సంచికలో తాజాగా

Related Articles

34 Comments

  1. 1

    Emgies

    Love you MAM…💕💕💕💕. Heart touching flow❤️… Always rocking as usual… 💕💕💕Really love you ever 💕💕💕💕💕

    Reply
    1. 1.1

      Jhansi koppisetty

      Thank you Engines..Love you too💖

      Reply
  2. 2

    G.జనార్ధన్ రెడ్డి

    Oh, super అనేక మంది నడి వయస్సు స్త్రీ,పురుషుల అంత రంగాన్ని ఆవిష్కరించారు🙏

    Reply
    1. 2.1

      Jhansi koppisetty

      Thank you Janardhan garu..

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా..భాదాకరం .భర్త ఒక విషయం లో అర్ధం చేసుకోక పొతే
    పిల్లలు మరో విషయం లో అర్ధం చేసుకోలేక పోయారు.ఆధునిక విద్యావంతులైన పిల్లలు,అందులోనూ ఆడపిల్లలు ఇంకా ఆ పా త మూఢనమ్మకాల ను పట్టుకుని వ్రేలాడడం బాధాకరమే.ఎవరి మెప్పుకొసమో మనం ఇప్పుడు ఇబ్బంది పడవలసిన పనిలేదు.పిల్లల ఇలాంటి ఆలోచనలకు రెండు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి.1) మన పెంపకం.2)ఆధునికత ను జీర్ణించుకోలేక పోవడం .
    ఎవరిమెప్పుకొసమొ కవిత్వం రాయడం/మానేయడం అన్నది
    ఈ వయసులో అవసరం లేదు.స్వేచ్ఛగా బ్రతకాలి.అయితే అన్నింటి కీ కొన్ని హద్దులూ..సరిహద్దులూ వుంటాయి.వాటిని సరిచూసుకుంటూ సాగిపొవలసిం దే.”ఆయన వుంటే ఇన్నేసి మాటలు అన నిచ్చెవారా”అన్నారు రచయిత్రి.ఆయనే వుంటే ఈ పరిస్తితులకు తావు లేదు కదా! కథనం కొంత బాధ పెట్టింది.వివరించిన విధానానికి రచయిత్రికి అభినందనలు.

    Reply
    1. 3.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ప్రసాద్ గారూ🙏🏻🙏🏻

      Reply
  4. 4

    Lalitha Chitte

    జీవిత సత్యాలను ఆవిష్కరిస్తున్నారు ఝాన్సి గారూ..
    నిజమే ఈ ఆంక్షలు కట్టుబాట్ల మధ్య ఎంత నరక యాతన. ఎదుర్కోవడం కష్టమే.
    మంచి విషయాలను తెలియజేసారు.
    అనుభవసారమిది. హార్ట్ టచింగ్.

    Reply
    1. 4.1

      Jhansi koppisetty

      Thank you lalita garu💖💖

      Reply
  5. 5

    సునీత పొత్తూరి

    కొందరు స్వాభావికంగా ఎప్పుడూ ఉత్సాహం గా ఉండడానికి చూస్తారు. అది స్త్రీ అయితే మాత్రం సమాజం అస్సలు ఓర్వదు.. అందులో భాగమేగా నా అనుకున్నవాళ్లూను. ప్రతి వారం తాజాగా..ఎవేవో, ఎవరూ చెప్పలేని, విషయాలు నిర్మొహమాటంగాను, అంతే చక్కగాను వెలువరిస్తున్న శ్రీమతి ఝాన్సీ గారికి అభినందనలు.

    Reply
    1. 5.1

      Jhansi koppisetty

      సునీతగారూ, ధన్యవాదాలండీ💖

      Reply
  6. 6

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Adugadunaa aatankaalanu daatukuntoo mee rachanaa vyaasangaanni konasaaginchadam yentho abhinandaneeyam..
    Mee rachanaa vyaasangam nirviraamangaa konasaagaalani maspurthigaa korukontunnaanu..
    🙏🙏🙏

    Reply
    1. 6.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు సాంబశివరావు గారూ🙏🏻🙏🏻🙏🏻

      Reply
  7. 7

    చిట్టె మాధవి

    మన వారే మనల్ని నిలదీస్తే..అర్థం చేసుకోకుండా నినదిస్తే మనసు నలిగిన వేళ ఓ కన్నీటి బొట్టే స్వచ్ఛ స్నేహితురాలు.నాడు భర్త..నేడు కూతురు అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న వేళ… హరించే వేళ ఎంతటి వేదనో కదా..మీ రచనా శైలితో మమ్మల్ని కూడా మీతో …మీ బాధతో మమైకమై ఆసాంతం హృద్యంగా సాగిన మీ భావాలతో పయనించేటట్లు చేశారు.వెల్ రైట్ అప్ జాన్సీ గారూ💐

