సంచికలో తాజాగా

26 Comments

 1. 1

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  గొంతు విప్పిన గువ్వకు స్వాగతం
  ఆదిలోనే ఆకట్టుకున్న ఉపోద్ఘాతం
  వచ్చేవారం వేగంగా పరుగున రావాలని
  కోరుకునెట్టుగ వుం ది.
  రచయిత్రికి
  అభినందనలు.

  Reply
  1. 1.1

   Jhansi koppisetty

   మీ హృదయపూర్వక ప్రశంసకు ధన్యవాదాలు

   Reply
 2. 2

  Jhansi koppisetty

  “గొంతు విప్పిన గువ్వ” సత్వరమే ప్రచురించిన సంచిక సంపాదకులకు ఇతర సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  Reply
 3. 3

  Jhansi koppisetty

  కొనసాగింపు కోసం చకోరమై ఎదురు చూస్తూ..🙏⚘⚘

  పొరపాట్లు కావేమో
  అవి భావోద్వేగ పరంపరలో
  అనుబంధాల అనుభూతులు మాత్రమేనేమో..

  నేనో చెట్టైనప్పుడు
  మొక్క నుంచీ ఎదిగి ఇప్పుడు మానైనప్పుడు..

  కుదురుగా కూర్చుని
  ఆలోచిస్తుంటే..

  పరవశాలు ఎన్నో
  చుట్టూ చూస్తూ కొన్ని..
  నన్ను నేను చూసుకు మురిసి నవి ఇన్నీ..

  చిగురించే ఙాపకమూ నాదే
  మోడైన కాండమూ నాదే
  ఆకురాలేప్పుడూ అది నేనే
  కొత్త ఊసుల మొగ్గలు తొడిగి మురిసిందీ నేనే

  మొక్క నుంచీ మానౌతూ
  మౌన మునినౌతూ
  నానుంచీ ఓ ఆకు తుంచి
  దాచుకున్నోళ్ళూ
  అకారణంగా కొమ్మ విరిచి పెకిలించాలనుకుళ్ళోళ్ళూ..

  నాలుగు ఆకులు దులిపి
  అలిసిపోయి నా పని అయిపోయిందని ఆత్రపడినోళ్ళూ

  నేనడక్కుండానే నాలుక
  తడిపి నీరు పోసినోళ్ళూ

  నేను లేలేత మొక్కగా
  ఉన్నప్పుడ్నుంచీ చూస్తూ
  దూరం నుంచీ ఆరాధిస్తూ
  పెను గాలికి అతలాకుతలమై
  ఊగిపోయున నా ప్రతి అణువూ అక్కణ్ణించే చూసి
  నేను కొత్త చిగురులు వెయ్యాలని ఆకాంక్షించిన వాళ్ళూ..

  అర్థం లేని అర్రులు చాచిన వారు..
  అదే అర్థం తెలియక నేను
  ఆరాధించన వాళ్ళు..

  ఎన్ని ఎన్నని ఎన్నెన్నని..
  నా కొమ్మలన్ని అనుభవాలు

  ఆకులన్ని భావోద్వేగాలు
  అన్నీ నావే వేటికవే

  నేనో మాను అన్నీ తెలిసి
  ఉన్నాను..

  నా నీడలో
  సేదదీరేవారితో పాటూ
  నేనూ స్వాంతన పొందుతున్నాను..

  నేను నిలువెత్తు ఎదిగిన మాను..
  వెన్నెలంత విశాలంగా విస్తరించీ ఉన్నానూ..

