సంచికలో తాజాగా

Related Articles

29 Comments

  1. 1

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా

    Reply
  2. 2

    Sagar

    ఉమ్మడీ కుటుంబాల ప్రాదాన్యత మరోసారి గూర్తుచేసినందుకు మొదట మీకు ధన్యవాదములు సర్. అలాగే స్వంత అన్నలే కాక పెదనాన్న చిన్నాన్న సంతానాన్ని గుర్తుచేసుకోవడంలో ఉమ్మడికుటుంబాలపై మీ మమకారం స్పష్టమవుతుంది. అలాంటి రోజులు మళ్ళీ రాకపోయినా, ఇలాంటి రచనలే నాటి ఙ్ఞాపకాలను తట్టిలేపుతాయి. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      సాగర్
      ఎప్పుడూ స్పందన లో
      ప్రధమ స్థానం నీదే.
      ధన్యవాదాలు నీకు.

      Reply
  3. 3

    Shyam Kumar chagal

    ఉమ్మడి కుటుంబాలు అన్నది మనకు దాదాపుగా ఎక్కడా కనిపించట్లేదు ఈ రోజుల్లో.

    వాటిలో ఉన్న మాధుర్యం అనుభవించిన వారికే అర్థమవుతుంది. అవి మనకు గడిచిపోయిన గతం చెదిరిపోయిన బంగారు కల.
    ప్రస్తుత కాలంలో కుటుంబం అంటే నేను నా భార్య నా పిల్లలు మాత్రమే. ఈ రోజుల్లో ఎవరైనా నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నవ్వొస్తుంది. ఇంకా చాలా వరకు నా ఫ్యామిలీ అంటే నా భార్య అని అర్థం మాత్రమే ప్రతిధ్వనిస్తుంది ఉద్దేశంలో. అటువంటి దురదృష్టకరమైన స్థానానికి మన జీవితం భారతదేశంలో దిగజారింది.
    ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు, డబ్బే పరమావధిగా కొనసాగే జీవిత విధానం కూడా కారణమని చెప్పొచ్చు. ఈ
    ఇప్పటి కాలంలో తల్లి తండ్రిని చూసి రావడానికి ఆరు నెలలకు ఒకసారి వీలు చేసుకొని పోవడమే చాలా గొప్ప. తాతా మనవడు మనవరాళ్ల మధ్య ఉండే బంధం కూడా చాలా బలహీనంగా మారిపోయింది రోజుల్లో.
    కుటుంబ సభ్యుల మధ్య పెరిగిన రచయిత డాక్టర్ కె.వి ప్రసాద్ అదృష్టవంతుడు అని చెప్పాలి.
    డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి పూర్వీకుల భావజాలం ఏదైనప్పటికీ, వారి నాయకత్వ ప్రతిభ తో పేదవారికి సేవ చేయడం అన్నది చాలా ఉత్కృష్టమైన చరిత్ర. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులలో ఏ భావజాలానికి చెందిన నాయకత్వం అయినా సరే వారి వారి కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో మాత్రం ఏ పార్టీ తీసిపోలేదు. ప్రజలు కూడా, మాంసం తినే సి బొక్కలు దానం చేసే నాయకత్వానికి జేజేలు పలకడం మనం చేసుకున్న దురదృష్టం.
    ప్రతి వారం మంచి భావాలతో కూడిన ఒక కొత్త విషయానికి శిల్పాన్ని చేకూర్చి మనకు అందిస్తున్న డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి మరియు సంచిక పత్రిక సంపాదకులకు నా ధన్యవాదములు

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      స్పందనగా ఒక చిరువ్యాసం
      విశ్లేషణాత్మకంగా రాసావు మిత్రమా
      ధన్యవాదాలు సుమా!
      –డా కె.ఎల్.వి.ప్రసాద్
      హన్మకొండ జిల్లా

