సంచికలో తాజాగా

Related Articles

141 Comments

  1. 52

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Pillalaku perlu pettadamlo inta charitra undannamata anyhow muchataga mudu aksharala perlu bagunnayi sir 💐

    🌺🌹

    _______Srihari.k.
    All India Radio
    Warangal.

    1. 52.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీహరి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  2. 53

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    మీ జ్ఞాపకాలు బాగున్నాయి సర్ …పేర్లు పెట్టడం వెనుక అనేకానేక కారణాలు…మనసుకు నచ్చిన పేరు పిల్లలకు పెట్టి ఆనందిస్తాము…పిల్లలు తమ పేరు నిలబెట్టుకున్నప్పుడు మరింత ఆనందిస్తాం…మీ జ్ఞాపకాల పందిరిలో మరో మంచి విషయాన్ని చెప్పి మా జ్ఞాపకాల తుట్టెను కదిలించారు

    1. 53.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ సహృదయ
      స్పందనకు
      ధన్యవాదాలు

  3. 54

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సర్ …పేర్లతో అనుబంధం…నచ్చిన పేర్లు పెట్టడం వెనుక ఆనందం

    __రమా దేవి.బాల బోయిన
    హనంకొండ

    1. 54.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  4. 55

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Jnapakala pandiri
    Chadivanu. Voka
    Peru Kosam parents
    Yenta kasta padataru rachiyeta
    Baga chepparu.
    kallaku

    ___D.chandra sekhar
    Hyderabad

    1. 55.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేఖర్
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

  5. 56

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    J P-12 పేరు లో ఏముంది? తో సాగిన మీ మధుర జ్ఞాపకాల “పేర్ల సంపుటి”
    మా జ్ఞాపకాలలోకి మమ్మును నడిపింది అన్నగారు…
    ధన్యవాదాలు.!
    మా పేర్లు పెట్టే విషయంలో మా నాన్నగారు ఒక ప్రత్యేకత పాటిస్తే…
    నాకు అది అలవడిందో ఏమో!
    పేర్లు పెట్టడానికి నన్ను చాలామంది ఎంచుకుంటారు.
    ముద్దు పేర్లు, అసలు పేర్లు…
    ఇలా ఎవరికి వారు స్పెషల్ అనుకోండి.
    ఈ మధ్య ప్రభుత్వాలు కూడా చిన్న పేర్లు పెట్టండోయ్ అని సూచిస్తున్నట్టు విన్నాను.
    మీ ఈ సంపుటి ద్వారా నలుగురు ప్రముఖుల పేర్లు గుర్తుచేశారు…🙏

    _____బంగారు బాబు.
    కువైట్.*

    1. 56.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్,
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  6. 57

    nallanvnc9@gmail.com

    డా. కానేటి లక్ష్మివరప్రసాద్ గారు సారస్వత వరప్రసాదంతో పెరిగినవారు ఎరిగిన వారు
    ఆ సాహిత్యపు వాసనలు ఔపోసన పట్టిన సామాజిక సాంస్కృతిక గుభాలింపులు
    ఆయన పిల్లకు పెట్టిన పేర్లు స్పష్టం చేస్తున్నాయి
    పేరులో”నేముంది” పెన్నిధి అని ఒక వ్యాసం చదివాను చాలా కాలం క్రితం. వ్యక్తిని గుర్తుపట్టడానికి సంభోదించడానికి ఉపయోగ
    పడే పేరు అర్థవంతంగా సరళ సుందరంగా ఉంటే రాణిస్తుంది. లేకపోతే.అరిగి పోయి విరిగి పోయి ముక్కలై కురచగా అవుతుంది.
    పేరు పెట్టడంలో తనదైన అభివ్యక్తిని.ఆశయాన్ని నిక్షిప్తం చేసి సార్థక నామధేయంగా మ‌చిన ప్రసాద్ గారు అభినంనీయులు.

    1. 57.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      కృత జ్ఞ త లు.

  7. 58

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    KLV your story is really interesting and nice.
    . ___Dr.J.Kranthi
    Hyderabad.

