సంచికలో తాజాగా

7 Comments

 1. 1

  Guru prasad

  Excellent narration by smt shyamala Garu
  J guru Prasad

  Reply
 2. 2

  Kandiyapedu

  Colours of life, is the wonderful theme that ms Syamla has chosen weave her theme for M S this time.
  World will be poorer without colours, humans may not find life interesting without colours. Sir CV Raman got Nobel prize for his studies on colours.
  Syamala garu has done well in. her write up

  Reply
 3. 3

  m.ramalakshmi

  శ్యామల మేడం గారి రంగుల కథ బాగుంది. వులురు కొండ గురించి అరుదైన సమాచారం అందించినందుకు ధన్యవాదములు. 🌹

  Reply
 4. 4

  prabhakaramsivvam

  శ్యామలగారి ” వర్ణమోహనం ” బాగుంది. మనిషి జీవితమే రంగులమయం. ప్రతీ జీవికి ఈ రంగులతో ప్రత్యేక సంబంధం ఉంది. మనిషి రంగుల వర్ణాన్ని.బట్టి ఆనందాన్ని పొందడం గానీ, అందాలను అనుభవించడంగానీ జరుగుతుంటుది.
  శ్యామలగారు ప్రకృతికి అందాలను తెచ్చిపెట్టే ఆస్ట్రేలియా లో ఉండే ‘ ఉలురు ‘ పర్వతం గురించి తెలియ జెప్పటంలో ప్రత్యేకత ఉంది.ఆ పర్వత విశేషాలు తెలియని పాఠకులకు తెలియ. జెప్పటం జరిగినట్టయింది. ప్రతీ జీవి తన మేను ఛాయ ఏదో ఒక రంగును గానీ రంగులను గానీ కలిగి ఉంటుంది. ఆ రంగులే వాటికి అందాన్ని, చూసేవారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా రంగులమయమన్న నగ్న సత్యాన్ని శ్యామలగారు కళ్ళకు కట్టి నట్టు తెలియజెప్పారు.
  శ్యామలగారికి అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.

  Reply
 5. 5

  Vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి”వర్ణ మోహనం” శీర్షిక పాఠకులకు తెలియని చాలా విషయాలను తెలియజేసింది.ఏకంగా తొమ్మిది రంగులను మార్చే”వులురు”పర్వతం గొప్పతనాన్ని,ఎర్ర సముద్రం గురించిన వివరణను,న్యూటన్ 1606లోరూపొందించిన ఏడు రంగుల ప్రత్యేకతను ప్రస్ఫుటం చేసే వర్ణచక్రం గొప్పదనం,సీల్ సీలా సినిమాలో అమితాబ్ గానం చేసిన రంగుల పాట,హరివంశరాయ్ బచ్చన్ రాసిన షోలే పాట,పూల్ ఔర్ పతర్ సినిమాలో ఆశాభోంస్లే పాటకు కుక్క డాన్స్ చేయడం….shelsilver screenరాసిన కలర్స్ poemగురించిన వివరణలు….ఆమె విద్వత్తుకు,జ్ఞాపకశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి.శ్రీమతి శ్యామల గారి ప్రతి శీర్షిక ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply
 6. 6

  Syamala

  Beautifully written by Syamala with lot of information!!!
  Syamala Devi Dasika

  Reply
 7. 7

  Bhramara

  ‘వర్ణమోహనం’… Title is very beautiful. ముందుగా ఇంత చక్కటి title పెట్టినందుకు రచయిత్రి గారికి అభినందనలు. మోహనరాగం వింటున్నపుడు ఎంత శ్రావ్వంగా వుంటుందో అంతే హాయిగా ఉంది ఆర్టికల్ చదివినంతసేపూ..ఉలురు పర్వతం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని పాఠకులతో పంచుకుని అర్టికల్ కి రంగులద్దారు. ఒక్కోరంగూ ఒక్కోదానికి ప్రతీక అంటూ రంగులకే నిర్వచనాన్నిచ్చే ప్రయత్నం చేసిన రచయిత్రి శ్యామల గారు పాఠకులను నిజంగానే రంగులప్రపంచంలోకి తీసుకెళ్లారు. …సందర్భానుసారంగా పేర్కొన్న సినీగీతాలు ఆర్టికల్ కు అదనపు ఆకర్షణ. ఇంత చక్కటి colourful article ను అందించిన రచయిత్రి గారికి ప్రత్యేక అభినందనలు 💐💐💐

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: