సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    Sagar

    అది బాధ్యతగా ప్రతి ఒక్కరి మనసు లో చొరబడితేనే కుదురుతుంది తప్ప చెప్తే వచ్చేది కాదు సర్. కానీ ఇలాంటి మంచి రచనలతో కొంత. మార్పు రావాలని ఆశించడంలో తప్పులేదు. కానీ మీ బాధ్యత గా జాగృతపరచడం అభినందనీయం. మంచి వ్యాసం అందించినందుకు.మీకు ధన్యవాదములు సర్.

    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కరెక్ట్ సాగర్
      కృత జ్ఞత లు.

  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఙాపకాల పందిరి చాలా మందికి చేరాల్సిన అవసరముంది. వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబం. అందరూ స్వార్ధంగా ఆలోచించే ఈ సమాజంలో నాకెందుకులే అనుకునే వారే ఎక్కువైనారు.👌🙏
    –డా.విద్యాదేవి
    హన్మకొండ.

    1. 2.1
  3. 3
  4. 4

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 132 లో మన పరిసరాలతో మనం..సంచిక ఈ సమాజానికి ఏంతో అవసరం.మనం నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన కనీస భాధ్యతను తెలిపిన సంచిక.కాలుష్యాన్ని పెంచటం దాన్ని నివారించడం మన చేతుల్లోనే ఉంది.ప్రతి పట్టణంలో నాళాలు స్వార్ధపరుల ఆధీనంలోకి వెళ్లి పోయాయి,అందువల్ల వాన నీరు రోడ్లపైకి మరియు ఇళ్లలోకి వస్తున్నాయి. మనం తినే ఆహారం మరియు పీల్చే గాలిని మనమే కలుషితం చేసుకుంటున్నాము.మనిషి మనస్ఫూర్తిగా బాధ్యతను గుర్తిస్తే అన్నీ సాధ్యమే అని ఋజువు చేసిన సంచిక.ఇలాంటి రచనతో కొంతమందిలోనైనా మార్పు రావాలని మంచి వ్యాసం అందించిన మీకు ధన్యవాదములు సర్.

    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారూ
      మీ విశ్లేషణ బాగుంది.
      మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Civic sense పౌర బాధ్యతల తెలివిడి,లేదా జ్ఞానం లేకపోవటమే దీనికి కారణం కావచ్చు.
    అన్నిచోట్ల అట్లనే వున్నది .నాలుగిళ్ళ అవతల ఉండే ఆవిడ చెత్త తెట్చి మా ఇంటి పక్కన పోస్తుంది.ఆవిడకాకపోతే వారి పనిమనిషి.మనం ఎప్పుడూ కాపలా వుండలేముకదా.చూసినప్పుడు అడిగియే రోడ్ కదా మీజాగైతే కాదుకదా అని అధిక్షేపం..
    మనకు హక్కులు కావాలె కాని బాధ్యతలు వద్దు.
    “బాధ్యత ఎరుగని స్వేచ్ఛ బానిసత్వ లక్షణము ” అన్నడు కాళోజీ.
    ——రామ శాస్త్రి.
    హంమకొండ

    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీకు హృదయపూర్వక ధన్యవాదాలండీ.

  6. 6

    శ్యామ్ కుమార్ చాగల్

    విదేశాలలో క్రమశిక్షణ తో వుండే మన వారు కూడా మన దేశం లోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ పరిసరాల పరిశుభ్రత మర్చిపోయి వ్యవహరిస్తూ ఉండటం నేను చూసాను. డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు,సామాజిక స్పృహ తో జ్ఞాపకాల పందిరి లో మనకందిస్తున్న ప్రతీ అంశం మన దైనందిన జీవితం లో ఎదురయ్యే సంఘటనలే సుమా. ఒక మంచి పరిణామం ఏమిటంటే , ఈ తరం వాళ్ళు ఈ విషయం లో మనకంటే బావున్నారు.మంచి విషయం మీద రాసిన ఈ ఆర్టికిల్ అందరికీ వర్తించేదే. రచయిత గారికి, సంపాదకులకు నా ధన్యవాయిదాలు.

    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందనకు ధన్యవాదాలు.