  8. 59

    BILLA JANIBASHA

    పిల్లలకు పేర్లు పెట్టడం వెనుక తల్లిదండ్రులకు ,ఆ కుటుంబ పెద్దల కు ఉన్న ఇష్టాలను బట్టి,జాతకాలను బట్టి,ఇంకా మీరు చెప్పిన విధంగా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి సర్…మీరు చక్కగా విశ్లేషించారు.
    మీ పిల్లలకు మీకు నచ్చిన పేర్లు “రాహుల్” & “నిహార” పెట్టడం వెనుక ఉన్న మీకు ఉన్న అభిలాష చాలా బాగుంది సర్.
    రాహుల్ & నిహార పేర్లు చాలా బాగున్నాయి సర్….మీ జాని

    1. 59.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ…
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  9. 60

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పిల్లలకు పేర్లు పెట్టడం వెనుక తల్లిదండ్రులకు ,ఆ కుటుంబ పెద్దల కు ఉన్న ఇష్టాలను బట్టి,జాతకాలను బట్టి,ఇంకా మీరు చెప్పిన విధంగా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి సర్…మీరు చక్కగా విశ్లేషించారు.
    మీ పిల్లలకు మీకు నచ్చిన పేర్లు “రాహుల్” & “నిహార” పెట్టడం వెనుక ఉన్న మీకు ఉన్న అభిలాష చాలా బాగుంది సర్.
    రాహుల్ & నిహార పేర్లు చాలా బాగున్నాయి సర్.

    _____బి.జానీ భాష
    కడప.

    1. 60.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ…
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

  10. 61

    శ్రీధర్ రెడ్డి తుమ్మల

    మీ పిల్లల పేర్లతో మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి …..

    పేర్లపై మీ విశ్లేషణ చాలా బావుంది ..
    నేను టీచర్ ని కాబట్టి గమనిస్తూ ఉంటాను ఎక్కువగా సౌందర్య , అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్,
    అని పెడుతూ ఉంటారు.
    కానీ ఒక స్టూడెంట్ కి గాంధీ అని పేరు, అతడు నాకు జీవితాంతం గుర్తుంటాడు …

    1. 61.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీధర్ రెడ్డి
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  11. 62

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ పిల్లల పేర్లతో మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి సర్ ….

    పేర్ల పై మీ విశ్లేషణ చాలా బాగుంది ..

    నేను టీచర్ ని కాబట్టి గమనిస్తూ ఉంటాను, చాలా పేర్లు సౌందర్య, అర్జున్,చిరంజీవి,పవన్ కళ్యాణ్, అని పెడతారు ..

    నాకు గాంధీ అని స్టూడెంట్ ఉండే, అతన్ని మాత్రం మరచిపోను ….

    ____శ్రీధర్ రెడ్డి
    హనంకొండ.

    1. 62.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

  12. 63

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    You have fulfilled what you wanted.

    ______డా.మంజుల
    హైదారాబాద్

    1. 63.1
  13. 64

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good evening sir, పేరు లో ఏ ముంది వ్యాసం ద్వారా మీ పై ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం లను తొలగించారు. మీ కుటుంబ నేపథ్యం, సంప్రదయా మత విధానాలను, మీ కుటుంబం సభ్యు ల names, మీ వృత్తి ప్రారంభం ఏ లా జరిగింది ,చక్కగా వివరించారు, అందరి సందేహాలు, వారు అడగకుండా నే తొలగించారు……🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    ____k.ramesh
    HANAMKONDA.

  14. 65

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Another problem with names difficult to pronounce like mokshajna, people will write in different ways in English. Simple names like Murthy, veena are also written in different ways. Veena or Vina
    Murty, Moorty, Murthy like that. Now a days during computerisation the names typed in English are not translated into Telugu properly. In such cases it will be problem in future. We have to check our name is correctly typed in all documents

    ____CHSN Murthy
    Hyderabad.

  15. 66

    Jayapal Reddy Challa

    Perulone….nemundi…..good article….

  16. 67

    Uma

    Chaalaa bagundi Rahul Peru pettadam lo me gurubhakti telustundi. Alage andamyna ammayi Peru munduga select chesukovatam inka great.Hatsoff doctor.

