సంచికలో తాజాగా

Related Articles

42 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  2. 2

    Sagar

    జీవితంలో తారసపడే అలాంటి ఆణిముత్యాల లాంటి వ్యక్తులు దొరకడం మీ అదృష్టం. కాకపోతే అమ్మాయి పెళ్ళిపనులన్నీ చేసే ఆ మంచి వ్యక్తి పెళ్ళి చూడకుండానే పోవడం బాధాకరం. కానీ విధిని మనం మార్చలేము కదా సర్ . మంచి వ్యక్తిత్వాన్ని, వ్యక్తిని అక్షరీకరించిన మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ 80వ సంచిక గుండె తడి పెట్టించేదిగా వున్నది డాక్టరు గారూ!
    అందుకే అన్నారు మంచి స్నేహితులు దొరకటం కూడా అదృష్టమేనని.సంస్కృతంలో ఒక సామెత వంటిదున్నది. ‘సతాం సిద్ధిస్సంగేకథమపి పుణ్యేన భవతి.’
    అని ఎంతో పుణ్యం ఛేసుకుంటే తప్ప మంచి వారి స్నేహం లభించదు అని .
    మీరు బాగా పుణ్యం చేసుకుని ఉంటారు.కృష్ణమూర్తికూడా.
    –‘రామశాస్త్రి

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ
      శాస్త్రి గారు.

      Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-80 లో శ్రీ కృష్ణమూర్తి గారు సామాన్యుడిలా కనిపించే అసామాన్యుడనిపించింది. చక్కటి కథనంతో సాగింది మీ రచన. మీ మెడికల్ ప్రాక్టీస్ కు అండగా నిలిచిన సహృదయుడు.
    —-జి.శ్రీ నివాసాచారి
    కాజీపేట.

    Reply
  5. 5

    Bhujanga rao

    ఈ ఎపిసోడ్ ఆసాంతం సహృదయుడైన చిరునవ్వులు చిందించే శ్రీ కృష్ణమూర్తి గారి పరిచయం,వారితో మీ స్నేహబంధం మరియు వారితో మీకున్న అనుభవాన్ని చక్కగా వివరించారు.వారి గురించి చదువుతుంటే అన్నీ మనసులో గుర్తుకు వస్తున్నాయి.వారితో నాకు కూడా మంచి సంబంధాలు ఉండేవి. ఎవరినైనా చిరునవ్వుతో స్వాగతించేవారు. మీ అమ్మాయి పెళ్లి అన్నిపనుల్ని చేసే మంచి వ్యక్తి పెళ్లి చూడకుండానే ఈ లోకంలోనుండి వెళ్లిపోవడం చాలా బాధాకరం.తను నమ్ముకున్న వృతినే దైవంగా భావించేవారు, అంకితభావంతో, మంచి నిబద్ధత కలిగిన కృష్ణమూర్తి గారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు సర్ మరియు హృదయపూర్వక నమస్కారాలు.

    Reply
  6. 6

    Shyam kumar chagal . MA astrology. Hyd

    మన హితం కోరే వారి స్నేహితులు అంటారు కొన్ని మార్లు మన పరిచయాలను కూడా స్నేహితునిగా స్నేహంగా భావిస్తుంటాం. కొందరు స్నేహపూర్వకంగా వ్యాపారం చేస్తుంటారు మరికొందరు మంచితనం నటిస్తూ లాభాలు తీసుకుంటారు మన నుండి. అలా కాకుండా ఇరువైపుల కష్టనష్టాల లో ఒకరికొకరు చేయూతనిచ్చి కుంటూ జీవనం కొనసాగించడం స్నేహానికి పరమావధి. డాక్టర్
    కేఎల్ వి ప్రసాద్ గారికి కొన్ని స్నేహాలు చేదు నిచ్చినప్పటికీ ఎన్నో స్నేహాలు మధురానుభూతిని మిగిల్చాయి. కృష్ణమూర్తి తో కలిగిన అనుబంధం ప్రేమ ఇవన్నీ కూడా పూర్వజన్మసుకృతం అయి ఉంటాయి. కృష్ణమూర్తి గారు ఇంత త్వరగా పరమపదించడం అన్నది చాలా బాధాకరం. వీలైనప్పుడల్లా సందర్భానికి తగ్గట్టుగా కృష్ణ మూర్తి గురించి డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు చెబుతుంటారు. ప్రస్తుతం రచనా మాధ్యమంలో అతని గురించి మనందరికీ తెలియజేయడమైనది. మనం ఈ లోకంలో లేనప్పుడు మన గురించి ఏ కొందరు మన విషయం చర్చించుకున్నా మా జన్మ సార్థకం అయినట్లే.