  సీరామ్

  Reply
 4. 4

  Jhansi koppisetty

  Good luck to you Jhansi 🌹🌹🌹
  It is exactly one year “ Anachadita “ that has been produced by you .
  Expecting a tsunami again ❤️

  Narisetty Navneeth Kumar

  Reply
 5. 5

  Jhansi koppisetty

  గొంతు విప్పిన గువ్వ నీ ప్రతిఅనుభవం కావాలి నాకు,పాఠంలా!కొన్ని నేర్చుకోవాలి కూడా!ప్లీజ్. త్వరగా రా!💐

  Padma padmapv

  Reply
 6. 6

  సీరామ్

  కొనసాగింపు కోసం చకోరమై ఎదురు చూస్తూ..🙏⚘⚘

  పొరపాట్లు కావేమో
  అవి భావోద్వేగ పరంపరలో
  అనుబంధాల అనుభూతులు మాత్రమేనేమో..

  నేనో చెట్టైనప్పుడు
  మొక్క నుంచీ ఎదిగి ఇప్పుడు మానైనప్పుడు..

  కుదురుగా కూర్చుని
  ఆలోచిస్తుంటే..

  పరవశాలు ఎన్నో
  చుట్టూ చూస్తూ కొన్ని..
  నన్ను నేను చూసుకు మురిసి నవి ఇన్నీ..

  చిగురించే ఙాపకమూ నాదే
  మోడైన కాండమూ నాదే
  ఆకురాలేప్పుడూ అది నేనే
  కొత్త ఊసుల మొగ్గలు తొడిగి మురిసిందీ నేనే

  మొక్క నుంచీ మానౌతూ
  మౌన మునినౌతూ
  నానుంచీ ఓ ఆకు తుంచి
  దాచుకున్నోళ్ళూ
  అకారణంగా కొమ్మ విరిచి పెకిలించాలనుకుళ్ళోళ్ళూ..

  నాలుగు ఆకులు దులిపి
  అలిసిపోయి నా పని అయిపోయిందని ఆత్రపడినోళ్ళూ

  నేనడక్కుండానే నాలుక
  తడిపి నీరు పోసినోళ్ళూ

  నేను లేలేత మొక్కగా
  ఉన్నప్పుడ్నుంచీ చూస్తూ
  దూరం నుంచీ ఆరాధిస్తూ
  పెను గాలికి అతలాకుతలమై
  ఊగిపోయున నా ప్రతి అణువూ అక్కణ్ణించే చూసి
  నేను కొత్త చిగురులు వెయ్యాలని ఆకాంక్షించిన వాళ్ళూ..

  అర్థం లేని అర్రులు చాచిన వారు..
  అదే అర్థం తెలియక నేను
  ఆరాధించన వాళ్ళు..

  ఎన్ని ఎన్నని ఎన్నెన్నని..
  నా కొమ్మలన్ని అనుభవాలు

  ఆకులన్ని భావోద్వేగాలు
  అన్నీ నావే వేటికవే

  నేనో మాను అన్నీ తెలిసి
  ఉన్నాను..

  నా నీడలో
  సేదదీరేవారితో పాటూ
  నేనూ స్వాంతన పొందుతున్నాను..

  నేను నిలువెత్తు ఎదిగిన మాను..
  వెన్నెలంత విశాలంగా విస్తరించీ ఉన్నానూ..

  సీరామ్

  Reply
 7. 7

  Jhansi koppisetty

  Waiting for next!!!!!!

  Raj kumari

  Reply
 8. 8

  Jhansi koppisetty

  బాగా రాశారు… Kindly continue

  …..Raghu Seshabhattar

  Reply
  1. 8.1

   Sagar

   ఉపోద్ఘాతంలోనే మీ రచన గొంతువిప్పిన గువ్వ ఎలా ఉంటుందో చెప్పారు మేడమ్ . మీ రచన కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను. మీరచనకు హార్ధిక స్వాగతం. మీకు అభినందనలు

   Reply
   1. 8.1.1

    Jhansi koppisetty

    ధన్యవాదాలు సాగర్ గారూ….

