సంచికలో తాజాగా

Related Articles

20 Comments

  1. 1

    jwalitha2020@gmail.com

    ఈ కోణంలో కూడా చాలా ఆర్ద్రంగా రాశారు.

    1. 1.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు జ్వలితగారూ🙏🏻🙏🏻🙏🏻

  2. 2

    Krupanand

    అమ్మే దేవుడి ప్రతిరూపం
    అద్భుతంగా రాసారు..🙏

    1. 2.1

      Jhansi koppisetty

      కృపానంద్ గారూ, thank you🙏🏻🙏🏻
      ఓసారి మీరు మీ అమ్మగారి వృద్దాశ్రమం గురించి నాకు ఫోనులో చెబుతుండగా మా అమ్మ గారు విన్నారు…ఆ పై జరిగిన రభస ఈ కథలో కొంత భాగమయ్యింది😃😃😃

  3. 3

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Maathrudevo bhavaa…
    Amme daivam …
    Amma seva Adrushtam..
    🙏🙏🙏

    1. 3.1

      Jhansi koppisetty

      అవునండీ సాంబశివరావు గారూ, ధన్యవాదాలు మీకు🙏🏻🙏🏻🙏🏻

  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బొమ్మ -బొరుసు ..!!

    జీవితం లో మనకి ఎదురయ్యే వ్యక్తుల వ్యక్తిత్వాలు
    నాణానికి రెండు వైపుల మాదిరిగా ,రెండురకాల
    వ్యక్తిత్వాలు ఉండేఅవకాశం లేకపోలేదు !దీనికి
    భార్యా -భర్తలు ,తల్లి దండ్రులు ,అక్కాచెల్లెళ్లు ,
    అన్నదమ్ములు ,అత్త మామలు ,అత్తాకోడళ్లు ,అతీ ..
    తం కాదు .
    మీరు పేర్కొన్న తల్లీకూతుళ్ల పాత్రల సారాంశం
    అక్కడో ..ఇక్కడో ..ఎక్కడో ..వింటున్నదే .అయితే
    మీలా మనసువిప్పి చెప్పేవారు బహు అరుదు .
    ఆ…అరుదులో మీరు మరీ ..ప్రత్యేకం .అందుకే
    మీకు అబినందనలు.
    —–డా.కె .ఎల్వీ
    హనంకొండ .

    1. 4.1

      Jhansi koppisetty

      డాక్టరుగారూ, మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలండీ🙏🏻🙏🏻🙏🏻

  5. 5

    చిట్టె మాధవి

    మీ ప్రేమ తెలియక కాదు…అమ్మ మీ ప్రేమ ఎక్కడ తక్కువవుతుందో… మీరు కూతుర్ల కోసం తనని ఎక్కడ విడిచి వెళతావో అనే అభద్రతా భావం వల్ల అలా చేసి ఉండొచ్చని నా భావన. ఇంకో కోణాన్ని కూడా చాలా బాగా వ్రాశారు డియర్👏💞

    1. 5.1

      Jhansi koppisetty

      Thank you మాధవీ💖💖

  6. 6

    Jhansi koppisetty

    అమ్మల్లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈ కోణం కూడా నిజానికి స్పర్శకు వచ్చే నిజమే.అమ్మకు అమ్మవ్వాల్సిన విచిత్ర స్థితి.ఏదేమైనా అమ్మ అమ్మే మీరన్నట్లు. ఆమెకు ప్రత్యామ్నాయం లేనే లేదు.ఎలాంటి పిల్లలనైన భరించే తల్లులు ఉన్నట్టే…ఎలా ఉన్నా అమ్మను ప్రేమించే పిల్లలం ఉండాల్సిందే.నరెషన్ చాలా బావుంది మాం💐🙏