    Reply
    1. 6.1
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహం విలువ(స్నేహమంటే)తెలియనివారు తెలియకుండానే స్నేహాన్నిబ్రతికించుతారు అదిఆతనిలోని మంచితనంకావచ్చూలేదా అదే స్నేహమూకావచ్చూ అనుబందమూకావచ్చుఏదిఏమైనా మంచిమనసున్న మంచిమనిషిని దేవుడు నీకిచ్చాడు దానిని నీవు గుర్తుచేసుకున్నందుకు (మంచిమిత్రుణ్ణి)నీకుచాలా ఆనందంకలిగిఉంటుంది నాకు మీమిత్రద్వయాన్ని పరిచాయించేసినందుకు ధన్య వాదాలుఅన్నయ్యా కొన్నిఅనుభవాలు (కొందరి)చదువుతుంటే(చెబుతుంటే)వినబుద్దేస్తుందిచెబుతుంటే కన్నా చదువుతుంటే ఆభావాలు మీరనుభవించిన ఆనందం నాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు🙏🙏🙏🙏💐💐
    ——కృష్ణ మూర్తి. కానేటి
    హైదరాబాద్.

    Reply
    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      తమ్ముడూ
      నీ స్పందన కు ధన్యవాదాలు

      Reply
  8. 8

    డి. వి. శేషాచార్య

    కృష్ణమూర్తి నిజంగా పరమ సహృదయుడు. అతనిని స్మరించుకోవడం ఎంతైనా అవసరం. మీతో పాటు మీ మిత్రుల హృదయాల్లోనూ నిలిచిపోయిన అమరజీవి.
    కౌటుంబిక సమస్యల సుడిగుండంలో చిక్కుకొని విసిగి వేసారి అసువులు బాసిన అమృత హృదయుడు. కృష్ణమూర్తి గారికి మా అశ్రునివాళి.

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నిజమే మిత్రమా
      ధన్యవాదములు.

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం.కృతజ్ఞత అనేది గొప్ప మనసున్నోళ్ళకే సాధ్యం.అది మీకు ఉంది..మీ మనసుకు తగిన కృష్ణమూర్తి కూడా..వారు లేరనడం బాధేసింది.వారితో ఉండే అనుబంధాన్ని,అదేవిధంగా నేటికీ మారని రాజయ్య మనస్తత్వాన్ని తెలుసుకోగలిగాను.
    బాగుంది సార్.💐
    —-డా.మల్లికార్జున్
    హన్మకొండ.

    Reply
  10. 10

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Jeevithamlo manchi snehithulu dorakadam nizamgaa oka adrushtam ..
    Baadhaakaram ayinaa Manchi jnaapakam..
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  11. 11

    Rajendra+Prasad

    My belief that the help&support comes not only from rich but can also from poor also is vidicated by your experience. Help from poor is selfless.
    – Rajendra Prasad

    Reply
  12. 12

    ఎన్.వి.ఎన్.చారి

    కొన్ని స్నేహాలు అలానే ఉంటాయి
    ఋణానుబంధరూపేణా బంధాలు ముడివడతాయి
    కృష్ణమూర్తి డబ్బుకు పేదగానీ మనసుకు కాదు అని నిరూపించాడు. మీసహృదయతకు సహృదయున్ని దరి చేర్చింది

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      చారిగారూ

      Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కొందరి పరిచయాలు అలామారిపోయి,
    అపుడపుడు గురుతుకు వచ్చి,మనసును అలా మెలిపెడుతూ ఉంటాఇ.
    —-డి.చంద్ల శేఖర్
    హైదరాబాద్.