    Reply
 9. 9

  Jhansi koppisetty

  అద్భుతంగా ఎత్తుకున్నావు ఝాన్సీ, నాకు మాటలు రాలేదు. రచయిత అన్నాక అన్ని పార్శా లని స్పృశించి నిజాయితీ గా రాయగల సత్తా ఉండాలి. నీలో అది మెండుగా వుంది. ఇక శైలి గురించి చెప్పనక్కర లేదు. మరో ఆదివారం కోసం ఎదురు చూస్తాను All the best ❤️

  ….మన్నెం శారద

  Reply
 10. 10

  Jhansi koppisetty

  చాలా బాగుంది.. వర్ణనలు మనసుకి బాగా నచ్చాయి🤗 వెయిటింగ్ 💖

  …..గీతా వెల్లంకి

  Reply
 11. 11

  Sambasivarao Thota

  Praarambhame entho akattukundi …👌
  Mee Soujanya anubhavaalanu thelusukunenduku
  eduruchoosthuntaanu Jhansi Garu!
  👏💐🙏

  Reply
  1. 11.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు సాంబశివరావు గారు..

   Reply
 12. 12

  Dr. Sreenivasa Prasad Chintapalli

  Oh… nice narration with every line literary as well as pomp.

  Reply
  1. 12.1

   Jhansi koppisetty

   Thank you Prasadgaru

   Reply
 13. 13

  Jhansi koppisetty

  అక్కా ఎంత బాగుంది ఇంట్రో….. loved 💕 it

  ….. Sudha Murali

  Reply
 14. 14

  Jhansi koppisetty

  Waiting for next akka

  ….Sudha maye

  Reply
 15. 15

  Jhansi koppisetty

  Very nice 👌👌

  …Madhavi Kalyan

  Reply
 16. 16

  Jhansi koppisetty

  ఉద్విగ్న సంభాషణ. ఆత్మే రూపందాల్చి మాట్లాడినట్టుగా ఉంది. అలంకారిక వచనం భలే వుంది.

  ….Kavi Yakoob

  Reply
 17. 17

  D.Nagajyothi

  గొంతు విప్పిన గువ్వలో అంతులేని ఆలోచనల లోతుల్ని ఆవిష్కరించిన అద్భుత ఉపోద్ఘాతం మీ రచనా పరిణతిని మరోమారు రుజువు చేసింది ఝన్సీ మాం.ఎక్స్ళ్లేంట్

  Reply
  1. 17.1

   Jhansi koppisetty

   ధన్యవాదాలు నాగజ్యోతిగారూ…

   Reply
 18. 18

  మొహమ్మద్ అఫ్సర వలీషా

  గొంతు విప్పిన గువ్వ ఎక్స్ లెంట్ నిర్వచనం శీర్షికకు .చక్కని ఉపోద్ఘాతం తో మొదలుపెట్టిన ఈ ధారావాహికం అందరినీ ఆకట్టుకుని అందరికీ మంచి సందేశాలను అందిస్తుందని ఆశిస్తూ అభినందిస్తున్నాను ఝాన్సీ గారు.
  ఝాన్సీ గారు అంటే ఓ స్పెషల్ బ్రాండ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  Reply
 19. 19

  చిట్టె మాధవి

  వావ్….గ్రేట్ ఫిలసాఫికల్ ఇంట్రో…డియర్👏👏👏👏👏
  ఎంత బాగుందో….మీ శైలిలో ఆకట్టుకుంది….ఎన్నో అనుభవాల తొడుగులు తొడిగిన కొమ్మల రెమ్మలు…ఇలా మాకై… 👌అభినందనలతో కూడిన శుభాకాంక్షలు..డియర్💐💐💐

  Reply
 20. 20

  Jhansi koppisetty

  వచనాన్ని అలంకరించి కవిత్వం చేస్తున్నారు. ఈ రెండు పాయల మధ్యన మూడోపాయగా విషయాన్ని కూర్చి అందించడం.

  మట్టి రేణువులను వాటేసుకునే నీటి తేమ… ఎంత సూక్ష్మ వర్ణనో. ఆల్ ది బెస్ట్. 👍

  Padmakar Daggumati

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: