సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    డిటెక్టివ్ కథ లా గోదావరి ఎక్సప్రెస్ కథ చాలా ఉత్కంఠ భరితంగా బాగుంది కళ్యాణ్ గారూ. .చెయితిరిగిన రచయితరాసిన కథలా చకచక ఎక్సప్రెస్ లా పరుగులు తీసింది .కథ మొత్తం సంభాషణాల్లో నడవటంవల్ల ఎక్కడా బోర్ అనిపించకుండా వేగంగా, ఆసక్తిగా నా పఠనం సాగింది. కథ మొత్తం రచయిత చెపుతున్నట్టు గాక ఇలావుంటేనే కథనం బాగుంటుందని నా. ఉద్దేశం. సబ్జెక్ట్ కూడా బాగుంది.
    అభినందనలు 💐ధన్యవాదాలు 🙏

    Reply
    1. 1.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు!! వ్రాస్తున్నప్పుడు,
      రైలు బోగీలు, రిజర్వేషన్ వీటి గురించి తెలుసుకోవలసి వచ్చింది. ఆ సబ్జెక్ట్ కథకు అవసరం కూడాను. వివిధ రకాల కథలు, నవలలు చదవటం వల్ల, కొద్దిగా సొంత శైలి అలవడింది. రొటీన్ ప్రేమ, వ్యవహారం కు భిన్నం గా వ్రాస్తే బాగుంటుంది అని అనుకుని, వ్రాసిన కథ.
      మీకు నచ్చటం అంటే, నేను సరిగానే వ్రాశాను అన్న నమ్మకం ఇచ్చింది, పెంచింది.
      థాంక్స్. –
      విధేయుడు
      కళ్యాణ్

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *ఇప్పుడు జరుగుతున్న నేరాలు-ఘోరాలను కళ్లకు కట్టించింది. మన ఫోన్లను బయటకి వచ్చినప్పుడు, ప్రయాణాలలో ఎంత జాగ్రత్తగా దాచుకోవాలో తెలియజెప్పిన కథ.*

    Reply
  3. 3

    జి.వి. కళ్యాణ శ్రీనివాస్

    ప్రతి దానికి భయపడమని కాదు కానీ, కాస్త విజెలెంట్ గా ఉంటే, ప్రమాదాల నుండి ఇబ్బంది పడక్కర్లేదు. మీరు కరెక్ట్ గా చెప్పారు.
    కథ చదివి మీ కామెంట్ కూడా పెట్టినందుకు సతోషం.
    _కళ్యాణ్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®