      Reply
  4. 4

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 99 లో ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యత మరియు వాటి విలువ,మీరు పొందిన అనుభూతి చక్కగా వ్రాసారు సర్.ప్రతి మనిషి నేర్చుకునే ప్రతి విషయం కూడా మొదట కుటుంబం నుండి నేర్చుకుంటాడు.భవనానికి పునాది ఎంత ముఖ్యమో సమాజానికి కుటుంబం కూడా అంతే ముఖ్యం,వ్యక్తి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది కూడా.ఉమ్మడి కుటుంబాల వల్ల బంధుత్వాల పటుత్వం బాగుంటుంది మరియు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.నేడు మారుతున్న సమాజంలో జరుగుతున్న మార్పుల కారణంగా సింగల్ పేరెంట్స్ ఉండే కుటుంబాలు ఎక్కువైనాయి.ఇందులో కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. సర్దుకొని జీవించడం కాకుండా,వ్యక్తిగత స్వేచ్ఛతో కుటుంబం యొక్క ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా కష్టం విలువ తెలుసుకొని తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకొని ముందుకు సాగడం ఎంతైనా అవసరం.ప్రతి ఎపిసోడ్ కొత్త విషయాలతో అందుకు అవసరమైన వారి ఫొటోలతో మాకు అందిస్తున్న మీకుఅభినందనలు మరియు ధన్యవాదములు డాక్టర్ గారు.🙏నమస్కారములు సర్.

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

      చక్కగా స్పందించారు
      భుజంగరావు గారు
      మీకూ హృదయపూర్వక ధన్యవాదాలు.

      Reply
  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    కలసి ఉంటే కలదు సుఖం🙏
    —–సూర్య నారాయణ రావు
    అమెరికా.

    Reply
  6. 6
  7. 7

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    👏👏👏🙏💐🙏ఉమ్మడి కుటుంబాలు, ఒకప్పుడు ముఖ్యంగా గ్రామాలు, చిన్న – చిన్న పట్టణాల్లో కేవలమూ కుటుంబమంతా వ్యవసాయమే చేసుకుంటూ బ్రతికే రోజుల్లో !
    వ్యవసాయ కుటుంబాలనుండి కుటుంభీకులలో కొందరు ఉద్యోగాలవైపు మళ్లటం,
    మరికొందరు వ్యాపారాలవెంట పడటం… ఎప్పుడైతే మొదలైందో అప్పుడే, ఉమ్మడికుటుంబాలు విచ్ఛిన్నమై, ఎవరి బ్రతుకులు వారివైపోయినాయి !కుటుంబంలో ఒకరినుండి ఇంకొకరు ఏమీ ఆశించనంతకాలం..పరస్పర ప్రేమాభిమానాలకు ఢోకా లేదు!
    కుటుంబంలోని వ్యక్తుల్లో..
    స్థితిగతుల తేడా… మనుషుల్నీ మమకారాల్నీ మరింత పాడుచేసేసింది !.. ఇదంతా మనుషుల్లో కాలం తెచ్చిన మార్పు… విధి విలాసం !!కోరాడ.

    Reply
  8. 8

    డి. వి. శేషాచార్య

    ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులందరితో కలిసి జీవించడం వలన జ్ఞానము, భద్రత
    మరియు అనుభవ సంపద దక్కుతుంది.
    ఒక వ్యక్తి ఎదుగుదల మరియు వికాసంలో కుటుంబం పాత్ర ప్రధానమైనదనే విషయం అర్థమవుతోంది.

    Reply
  9. 9

    RAJENDRA PRASAD Y

    We are very happy and proud of your family having one of your close family members represented Parliement Loksabha. As we understood you have affectionate relationship among your family is commendable sir.
    – Rajendra Prasad