  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సమాజానికి ఉపయోగ పడే సంచిక అన్నయ్య గారు
    —జయ అలే జెండర్
    సఫిల్ గూడ

  8. 8

    Neelima

    డాక్టర్ గారు నమస్కారములు..
    తమ పరిసరాల పట్ల పౌరులు ఎలా ఉన్నారు అని కళ్ళకి కట్టినట్లు చెప్పారు.
    ఎంతైనా ఎవరికి వారు బాధ్యత తీసుకుని శుభ్రత పాటిస్తే బావుంటుంది..

    మంచి విషయాలు తెలియజేసారు
    ధన్యవాదాలు..

    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా నీలిమ గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  9. 9

    Rajendra Prasad

    You are right sir. The right perspective is lacking even among educated and rich class. Though there is some change, the change is slow and not to the expected levels. In Mumbai the authorities are imposing penalties on the inviduals and the vendors. Indore city the cleanest in India is an example for others
    – Rajendra Prasad

    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      థాంక్స్
      రాజేంద్ర ప్రసాద్ గారు.
      మంచి సమాచారం అందించారు హృదయపూర్వక ధన్యవాదాలు సర్

  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే సర్.ప్రజలకు పరిసరాల పరిశుభ్రత,ప్రకృతి పట్ల కృతజ్ఞత తెలియాలంటే కరోనా లాంటి మహమ్మారి రావాల్సి వచ్చింది.చాలా చోట్ల వారి ఇల్లు తప్ప చుట్టూ పరిసరాలు తమ వల్లే పాడవుతున్నా పట్టించుకోని జనాభా ఎక్కువనే ఉంది.ఎవరికి వారికి సామాజిక స్పృహ లేకపోతే మీరన్నట్టు ప్రకృతి తన వైపరీత్యం చూపిస్తుంది.ఇది వ్యక్తిగతంగా చిన్నప్పటి నుండి అలవాటు చేయాల్సిన ప్రాథమిక బాధ్యత.అప్పుడే మనం అందరితో పాటు బావుంటాం.చాలా చాలా మంచి సందేశాన్ని అందించే అంశాన్ని ప్రస్తావించారు సర్.ధన్యవాదాలు👍👍👌🙏🙏💐
    —–నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పరిసరాల శుభ్రత గురించి చక్కగా తెలిపారు. మీరు చెప్పినట్టుగా బస్సుల్లో ప్రయాణం చేస్తూ బాటిల్స్ రోడ్డు మీదకు విసిరేసే ఘనులున్నారు. ఈ మధ్య మాస్నేహితుడి చెల్లెలు మరియు బావ టూ వీలర్ పై పయనిస్తుంటే, బస్సులో ప్రయాణికుడు విసిరేసిన బాటిల్ తగిలి ఇరువురు రోడ్డుపై పడడం వలన ఎముకలు విరిగాయి. సుమారు ఆరునెలలు ట్రీట్మెంట్ తీసుకున్నారు.

    సామాజిక స్పృహతో రాశారు. అభినందనలు.
    —-జి.శ్రీనివాసాచారి
    కాజీపేట

  12. 12

    పుట్టి. నాగలక్ష్మి

    పరిసరాలను మనకు మనమే రక్షించుకుని మనకు, మనింటికి, సమాజానికి,ప్రభుత్వానికి పరస్పరం సహకరించుకోవాలి. చెత్తను తీసుకెళ్ళే వాళ్ళు కూడా మనుషులేనని మనం గుర్తుంచుకోవాలి.. మంచి అంశాన్ని అందించారు.. 🙏🙏🙏

  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    👍👍 చాలా చాలా అమొఘం ఈ సందేశం..
    సందేశాలు ‌కాస్త మార్పు తెచ్ఛినా మొదట సంతోషించే వ్యక్తి నేను… 👍👍
    మార్పు మనలోనే కాదు..
    మనల్ని కబలిస్తున్న ఈ రాజకీయ నాయకుల స్వార్థం మూలంగా …బెత్తం పట్టు కొని అదిలించే నాయకులు రానంతవరకు…మన పరిసరాలలో మార్పు రాలేదు..
    రాజకీయ నాయకుల మారుస్తూ ఉండాలి… అప్పుడే మనలో చాలా మందికి ఆలోచన కూడా వస్తుంది 🔥🔥🔥🔥
    నరసింగ రావు
    హైదరాబాద్.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!