    …..నాగజ్యోతి

  7. 7

    వల్లీశ్వర్

    మీ కథాంశం బాగుంది.
    ఇలాంటి చఅదస్తపు తల్లుల్ని/భార్యల్ని నేను చూశాను.
    మీరు ఎంచుకున్న పరిష్కారమే సరైనదిగా (అవకాశమున్న మార్గాలన్నింటిలోకి) అనిపిస్తుంది.
    మా అమ్మ 103 సంవత్సరాలు జీవించింది.
    చివరి నిమిషం దాకా పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించింది.
    అమ్మని చివరిదాకా (మా నలుగురు అన్నదమ్ముల్లోకీ) ఇద్దరమే చూసుకున్నాం. నా దగ్గర ఉన్నంతకాలం రోజూ భాగవతం చదివి వినిపించేవాణ్ణి. ఆవిణ్ణి బాగా చూసుకున్నాం అన్న సంతృప్తి మా అన్నకి, నాకూ ఉంది.
    అమ్మ మీద ఒక చిరుపుస్తకం కూడా ప్రచురించాం.

    అయితే, నేను చేసినదానికన్నా నా భార్య చేసిందే ఎక్కువ. వాళ్ళిద్దరూ స్నేహితుల్లా ఉండేవారు. (క్రెడిట్ ఎప్పుడూ మగవాళ్ళకే వెళ్తూంటుంది కదా !)

    మీ కథ చదివాక అనిపించింది – మా అమ్మ మీ కథలోలాగా ఉండి ఉంటే అంత బాగా చూసుకోగలిగేవాళ్ళమా !
    మీ కథలో అమ్మకి తన ప్రవర్తనలో విపరీతధోరణి ఎలాంటిదో తెలియకపోవటంవల్ల కదా అలా ప్రవర్తించింది…
    అలాంటి అమ్మల్ని సహృదయంతో భరించటం అసాధ్యమా?
    మీరు కథని అల్లిన తీరు ‘దుస్సాధ్యం’అనే చెబుతోంది. Well woven.

    1. 7.1

      Jhansi koppisetty

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలండీ…. అమ్మలు ప్రేమగా వుంటే తియ్యగా మాటాడితే అద్భుతంగా అపురూపంగా వుంటుంది నిజమే….బట్ ఎలా మాటాడినా ఈ కథలో అమ్మ వయసును బట్టి ఒంటరిగా వదలటం భావ్యం కాదు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే…. తొమ్మిది నెలలు మోసి కని పెంచిన అమ్మను ఆఖరి దశలో చూసుకోవలసిన బాధ్యత ఆ కూతురికుంది….Thank you once again

  8. 8

    Jhansi koppisetty

    అమ్మలు ఇలా మాట్లాడతారా అని ఆశ్చర్యంగా ఉంది.మీరు ఎంత సంఘర్షణ అనుభవించి ఇలా చేశారో అర్థమయ్యింది. చాలా సార్లు వచ్చిన సందేహానికి సమాధానం దొరికింది.మా అమ్మ కాన్సర్ తో భయంకరమైన బాధ అనుభవిస్తూ కూడా మేము ఏమి కష్టపడి పోతున్నామో అని బాధ పడేది.మీ అమ్మగారు కూడా మీ కోసం ఎంతగా కష్టపడ్డారో తెలుసు. పెద్దవాళ్ళు అయ్యేకొద్దీ పసిపాపలు అవుతారు కదా.అందుకే అలా ప్రవర్తిస్తారేమో

    …… Satti Padma

  9. 9

    Jhansi koppisetty

    ఇది నిజం ఝాన్సీ పెద్దవారు అయ్యేకొద్ది పసిపాపల్లా మారుతారు ఇది నా అనుభవంలో చవిచూసాను అమ్మని మాటల్లో నిర్వచింలేని పదం అంటూ ఉంటే ఇదొక్కటే 💞

