సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    విశాఖపట్టణం

    Reply
  2. 2

    Sagar

    ఎల్లలు లేకుండా బేషజాలు లేకుండా సాగే స్నేహం ఎప్పటికీ గొప్పదే సర్. అందులో మీరు స్నేహానికి ఇచ్చే ప్రాముఖ్యత ఎక్కువ కాబట్టి మీకు అలాంటి స్నేహితులు ఉండడం ఆశ్చర్యం లేదు. మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు సర్.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందనకు ధన్యవాదాలు
      సాగర్.

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహం గురించి మాబాగా చెప్పారు. కాని కాలేజీలో చదువుకునే రోజుల్లో ముఖపరిచయం మాత్రమే కలిగిన నేటీ మన మిత్ర బృంధం మలివయసులో కలవడం ఆ కలయిక గాఢమైన స్నేహబంధంగా మారడం దైవికం మనందరి అదృష్టం. మన స్నేహ బంధం ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ
    —-శ్రీమతి లీల.చాగల్
    బెంగుళూరు

    Reply
    1. 3.1
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహానికి అంతస్తులు లేవు .ఒకరెక్కువ ఒకరు?తక్కువ అనేది లేదు కులంతోటీపనిలేదు వ్యసనాలతోనూ పనిలేదు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు అడగటంలో ఒకరి చేయివకిందైంది ఒకరిచేయి మీదైంది అనే విచికిత్స లేదు అవసరాలు తీర్చటంలో ముందుంటుంది స్నేహం.అడగ్గానే సాయం చేస్తది అసలు అడగకుండానే అవసరాలు తీర్చగలిగేది గొప్ప స్నేహం కాళోజీ నాగొడవలో దేవతలు ఎరుగని దివ్యానుభవం స్నేహం అన్నడు..
    అయితే అట్లాటి స్నేహితులు దొరకటం అదృష్టం.
    గతంలో ఎప్పుడో అన్నాను అంథమంచిస్నేహితులు దొరకటం మీకు గొప్ప అవకాశం దాన్ని నిలబెట్టుకుంటున్నారు మీ గొప్పతనం అని..
    అమ్మ గురించి ఎంత చెప్పవచ్చో మంచిస్నేహితుని గురించి అంతే చెప్పవచ్చు.
    స్వస్తి
    —నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శాస్త్రి గారు.

      Reply
  5. 5

    Shyam Kumar Chagal

    డాక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్ గారు చెప్పినట్లుగా స్నేహాలు రకరకాలు. విభిన్నమైన వ్యక్తుల మధ్య సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సంఘంలో స్నేహాలు ఏర్పడుతుంటాయి. అవసరార్థం ఏర్పడిన స్నేహాలు అవసరం తీరాక మాసిపోతూ ఉంటాయి. అయితే కష్టకాలంలో కూడా తోడు నిలబడేది స్నేహం. శుభ సమయాల్లో, స్నేహితులు స్నేహం లేకుంటే అవి వెలవెల పోతుంటాయి. దైనందిన జీవితంలో మనతో కలిసిన వ్యక్తులు మనకు ఏర్పడిన ఎన్నో పరిచయాలు స్నేహంగా మారిపోతుండడం చూస్తూనే ఉన్నాం.
    అలాంటి ఒక సంఘటనను మూలంగా తీసుకొని స్నేహం గురించి సవివరంగా వివరించిన రచయిత గారికి నా ధన్యవాదాలు
    ప్రతి వారం మంచి విషయాన్ని మన ముందుకు తెచ్చి మన మధ్య చర్చకు నిలుపుతున్న డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ మరియు సంచిక యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  6. 6

    sunianu6688@gmail.com

    రచయత Dr KLV ప్రసాద్ గారు వ్రాసినట్లు నిజమే స్నేహం ఎప్పుడు ఎవ్వరితో మొదలు అవుతుంది, ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని రోజులు ప్రస్తుతం. ఏ స్నేహం ఐనా నిజాయితీ గా వుంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా వుంటుంది అనేది నిజం. కొన్ని స్నేహాలు ముక్కుసూటిగా, నిక్కచ్చిగా కూడా వుంటాయి.మనం అర్థం చేసుకునే విధానం లో వుంటుంది అనేది నా అభిప్రాయం. స్నేహానికి కుల, మత, ప్రాంతీయ బేధాలు వుండవు. స్నేహం మీద మంచి శీర్షిక వ్రాసిన రచయత గారికి ధన్యవాదాలు 👌👍🌹🙏

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు..

      Reply
  7. 7

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 162 సంచికలో స్నేహబంధం వాటి విలువలు బాగా చెప్పారు.సంతోషం అనేది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన రానిది మన అనుకునే వారితో పది నిమిషాలు మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం కలుగుతుంది. స్నేహానికి కులం, మతం మరియు ప్రాంతం అనే విభేదాలు ఉండవు.స్నేహం అనేది ఇద్దరి వ్యక్తులకు,మనసులకు సంబంధించిన స్నేహబంధం. కన్నవారితో,కట్టుకున్నవారితో,తోడబుట్టిన వారితో చెప్పుకోలేని కొన్నివిషయాలు స్నేహితులకు చెప్పుకోవడం అనేది స్నేహానికి ఉన్న గొప్పదనం.ప్రతి వారం ఒక మంచి విషయాన్ని అందిస్తున్న డాక్టర్ గారికి నమస్కారములు మరియు అభినందనలు సర్🙏

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భుజంగరావు గారూ.

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్తే సర్ 🙏
    స్నేహమంటే
    ఇరుగుపొరుగువారి మధ్య,సమాన వయస్కుల మధ్య, తోటి ఉద్యోగస్తుల మధ్య మాత్రమే ఉంటాయనుకుంటాము. కానీ మీరు చెప్పాక కానీ ఇలా దైనందిన జీవితంలో ఎదురుపడే వారితోనూ మనస్తత్వాలు కలిస్తే అవి స్నేహాలుగా బలపడతాయని మీ అనుభవం తెలియజేసారు.
    ప్రతి భాగంలో ఏదో ఒక విషయం గురించి చెప్తూ మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు 🙏
    —కళ వతి .
    హైదరాబాద్

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా ధన్యవాదాలు మీకు

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 162 లో స్నేహానికి ఉన్న విలువ గురించి ఒక సంఘటన ద్వారా వివరించారు. స్నేహానికి హద్దులు ఉండవని తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే గంగారాం గారి లాంటి మంచి మనుషులు ఉన్నారని తెలిపారు. చక్కటి కథనం.
    —జి శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు చారి గారు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!