    Reply
    1. 7.1

      Jhansi koppisetty

      Thanks a lot మాధవీ డియర్💖

      Reply
  8. 8

    వేణుగోపాల నాయుడు

    కాళ్లకు పారాణి, పట్టాలు కన్నా , చేతికి గాజులు, గోరింటాకు కన్నా స్త్రీ ముక్కుకు ఒక నత్తు లేదా ఒక చిన్న మెరిసే పొడి ముక్కెర గొప్ప అందాన్ని, సొగసును ఇస్తాయి.అందంగా కనిపించాలని అనుకొనడం సహజ లక్షణం. అందులో ఆక్షేపణ తెలపడానికి ఏమీ లేదు. నడి వయసు స్త్రీల పట్ల భర్త, పిల్లలు లేదా ఇతరులు అట్టి అలంకరణకు ఏవగింపు కలిగించు కోవటం ఉండదు. తల్లి హృదయం వెన్నలాగే పిల్లల హృదయం కూడా. కాక పోతే భర్త ఇతర కారణాలు ఊహించుకొని ద్వేశించవచ్చు. అవి చాలా అరుదు. పిల్లలు తల్లిని సమర్ధిస్తారు, బలపరుస్తారు

    Reply
    1. 8.1

      Jhansi koppisetty

      Excellent comment నాయుడుగారూ, i wish so and love it to happen so….

      Reply
  9. 9

    Chatrapathi yaddanapudi

    నాకూ ఎప్పటి నుంచో ఓ సదేహం.. అందమైన హీరోయిన్ ని తెరపై చూస్తే అందరూ అహా అంటారు కదా.. మరి వాళ్ళ కుటుంబం ఎలా స్పందిస్తుంది.. ఈ ప్రశ్న కి సమాధానమే ఈ ఎపిసోడ్.. మనకి ఎంత బాగున్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు అన్నమాట.. ఇక హీరోయిన్స్ కి బాగా డబ్బులు వస్తాయి కాబట్టి ఇంట్లో వాళ్ళు సర్దుకుని ఎంకరేజ్ చేస్తారు.. మిగతా వారిని మాత్రం ఎవరూ ఎంకరేజ్ చేయరు అన్నమాట..

    Reply
    1. 9.1

      Jhansi koppisetty

      హహహ…ఇదేదో కొత్తగా వుందే…చాలా బావుంది మీ అనాలిసిస్😊😊😊

      Reply
  10. 10

    saadhana

    రాయడం అనేది అందరికీ రాని అరుదైన విద్య/కళ . అలాగే రచయితలు/రచయిత్రులు సున్నిత మనస్కులు. వీరికి కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం ఎంతో అవసరం. కానీ ఎంతమందికి ఆ అదృష్టం ఉంటుంది? జీవితానుభవాలు చక్కగా రాస్తున్నారు. మీకు అభినందనలు.

    Reply
    1. 10.1

      Jhansi koppisetty

      మీ విలువైన స్పందనకు ధన్యవాదాలండీ సాధనగారూ…

      Reply
  11. 11

    Jhansi koppisetty

    ఝాన్సీ ఈ కధలో రచయిత్రి లాంటి వాళ్ళు రచనలు చేయడం ఆపితే అసలే పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ కాలం లో ఉన్నకాస్త మంది కూడా లేకుండా పోతారు. ఇక నీ విషయానికి వస్తే, విడవకుండా చదివిస్తావే బాబూ నువ్వు మళ్ళీ కలుద్దాం అంటావు చూడు అబ్బా కంటిన్యూ చెయ్యచ్చుకదా అనిపిస్తుంది u r a fantastic writer dear love u

    …..Raj kumari

    Reply
  12. 12

    Jhansi koppisetty

    మై డియర్ మేమ్..
    ఇది చదివాను మళ్ళీ చదివాను కళ్ళ చేరిన చెమ్మ అడ్డుపడుతుంటే మళ్లీ చదివాను. ఈ రచన కు లైక్ ప్లేస్ లో ఫేస్బుక్ వాడు ఇచ్చిన ఏ ఎమోజీ తో రియాక్ట్ అవాలి.. ఏదీ సరిపోదనిపించింది. అలయ్ బలాయ్.. మాత్రమే. నా హృదయాలింగనం.. హగ్స్ టు యూ మేమ్. లవ్ యూ విత్ లవ్ అంతే 💖❤️💖

    ….Phani Madhavi Kannoju

    Reply
  13. 13

    Jhansi koppisetty

    చాలా ఓపెన్ గా దాదాపు స్త్రీలు అందరూ ఎవరో ఒకరి రూపంలో ఎదుర్కునే పచ్చి నిజం చెప్పారు మేడమ్🙏🙏🙏