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జోగం
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  14. 14

    మొహమ్మద్+అఫ్సర+వలీషా

    మనసును పిండే బాధతో వ్రాసిన మీ 80 వ వ్యాసం చాలా వేదన భరితంగా ఉంది సార్.అందరూ సరి సమానమనే మీ ఆత్మీయత చాటుకున్నారు. కృష్ణ మూర్తి గారి లాంటి గొప్ప మనిషి తో మీ స్నేహం మధ్యలోనే ఆగి పోవడం చాలా బాధగా అనిపించింది సార్. మీ మనసులో అతని స్థానం ఎప్పటికీ చిరస్మరణీయం సార్. 80వ ఎపిసోడ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు. 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి )

    Reply
    1. 14.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందన కు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    80 సంచికల జ్ఞాపకాలకు అభివాదం సర్.స్థాయితో సంబంధం లేకుండా కొన్ని హృదయాలు అలా పెనవేసుకు పోతాయి.సహృదయుడైన అలాంటి మిత్రుణ్ణి జ్ఞాపకం చేస్తూ కళ్ళల్లో తడి చేరేలా చేశారు సర్.ఈ రోజుల్లో అలాంటి కల్మషం లేని వ్యక్తులు అరుదు అటువంటి వారు దూరం కావడం చాలా బాధాకరమైనప్పటికీ మీ హృదయంలో శాశ్వత స్థానం సంపాదించుకోగలగడడం వారి అదృష్టం.మంచి మనస్సున్న కృష్ణమూర్తి గారి గూర్చి పంచుకొని కొంత మనిషితనం నింపుకోమని సందేశమిచ్చినందుకు ధన్యవాదాలు సర్💐💐💐
    🙏
    —–నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  16. 16

    Dr.Harika

    Good morning sir,
    We can learn beautiful things from this story that Genuine Friendship & Give without expecting anything in return.
    Sorry to hear the loss of Shri.Krishnamurthy garu and we can understand how really it feels when we loose such people in our life.
    Thank you sir for sharing your experiences which inspires us alot.

    Reply
  17. 18

    శీలా సుభద్రా దేవి

    ఈరోజుల్లో స్నేహాలన్నీ అవసరంకోసమో, అవకాశాలకోసమో,ఆర్థిక సంబంధాలు గానో మారిపోతున్నదశలో మీరు మీ స్నేహితులనీ,స్నేహబంధాలనీ ఈ విధంగా అక్షరబద్ధం చేసిన పాఠకులకు పెంచటం అపురూపమైన విషయం.అభినందనలు ప్రసాద్ గారూ

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      మీరు చదివి
      స్పందించి నందుకు
      హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  18. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    వాస్తవం సార్. పేదవారికే పెద్దమనసు ఉంటుంది అంటారు. కృష్ణమూర్తి గారి మరణం విచారకరం. 🙏—-డాక్టర్ విద్యాదేవి
    హన్మకొండ.

    Reply
    1. 19.1
  19. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞా పకాలు
    ఇప్పుడే చదివాను
    చల్లని
    పందిరి కింద
    స్వా o త న
    పొంది నట్లు ఉంది
    మీ
    అక్షరం ప్రభాకర్
    మానుకోట

    Reply
  20. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    E jnapakam manasu ni kadilinchindi.
    Meeru rase prathi vyasam chadivinmpa chesedi ga nu ,
    Untunnadi.
    —సుజనా పంత్
    భీమారం…

    Reply
  21. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Really it’s so great to remember those who helped is without any reservations and selfish motives. You have shown an example for the young generation what is gratitude.Hatsoff to you🙏👍👌
    —-uma shankar
    Hyderabad.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!