    1. 67.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఉమ గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

  17. 68

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం డాక్టరు గారు.
    మీ జ్ఞాపకాల పందిరిలో మారోసారి సేద తీరడానికి కొంత ఆలస్యమైంది..ఏమీ అనుకోరని నా నమ్మకం…
    పేర్లు పెట్టడం గురించి ఇలా చిన్న వ్యాసం రాయొచ్చని మీ వ్యాసం చూశాకే అర్థమైంది.
    ఇక మీరన్నట్టు..ఇష్టదైవాల, ఇష్టమైనమనుషుల,నదుల పేర్లు పిల్లలకు పెట్టటం జరుగుతుంది…
    దీని వల్ల చిన్నప్పటి నుండి ఆపేరు గల వ్యక్తులను, దైవాలను గురించి తెలుసుకుని ఆదర్శంగా తీసుకొని అతను/ఆమె మంచి వ్యక్తిగా రూపుదిద్ధుకునే అవకాశముంది….
    అలాగే పెరిగిన తర్వాత అతని పేరుకు పూర్తిగా భిన్నంగా తయారై వ్యసనాల పాలై..చెడ్డవాడిగా మారితే..ఆ మహనీయుని పెరెందుకు పెట్టామా అని బాధకలుగుతుంది……
    కొన్ని సార్లు వినడానికి బావుంది కదా అని పెట్టిన పేర్లు నెగెటివ్ మీనింగ్ ఉండే సందర్భాలు కూడా ఉంటాయి..
    ఇక వ్యపారాలకు అసంబద్దమైన పేర్లు..(బ్రాండి షాప్ కు లేదా మటన్ షాప్ కు గాంధి పేరు లాంటివి) ఈ పేరు తన షాప్ కు అనుకూలమైంది కాదని తెలిసి ఆ పేరు పెట్టడం గర్హించాల్సిన విషయము..
    మీరు యాదృచ్చికంగా అందమైన అమ్మాయిని చూసి మా పాప కూడా ఇలా అందంగా ఉండాలని..ఆ అమ్మాయిపేరు ‘నిహార’అని పెట్టినా..ఆ పేరు అర్థం ‘జలపాతం’ కదా..అందరూ చూసి అనందించే ప్రకృతిలోని అందం.అలాగే..’రాహుల్’ అనే పేరు కూడా అర్థవంతమైనదే… ‘విజేత’ (కష్టాలను జయించిన వాడు అని) & ‘బంధం’ అని కదా…..ఇదేంటి..కామెంట్ చేయమంటే …నేను మళ్ళీ ఒక రైటప్ రాస్తున్నట్టున్నాను..ఇక ఆపేస్తాను…

    ____ఎం.వి.రంగా రావు
    హనంకొండ.

    1. 68.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రంగారావు గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

  18. 69

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సర్ మీ జ్ఞాపకాల పందిరి.పేర్లు పెట్టడంలో తల్లిదండ్రుల ఆశలు,ఆశయాలు చాలా బాగా వివరించారు.నిజమే మనసు లోతుల్లో దాగిన ఇష్టాలు పెనవేసుకునే పదాల తో..తమ చిన్నారులకు చిరునామా చేసి మురియడం ..వారు పేర్లకు అర్ధాలు వెతుక్కొని గొప్పగా చెప్పుకొని మురియడం గుర్తుచేసి.. మరోసారి జ్ఞాపకాల తోటలో విహరింప చేసారు.. 💐

