సంచికలో తాజాగా

Related Articles

52 Comments

  1. 1

    sagar

    ఇలాంటివాటిని చాచక్యంతో పరిష్కరించుకోవాలని మీ రచన స్పష్టంగ చెపుతూంది సర్ . ఆమహిళ మీ వద్దకు మళ్ళీ రాకపోవడమే ఆమె చేసిన తప్పుకు నిదర్శనం యువ డాక్టర్ కు మీరిచ్చిన అభయం అభినందనీయం. మంచి సలహాలతో మీ రచన ద్వార పాఠకులను జాగృతం చేస్తున్నందుకు కృతఙ్ఞతలు మరియు అభినందనలు సర్ .

    Reply
    1. 1.1
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    గౌ.సంపాదకులకు,
    ఇతర ‘ సంచిక’ సాంకేతిక సిబ్బంది కి
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం….మంచితనం ఎప్పుడూ కాపాడుతుందనటానికి…. ఇలాంటి అనుభవాలు నిదర్శనం….👌

    —-ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  4. 4

    Shyam

    ఈ సమస్య చాలా వైద్యులు ఎదుర్కొన్నారు. రోగులకు కలిగే అనుకోని ఇబ్బందులకు వైద్యులను బాధ్యుడుగా చేయటం శత్రువు గా భావించి దాడులకు దిగడం జరుగుతోంది. అయితే ఇందులో ఎవరిది తప్పో చెప్పలేం. కానీ వైద్యులు తమ శక్తి పూర్తి గా వినియోగించే పని చేస్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా కాస్త పొరపాటు జరగ వచ్చు. వైద్యం కూడ వ్యాపారం గా మారిన ఈ రోజుల్లో ఈ సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఏది ఏమైనా వైద్యులు దేవుడి తో సమానం. ప్రస్తుతం మనిషి ఆయుః ప్రమాణం పెరగడానికి ప్రధాన కారణం వైద్యం, వైద్యులే. ఇందులో సందేహం లేదు. వై ద్యో narayano హ రి .

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన బాగుంది.
      ధన్యవాదాలు.

      Reply
  5. 5

    Rajendra Prasad

    నిజాయితీగా ఉంటే మొదట్లో కష్టాలు ఇబ్బందులు ఉన్నా, మనమే (; అంటే నిజం) గెలుస్తాం. చాలా మంచి అనుభవం.

    రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gkp 43 is very good and precautionary to doctors medical Shop people playing havoc with doctors you acted very tactically nice

    —–Dr.TSV Lu
    Kazipet.

    Reply
  7. 7

    బి.జానిభాష

    ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నప్పటికీ, మనకు అండగా నిలిచేవారు కూడా ఉండడం కూడా ముఖ్యం సర్…డా.కళధర్ రెడ్డి గారికి మీరు అండగా నిలబడడం వల్లనే ఆ మహిళా, ఆమె వెనుక ఉన్న మెడికల్ షాపు యాజమాని భయపడి వెనక్కి తగ్గారు సర్.
    సమాజంలో ప్రతిచోటా ఇలాంటి మనుషులు మనకు అక్కడక్కడా తారసపడుతునే ఉంటారు సర్….అప్పుడే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సర్.
    డాక్టర్ గారు రాసిన మందులు కాకుండా తమ దగ్గర ఉండే వేరే కంపెనీల మందులు ఇవ్వడం చేసే వారిపై ప్రభుత్వం తీసుకుంటే బాగుండేది సర్.
    మీ అనుభవాలు చాలా మంది యువతకు మార్గదర్శకంగా ఉంటాయి సర్……మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు….మీ జాని

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీ బాబూ…
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వ్యాపారం లో నైతిక విలువలకు చోటు ఇచ్చేవారు చాల తక్కువగా ఉంటారు. మీ సూచన నిజమే ప్రజలతో సంబంధం ఉండే ప్రభుత్వ ఉద్యోగం లో సున్నితత్వం వీడాలి