    Reply
  10. 10

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    అలనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో బంధుత్వాలు,ఆత్మీయతలు,అనురాగాలు ఎట్లా వుండేవో మీజ్ఞాపకాల పందిరి 99 వ సంచికలో చాలా బాగా చెప్పినారు.మీరన్నట్టు నేను నాది అనే భావం వచ్చినాకనే బంధుత్వాలు ఒడిదొడుకులకు లోనౌతున్నారనేది నిజం.
    అందుకే ముందుకు పోవలసిన మనం ఈ సంబంధాల విషయంలో వెనుకకు పోతూన్నాం.రక్త సంబంధీకులలోనే కొరవడుతున్న ఈబంధాలు ఇతరులతో ఎట్లా పొసగుతాయి.
    నేను కంటే మా కొంత మెరుగు మన అనగల్గితే అది మరీ మంచిది.
    “నేను” “నా” నుండి ఇంకా ” మా” వరకేరాలేదు “మన” అన్నప్పుడు కదా ముందడుగు అంటాడు కాళోజీ.
    వెనుకటి సామాజిక, కుటుంబ పరిస్థితులను వర్ణించి ఆరోజుల్లోకి పోయి కొంత సాంత్వన పొందే అవకాశం కలిగించినారు,ధన్యవాదాలు.
    –రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
  11. 11

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 99 లో ఉమ్మడి కుటుంబాలు, రక్తసంబంధీకుల మధ్య బంధాలు అనుబంధాలు వంటి సున్నితమైన అంశంపై చక్కగా రాశారు. ఈరోజుల్లో, కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారని తెలిపారు. అభిమానాలు, ఆప్యాయతలు కనుమరుగౌతున్న రోజులు. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు, ఆత్మీయతలు, పలకరింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. మీ కథనం బాగుంది
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
  12. 12

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారం..
    ఈ శీర్షికలో ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యత చాలా బాగా చెప్పారు. ఈరోజులూ ఉమ్మడి కుటుంబం అంటే తెలియని వారే అందరూ..అప్పట్లో వుండే ఆప్యాయతలు అనురాగాలు ఇప్పుడు ఎక్కడ వెతికినా కనపడటం లేదు. అలాగే మీ కుటుంబ విషయాలు, అన్నయ్యలకోసం అందరితో పంచుకున్నారు.
    చాలా సంతోషం.
    ధన్యవాదాలు అండి

    Reply
  13. 13

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    Vummadi కుటుంబంలో aarojullo వుండే ఆనందం మా బాబాయి లు 8mandi అత్తయ్య ఒక్కరే maa తాతగారు చాలా ఆహ్లాదముగా aatapaatalu pettevaaru
    —-డా. అంజనీదేవి
    హన్మకొండ.

    Reply
  14. 14

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    It is true that earlier every one used to listen to elders. But now days have come due to exposure from tv and social media they feel that they know better than others. That is why no one is in control of others.
    —–Dr.M.Manjula
    Hyderabad.

    Reply
  15. 15

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    ఎంత గొప్ప జ్ఞాపక ప్రవాహమండీ.ఇందరు గొప్ప వాళ్ళు,ప్రత్యేక త గల వ్యక్తిత్వం కలవారు ,సాధకులు మీ అన్నదమ్ములు కావడం చాలా అదృష్టమూ వారిని మీరు ఈ విధంగా జ్ఞాపకం చేసుకొని మా ముందుంచడం మా అదృష్టమూను. నిజంగా ఇన్స్ప్రెరింగ్ పెర్సొనాలిటీస్. మీరు ఇంత ఎదిగినా ఒదిగి వారి గొప్ప తనాన్ని చాటడం, మీ కృతజ్ఞతను తెలియచేయడం బంధాల పట్ల మీకున్న ఆత్మీయతను తెలియచేస్తుంది.నేటి తరానికి ముందు తరం పట్ల ఏ విధమైన ప్రేమాభిమానాలు ,గౌరవాలు కలిగి ఉండాలో బోధిస్తున్నది.ఇందరి విశిష్ట వ్యక్తుల మధ్య పెరిగిన మీతో పరిచయం, అనుబంధం కలిగి ఉండడం ఎంతో స్ఫూర్తినిస్తున్నది.చాలా అంటే చాలా విలువైన జ్ఞాపకాల్ని పంచుకున్నారు.మీ పెద్దలందరికీ నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు సర్🙏🙏💐
    –నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!