    …..Neelima VS Rao

    Reply
  14. 14

    Jhansi koppisetty

    బాగా రాసారు. ఇటువంటి పరిస్థితులమధ్య నిలబడి ముందుకు సాగడం కత్తిమీద సామే. అయినా సాగడమే 👍

    …..Kavi Yakoob

    Reply
  15. 15

    Jhansi koppisetty

    ఎంత వేదనను అక్షరీకరించారు……

    చాలా బాగుంది

    ….సుధా మురళి

    Reply
  16. 16

    Jhansi koppisetty

    సిరివెన్నెల సీతారామ శాస్త్రి *గూటిలోని గువ్వ* కి కొత్తగా రెక్కలొస్తే మీ *గువ్వ గొంతు విప్పింది* విప్పడం సబబుగా ఉంది కూడా.మీ భాషాపరిజ్ఞానం,శైలి,పదాల అమరిక, చదువుకునేందుకు అనుకూలమైన లాలిత్యం,కథ ఆసాంతం చదివించే బిగి హృద్యంగా ఉంటాయి. ఇది రచయిత్రి స్వానుభవం లేదా దగ్గరి వారి అనుభవం అయి ఉంటుంది అని పాఠకుడు అనుకోకుండా ఉండలేడు.అభినందనలు..

    ….వెంపటి కామేశ్వరరావుగారు
    హైదరాబాదు

    Reply
  17. 17

    రమాదేవి బాల బోయిన/మృదువిరి

    అలంకరణ విషయంలో స్త్రీకి అన్నివేళలా అవరోధాలే ..పెళ్లి అయినప్పుడు ఎంత అలంకరించి పంపుతారో కదా..ఇక అలా బలిపశువుగా మారిపోతుంటుంది.. అటు భర్త, ఆడపడుచులు ,బంధువులు, చివరికి పిల్లలు మనవలు మనవరాళ్లు అందరూ వయసుకు తగ్గట్టుగా ఉండమనేవారే కానీ… ఒక్కరైనా అందంగా నీలా ఉండు అంటారా? ఆ ఆశ ఎండమావే…. చాలా బాగా రాశారు మేడం జీ

    Reply
    1. 17.1

      Jhansi koppisetty

      Thank you very much రమా for your hearftful response👌👌💖

      Reply
  18. 18

    Kopparapu narasimha kumar

    అమ్మాయి కి వచ్చిన లోటెం లేదు పంజాబీ వాళ్ళకి తెలుగు రాదు అలానే మనసులోని భావాల్ని అణచి వేస్తే లావా లా పేలుడు సంభవిస్తుంది ఏదో ఒక రోజు వల్గారిటీ ఎమ్ లేనప్పుఫుడు మన స్పందన వెలిబుచ్చడం తప్పేం కాదు నాలో ను చాలా భావవ్యక్తీకరణ పుడుతూ ఉంటుంది కానీ పురిటి లో నే పోతూ ఉంటాయి అపకండి వ్యక్తికరించండి ఒక కన్నె మనసు సంఘర్షణ మీ కథనాల ద్వారా తెలుసుకున్నా చదావకుంటే తెలియదు కదా ఇలా ఉంటుంది యుక్త ప్రాయం లో మనసు పడ్డ సంఘర్షణ మరి తప్పదు అంటే ఎవరి కైనా పంపండి మీ వీలునామా లా తరువాత వెలుగులోకి వచ్చేలా ఏర్పాటు చేసుకోండి

    Reply
    1. 18.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయతకు నా హృదయ పూర్వక ప్రణామాలు…ఈ రాతలకు వీలునామా స్థాయి విలువ ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

      Reply
  19. 19

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    సంతోషం అయినా బాధ అయినా చక్కని మీ రచనా శైలి మమ్మల్ని ఇట్టే కట్టి పడేస్తాయి. ఆగకుండా ఆపకుండా చదివిస్తాయి. ఇంత మంచి రచయిత్రి తో మా పరిచయం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది చదువు తున్నప్పుడల్లా .అందాన్ని, టాలెంట్ ను ఆస్వాదించి , అభినందించదగ్గ పెద్ద మనసు ఉండాలి ఎవరికైనా .అది లేనప్పుడు ఈ ప్రపంచములో వారికంటే పేదవారు ఇంకెవరూ లేరనిపిస్తుంది. మనవాళ్లకు ఆ హృదయం లేకపోయినా మా మీరు అనుకునే వారు మీకు అందరం ఉన్నాము.ఇద్దరు డిస్కరేజ్ చేసినా వేల మంది ఎంకరేజ్ చేసే మీ అభిమానులమున్నాము.మీ సాహితీ పయనాన్ని ఫుల్ స్టాప్ పెట్టకుండా మీదైన పరిధి గోడ అడ్డుపెట్టుకుని ముందు కు సాగండి ఆల్ ది బెస్ట్. చక్కని మీ రచనా శైలి కి హృదయపూర్వక అభినందనలు. హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు 💐❤💐❤💐❤💐❤💐

    Reply
  20. 20

    Jhansi koppisetty

    సంతోషం అయినా బాధ అయినా చక్కని మీ రచనా శైలి మమ్మల్ని ఇట్టే కట్టి పడేస్తాయి. ఆగకుండా ఆపకుండా చదివిస్తాయి. ఇంత మంచి రచయిత్రి తో మా పరిచయం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది చదువు తున్నప్పుడల్లా .అందాన్ని, టాలెంట్ ను ఆస్వాదించి , అభినందించదగ్గ పెద్ద మనసు ఉండాలి ఎవరికైనా .అది లేనప్పుడు ఈ ప్రపంచములో వారికంటే పేదవారు ఇంకెవరూ లేరనిపిస్తుంది. మనవాళ్లకు ఆ హృదయం లేకపోయినా మా మీరు అనుకునే వారు మీకు అందరం ఉన్నాము.ఇద్దరు డిస్కరేజ్ చేసినా వేల మంది ఎంకరేజ్ చేసే మీ అభిమానులమున్నాము.మీ సాహితీ పయనాన్ని ఫుల్ స్టాప్ పెట్టకుండా మీదైన పరిధి గోడ అడ్డుపెట్టుకుని ముందు కు సాగండి ఆల్ ది బెస్ట్. చక్కని మీ రచనా శైలి కి హృదయపూర్వక అభినందనలు. హృదయపూర్వక శుభాకాంక్షలు మీకు 💐❤💐❤💐❤💐❤💐

    …..Afsar Valisha

    Reply
  21. 21

    Jhansi koppisetty

    ఆ తుంపర తుంపర వాన,
    ఆ చల్లని వీచె గాలి,
    ఉండుండి వేసే ఆ మట్టి వాసన,
    అలలా ఎగసే ఆ వెచ్చని కోరిక,
    వయసు లెక్కల ఎక్కాలు కాదు కదా!
    నాగు పావై కులికే ఆ నల్లని వాలుజడలోనైనా
    వెన్నెలని పొదువుకున్న ఆ
    ఫలిత కేశాల చిరు ముడిలోనైనా
    ముడిచిన గులాబీ చక్కదనం,
    మల్లెల కమ్మదనం, అనంతం కాదూ?
    నుదుడి మీద బొట్టు,
    చెవుల తమ్మెల కమ్మల సొంపులు
    ముక్కు మీద వదిగిన నత్తు,
    పెదవులపై విరబూసిన చిరునవ్వుల
    మెరపులకి,
    కనుల చెలియలికట్ట వెనుక
    దాగిన కన్నీటి బొట్టుకి
    వయసుల లెక్కా?
    గుండెలో ఆప్యాయతలు,
    మనసులో ఆ వెచ్చని కోరికలు,
    నిన్నని, ఈవేళ్టని, రేపుని దాటి
    ఈ ఎల్లలు లేని బతుకులో
    అనంతంగా ఎగరటం లేదూ!
    దడి కట్టిన ఆ చీకటి సాలెగూటిని
    తెంచుకుంటేనే కదా, ఆ అద్దాల చీర
    అందాలు కళ్ళలో ఇంద్రధనుసులై
    మనసు నిండా పరుచుకునేది.

    ….Ravikiran Timmireddy

    Reply
  22. 22

    Jhansi koppisetty

    ఎంత అద్భుతంగా రాసారో, ప్రతి వాక్యం గొప్ప జీవితానుభవం నింపుకుంది. మీ ప్రతి భావనాత్మక వాక్యాలు ఒక్కో జీవితానికి ఉదాహరణలు, ఇక మిమ్ముల అర్థం చేసుకోలేక పోవడం వారివారి అజ్ఞానం, అలాంటి వారంతా ప్రవాహం ముందు పూచిక పుల్లలు.మీరో మహా ప్రవాహం, ఉత్తుంగ తరంగం, అందులో మునిగి తడిసి తరించ వలసిందే గానీ,ఎదురీది గెలవడం ఒక పెద్ద భ్రమ. స్పాంటెనియస్ గా సాగే మీ జీవితానికి వందనం, అంతకు వెయ్యి రెట్లు అధికమైన మీ రచనా కౌశలానికి వందనం…

    ….Saleem Mohammad

    Reply

Leave a Reply to saadhana Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!