    —–నిధి…బ్రహ్మ చారి
    హనంకొండ.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ కు అభినందనలు
      ధన్య వాదాలు.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్కారం🙏
    జనగాం లో మీరు అవలంబించిన విధానము జీవిత సత్యం. ఆ అనుభవాన్ని పదిమందికి గుణపాఠం లా జీవితంలో ఇటువంటి సందర్భంలో ఆచరించవలసిన విధానాన్ని చాలా చక్కగా విపులీకరించారు. వృత్తిరీత్యా గాని స్వాభావికంగా కానీ ఎక్కువగా పబ్లిక్ డీలింగ్ లో ఉన్న మీలాంటి , మరియు రైల్వే వాణిజ్య విభాగం లో పనిచేసిన మా లాంటి వ్యక్తులకు ఇటువంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి సందర్భంలో చాకచక్యంగా ఎదుటివారిని నొప్పించకుండా మన వ్యక్తిత్వాన్ని కించ పరుచు కోకుండా ఆ రోజంతా మనశ్శాంతి గా ఉండాలంటే ఇటువంటి విధానము తప్పదు మరి.
    మెడికల్ షాపు లాంటి వ్యక్తులు నూటికి ఒక్కరు తారసపడ్డ వచ్చు. అటువంటి వారితో సమయస్ఫూర్తితో నడుచుకుంటే ఆరోజు మరియు జీవితమంతా హాయే కదా!
    👌🏻👌🏻🙏
    —బి.ఎన్.కృష్ణా రెడ్డి
    హైదారాబాద్

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ ధన్యవాదాలు సర్ మీకు

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu, Dr Kaladhar Reddy should always be thankful to you.
    As you said, the local people are susistable to influences.

    . —-suryanarayana Rao
    Hyderabad.

    Reply
  11. 11

    Sambasivarao Thota

    Prasad Garu !
    Professional difficulties..
    Thappavu..
    Chaakachakyamgaa edurkovalsinde..
    Thappadu ..
    Jnaapakam Baagundi..
    🙏

    Reply
    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ
      రావు గారూ…..

      Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    స్వార్థం మనిషి లోని విచక్షణని , విలువలను , విజ్ఞతను పూర్తిగా పోగొట్టి మానవత్వానికే మచ్చతెచ్చే పనులు చేయిస్తుంది … మీరు పెట్టిన కథనం తెలుపుతున్న సత్యం అదే …
    స్వార్థానికి తోడు డబ్బుమీది ఆశ వ్యాపారాన్ని కూడా ఆ దృష్టి తోనే చూసి , తనకు సాయంచెయ్యని ఇతరులను ఎంతైనా నష్టపెట్టాలన్న తత్త్వాన్ని ఇది నిరూపిస్తూ ఉంది … శుభ్రమైన తెల్లబట్టలు పైపై మెఱుగులే తప్ప అంతరంగం నల్లకళ్ళద్దాల్లాంటిదే , లోపలి విషయంబయటికి కనబడకుండా వేసుకున్న ముసుగే ..
    అసంబద్ధంగా అడ్డదారుల్లో ఆర్జిస్తూ బలిసిపోయి సామాన్యుణ్ణి పీల్చి పిప్పిచేసే యిటువంటి వారే ముదిరి రాజకీయనాయకులై. ఉద్యోగులనెత్తినెక్కి నాట్యం చేస్తుంటారు …
    మంచి సామాజిక దృశ్యాన్ని కళ్ళముందు పెట్టారు … అభినందనలు సర్ !!!

    —–గిరిజామనోహర్ బాబు
    హనంకొండ

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ…
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  13. 13

    SANGEETHA

    మంచి వారికి మంచే జరుగుతుంది సార్ . చాలా బాగా చెప్పారు.

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సంగీతం

      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good evening sir 🌞…I hope you are doing well. I went through your episode 43 .

    Earlier in one episode you have shared your own experience with a troublesome patient who went to the extent of taking the case for judicial solution!!

    As you were helped out by your advocate friend, this time you played his role to save your junior colleague Dr Sridhar Reddie.

    The sorry state of Govt Hospitals paving the way for the private sector to exploit the helplessness of the patients… and the PARENNIAL problem of substitution of medicine without any notice or knowledge of the doctor is the order of our medical world. Here, the business and malpractices and problems for the honest doctors are potential.

    However, the occupational and professional hazards are common, the issues in the medical field are matters of great concern and litigation and violence. 😭

    —–Nakka sudhakar.
    Hyderabad.

    Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్…..అనుభవాలను తట్టుకొని నిలబడటం నిజాయితీకి ప్రతీక. అలా నిలబడ్డారు మీరు. ఆలోచించదగ్గ ప్రతి జీవితం రాయతగ్గది కూడాను. మీ వృత్తి సమస్యల సంకలనం వ్యక్తిత్వ వికాసానికి కూడా అవసరం. ఒక విధంగా ఇది conflict management కిందకి కూడా వస్తుంది. ముఖ్యంగా వైద్య విద్యార్థులకు ఇప్పుడు చాలా అవసరం. మీ కాలాన్ని ఝుళి పించగలరు….

    —–మారుతీ కిరణ్
    హైదారాబాద్.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మారుతీ కిరణ్ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డా. కళాధర రెడ్డి తో పరిచయం నాకు ఉంది సర్. ఆయన తమ్ముడు డా. అమరేందర్ రెడ్డి పెరియో. ఇద్దరు మహబూబ్నగర్ డెంటల్ కాలేజ్ లో పనిచేస్తారు.
    మీరు చెప్పినట్లు మెడికల్ షాప్ వాళ్ళు, డయాగ్నొస్టిక్ సెంటర్ వాళ్ళు, R.M.P. doctors , వీళ్ళ తో కొన్ని చ్ఛికు సమస్యలు ఎదురౌతాయి.
    మన మాట , మానవత్వ విలువలూ, మన పని తీరు, మనకి శ్రీరామ రక్ష.
    మీ కథ దంత వైద్యులకు మారి అందరి వైద్యులకు ఒక మంచి సలహా మరియు పాఠం. ఇది అందరి వైద్యులకు వర్తిస్తుంది సర్ .

    ——డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ
      డాక్టర్ గారూ…..

      Reply
  17. 17

    Sarasi

    నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు అరుదు. నిజాయితీగా పని చేసేవారికి ఇలాంటివి అగ్ని పరిక్షలు. మరచిపోలేని అనుభవం.

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  18. 18

    Ch S N Murthy

    It is common that medicals give substitute medicines if the original prescription is not available. It is always better to check the medicines names and expiry dates.

    Reply
  19. 19

    డి.వి.శేషాచార్య

    మీ జ్ఞాపకాల పందిరి ఎన్నెన్నో జీవిత సత్యాలను ఆవిష్కరిస్తోంది. అభినందనలు

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా…
      ధన్య వాదాలు.

      Reply
  20. 20

    Jhansi koppisetty

    Doctors always have plenty of professional experiences…

    Your experiences are learning lessons for many people Prasad garu👍👍

    Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నీతి నిజాయితీ నిబద్ధతతో మన విద్యుక్త ధర్మం నిర్వహించినా ఒక్కొక్క సారి తప్పవు ఇటువంటి సంఘటనలు. ముఖ్యంగా గవర్నమెంట్ వైద్యులకు. మందుల షాపుల లాభాపేక్ష ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. కథనం బాగుంది. అభినందనలు.

    ——-శ్రీనివాసా చారి.జి
    కాజీపేట

    Reply
    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్య వాదాలు చారి గారూ

      Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Your experience is very common at almost all the places. If you follow their instructions there won’t be any problem. Other wise they will try to create problems through some body to control and follow their instructions.

    —-Dr. M.MANJULA
    HYDERABAD.

    Reply
  23. 23

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Sincere గా పనిచేసావారికి ఎదురైయ్యే సమస్యలు అలాగే వుంటాయి మరి😀😀😀

    .——శ్రీహరి.కె.
    ఆకాశవాణి
    వరంగల్.

    Reply
    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదా లు
      శ్రీహరి గారు.