    ____ఉదయశ్రీ ప్రభాకర్
    కవయిత్రి
    హనంకొండ

    1. 69.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

  19. 70

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Doctor gariki namaskaralu..
    Doctor garu.. pillala perlu pettadam lo manchi nirnayam thiskunnatu vunnaru. Pillala perla vishayam lo chala kutumbala lo tarjana bharjanalu jarugutu vuntayi.
    Meeru cheppinattu ga pillala perlu pette vishayam lo chala kutumbala lo devatala perlu .. peddala perlu ..pette sampradayam inka vundi. Inka kuda intlo pedda vallu eh perlu nirnayiste ade nirnayam jarugutundi. Konni chotla putte thedi ni batti kuda niryanam jarugutundi. Ipatiki kuda ah sampradayam nadustune undi. Na vishayam aite pillala kanna thalli tandrula ke vadhileyadam manchidi anipistundi.kani endaro mahanubhavula perlu.. devatala perlu petti varini durbashaladadam manchi dhi kadu.. ah perlu pettinanta matrana.. vadu daivamu kadu.. anthati mahanubhavudu kadu. Valla perla nu petti vanilo vallanu chusukuntunna ah pedda vallu papam amayakulu ee vishayam lo.
    Skhira samudram lo oka neeti binduvu lechi prakashisthu vunte ade “Munni” lo goppa tanam. “Nihara” ane peru tho vunna Munni ki, ah Chinnari jeevitha samudram lo velugu nimpaalani aashistunnanu. Meeru ‘Nihara’ ani ah peru pettinanduku ,Thanu thana vantu sardhakathanu chekurchukovalani korukuntunnanu.

    T.Pushpa Rajam.
    Hyderabad

  20. 71

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం గురువు గారు
    పేరులో నేమున్నది? అనుకునే వారందరికి పేరులోని పెన్నిధి గురించి చక్కగా వివరించారు. పేరు పెట్టే వాళ్ళ ఉద్దేశ్యం మారి వ్యవహారికం లో వేరే విధంగా ఊహించుకోవడం చక్కగా విడమరిచి చెప్పారు. పేరు కే గొప్పదనం తెచ్చేలా ఎదిగిన వారి గురించి, మన మదిలో చెరగని ముద్ర వేసి మన జీవితంలో భాగమై మనల్ని ఆహ్లాదపరిచే పరచే పేర్ల పుట్టు పుర్వోత్తారాలను చక్కగా విశ్లేషించారు. పేరు పెట్టిన పెద్దల ఉద్దేశ్యాన్ని తారుమారు చేసిన ఉధ్దండులు ఎందరో ! పెట్టిన పేరు నచ్చక మార్చుకున్న మహానుభావులెందరో ! పేరు నచ్చక పేరు మార్చుకోలేక గిల గిల గింజుకునేవాళ్ళు ఎంత మందో ! బొడ్డు కోసి పేరు పెట్టావా అని గిల్లి కజ్జాలు పెట్టుకునే వాళ్ళెంతమందో ! మా పిల్లలు నాకు పేరు తెచ్చారు అని గర్వపడే మీలాంటి తల్లిదండ్రుల పేర్లు కూడా చరిత్రలో లిఖించదగినవి.

    ____డా.స్వామి
    సిద్దిపేట

    1. 71.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

  21. 72

    చిట్టె మాధవి

    నిజమే సర్ పేర్లు పెట్టడం ఒక ప్రహసనమే.భలే చెప్పారు.నేటి ట్రెండ్ ప్రకారం ఎంత నోరు తిరగకుండా వుంటే అంత మంచి పేరు అన్నట్లు….ఏంటో జనాలు తిక్క ముదిరింది రోకలి తలకు చుట్టండి అన్నట్లు వున్నారు.
    మీ పిల్లల పేర్లు చాలా బాగున్నాయి సర్…ప్రత్యేకంగా మీ అమ్మాయి పేరు.నకి ఆడపిల్ల పుడితే నివేదిత అని పెట్టాలనుకున్నా…కానీ అబ్బాయి పుట్టాడు…అతని పేరు రవి తేజ్.
    పేర్ల వెనుక తంటాలు…నిజమే సర్..బాగా చెప్పారు.👌💐

  22. 73

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నేను మా మనవడి పేరు పెట్టేందుకు ఐదుగురి దేవుళ్ళ సహస్ర నామాల బుక్స్ చదివాను. అందులోంచి వర్చస్ పేరు సెలక్ట్ చేసాను. మీ అబ్బాయి పేరు సరే , అమ్మాయి పేరు పెట్టడం లో లాజిక్ నా కర్థం కాలేదు. ఒకవేళ ఆమె పేరు ఏ సుబ్బలక్ష్మి నో , అప్పలమ్మ నో ఉంటే అది కూడా పెట్టేవారా !😃

    . _____శ్రీమతి పువ్వాడ
    హైదారాబాద్.

    1. 73.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!