్ కుమార్. చాగల్
    నిజామాబాద్.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!