      Reply
  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రొగిని మందుల షాపు వాడు ఎగదోయడం ఒక విషయం .బయట ఉండే డాక్టర్లు తమ ప్రాక్టీస్ సాగటం లేదని కుట్ర చేసి పేెషంటుని ఎగదొసి బద్నామ్చేయాలనుకొవటం ఇంకొక పద్ధతి ఆమధ్య సుధీర్ అనేనడాక్టర్ తనను లైంగికంగా అవమాన పరిచారు అ ని వరంగల్ లొ ఒక సంఘటన గుర్తే ఉంటుంది మీకు. వాస్తవానికి సుధీర్ ఆమహిళనునతాక కూడా తాక లేదు లొపలికి వెళ్ళీ వెళ్ళగానే ఆమహిళ అరవటం ప్రారంభించింది డాక్టరు గారు లొపల కూడా సి సి కెమేరాలు పెట్టించికున్నాడు కాబట్టి ఆ కేసు నుండి బయటపడ గలిగాడు .పొలీసుల దర్యాప్తులొ డాక్టరు నిర్దొషి అని తేలింది. వృత్తి లొ ఉండే అసూయా ద్వేషాలు తమ కంటే మంచి పేరుతెచ్చుకుంటున్నాడన్న. ద్వేషం ఇటువంటి పనులకు ప్రేరేపణ గా చెప్పవచ్చు .కొన్ని రాజకీయ ప్రేరితమైఉంటవి కూడా. తప్పు చేయని వాడు భయ పడక్కర లేదనేది నిజమే. ఐనా జరుగకూడనిడామేజే జ రిగి పొతది.అంపశయ్య నవీన్ ఈమధ్య దృక్కోణాలు అనే నవల రాసినాడు అందులొ ఇటువంటి సంఘటనే నేపథ్యం గా ఉంది . వారు సేవ చేయరు చేసేవారినిచూస్తేభరించలేరు.కొంతమంది—-కొంతమంది—-జ ర్న లిస్టులువకూడా ఆఫీసులకు వచ్చి తమకు ెఏదొ ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఉన్నట్టు బిహేవ్ చేస్తరు .వాళ్ళ పని తొందరగా కాక పొతే బ్లాక్ మేల్ చేస్తరు. మనం గట్టిగా నిలబడితే మే….మే…అనినప్లేటు పిరాయిస్తరు.
    ఎపి సో డ్ బాగుంది సర్.ముందరే చెప్పిన కదా మీ అనుభవాలు రాయటంలొ మీ నిజాయితీ , పారదర్శకత నాకు నచ్చినవి.

    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హనంకొండ .

    Reply
    1. 24.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      ధన్య వాదాలు.

      Reply
  25. 25

    Dr. O.NageswaraRao

    Very good example for Doctors
    Beware of pharmacy, leaders, political parties n employees
    Thank you sooo much for practical evidenced problem.
    Unnecessarily Dr.became unpopular.
    It’s very important juniors.

    Reply
  26. 26

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ప్రతి ఙ్ఞాపకం తో వెలువడుతున్న ప్రతి ఎపిసోడ్ మాకు ఒక జీవన సూచిక.మంచితో పాటు చెడు ఉంటుంది అనటానికి ఈ ఎపిసోడ్ ఒక నిదర్శనం.వైద్యుడు దేవుని తో సమానమంటారు, అలాంటి వారి మీద అపనిందలు వేయడం చేయరాని తప్పు. ప్రస్తుత సమాజం లో తమకు అనుకూలత ఉంటే చాలు ఎదుటి వాళ్ళు నాశనం అయినా అది ఎవరైనా వాళ్ళకు అనవసరం తమ పని అవ్వడమే ముఖ్యం దాని కోసం ఎటువంటి నీచానికైనా దిగజారుతారనే మీ హెచ్చరిక కు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏మంచి తనంతో ఎటువంటి కష్ట నష్టాలనైనా ఎదురించ వచ్చనే మీ వ్యాసాలు మాకు నిత్యం అను నిత్యం మనసైన పాఠాలు సార్. మీ ఙ్ఞాపకాల పందిరిలో పోగు చేసిన ప్రతి జ్ఞాపకం మాకు ఒక అనుభవాల సారమే సార్. ఇంతటి చక్కని పారదర్శకంతో నిండిన పరిపూర్ణ వ్యసాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🎊💐👏💐🎊💐👏💐🎊💐👏💐🎊💐👏💐మీకు మీ ఞాపకాల పొదిలో దాగిన మీ మరో జ్ఞాపకం కై ఎదురు చూస్తూ నమస్తే సార్ 🙏🙏🙏🙏🙏

    —–అఫ్సర వలీషా
    ద్వారపూడి.

    Reply
    1. 26.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  27. 27

    చిట్టె మాధవి

    ఇలాంటి విషపు మనస్తత్వం ఉన్న మనుషులు మన చుట్టూ చాలా మందే ఉన్నారు సర్..ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే కాటేస్తూ ఉంటాయి.మీ అనుభవాల సమాహారాలు మాకు పాఠాలుగా చాలా బాగున్నాయి సర్…ధన్యవాదాలు 🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!