    …..మంజీర

  10. 10

    Jhansi koppisetty

    ఒక్క సారి చదవటం మొదలెడితే…మధ్యలో ఆపనీయవేం…😕

    ….. Eishwar Eishwar

  11. 11

    Jhansi koppisetty

    అమ్మతో అనుభందం ఎంత చెప్పినా తక్కువే

    ….Chatrapati Yaddanapudi

  12. 12

    Jhansi koppisetty

    “పరితపించే పాశం”, టైటిల్ లోనే పరమార్థం అంతా దాగుంది. కథాంశంకి కరెక్ట్ గా సూటయిన టైటిల్.
    ప్రారంభంలోనే అమ్మలు, వారి వైరుద్ధమైన మనస్తత్వాల గురించి చాలా బాగా చెప్పారు. చెప్పినట్లుగానే, ప్రస్తుత కథలోని అమ్మ కూడా వెరైటీనే. అమ్మలో అన్ని shades ఉన్నప్పటికీ, సహనంతో భరించడం, అమ్మని బాగా చూసుకోవాలన్న ఆశయానికి మంచి ఉదాహరణ.
    కూతురు ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక అమ్మ భావాల గురించి కూడా తెలుసుకోవాలని ఉంది కానీ, ఇది స్వగతం లో చెప్పిన కథ కాబట్టి, అలాంటి ఆస్కారం లేదు.
    వెరసి, మరో మంచి రచన చదివిన సంతృప్తికి ఏ మాత్రం లోటు లేదు.

    …… శ్రీ రావి పేరయ్య

  13. 13

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    ఇంత వరకు నాకు పరిచయం ఉన్న వారిలో ఇలా నిజాన్ని నిర్భయంగా స్వచ్ఛమైన మనసుతో వ్రాసిన ఆత్మీయులను మిమ్మల్నే చూశాను. మీ పేరు లోనే ఝాన్సీ లక్ష్మీ బాయి ఉన్నత భావాలతో కూడిన ధైర్య సాహసాలు నాకు కనబడతాయి.మీ పరిచయం మా అదృష్టం గా భావిస్తాను.👏👏👏👏👏
    మీరు వ్రాసిన ఈ వ్యాసం లో ఎందరో మనసులో దాచుకుని బాధపడే కూతుర్ల కు భుజం తట్టారు .మీరు వ్రాసింది జరిగినది అక్షరాల చాలా చోట్ల జరుగుతున్నదే.అది నేను మా అత్తగారి లో చూశాను. బాధ పడుతున్న మా ఆడపడుచులను చూశాను. వారి గురించి నాతో చెప్పడం ఇది ఇంకా వారిని బాధ పెట్టేది.
    అయినా మీకు లాగే మా ఆడపడుచులకు
    అమ్మంటే పంచ ప్రాణాలు .
    ప్రతి జరిగిన సంఘటనలో మీ మనసును పార దర్శక దర్పణం లా చూపి చక్కని శైలి తో ఎక్కడా ఆపనీయక నిర్విఘ్నంగా మీతో పాటు చివరి దాకా పయనించేలా చేసే మీ గొంతు విప్పిన గువ్వ చాలా చాలా ఇంట్రెస్టింగ్. చాలా సంతోషం ఝాన్సీ గారు. మీ మరో ఎపిసోడ్ కై ఎదురు చూస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌💐👌❤

  14. 14

    శీలా సుభద్రా దేవి

    ఝాన్సీ చక్కటి కథనంతో హృద్యంగా ఉంది.వయస్సు మీరుతున్న కొద్దీ కొంతమంది లో అభద్రతా భావం, మృత్యుభయం వలన ఇటువంటి నెగిటివ్ గా ఆలోచిస్తారనుకుంటాను.వీటికి ఈనాడు వస్తున్న మానవసంబంధాల్ని విచ్చిన్నం చేస్తోన్న ఛానెల్లో వచ్చే సీరియల్స్ మరింత దోహదం చేస్తాయి.అన్ని ఆర్టికల్స్ చదువుతున్నాను.బాగుంటున్నాయి.అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!