సంచికలో తాజాగా

3 Comments

 1. 1

  సుబ్బరాయశర్మ ఉప్పలుారి

  శ్రీ వల్లీశ్వర్ గారి 99 సెకన్ల కధలు, వ్యక్తి
  త్వవికాసానికి చాలా దోహదపడుతున్నా
  యి. ఏది చెయ్యాలో, ఏది చేయకుాడదో
  తెలిపే మార్గదర్శకాలు.
  – సుబ్బరాయశర్మ ఉప్పలుారి.

  Reply
 2. 2

  విరించి

  ఏ కొడుకైనా తల్లిదండ్రులని బాగా చూస్తూన్నాడు అంటే ఆఇంటి కోడలు గుణవంతురాలు అనిఅర్ధం అని చెప్పారు”తల్లిఋణం కథలో…. పక్షులలో ఉండే రహస్య శృంగారం మనుష్యులలోపించడానికి కారణం సంస్కారం లేకపోవడం,సంప్రదాయం పాటించకపోవడం అనే విషయాన్ని 99సెకండ్లలో ‘పార్క్ లో రోమాన్స్’ లో చక్కగా చెప్పారు వల్లీశ్వర్ గారు…ఎప్పట్లాగే కొత్త అంశాలతో కథలల్లిన వల్లీశ్వర్ గారికి అభినందనలు.

  Reply
 3. 3

  Tadimeti SriDevi

  ఇంట్లో భార్య సహకారం లేకుండా భర్త తల్లిదండ్రులను చూడడం చాలా కష్టం.ఇది నూటికి నూరుపాళ్లూ నిజం.
  శృంగారం కాకిని చూసి నేర్చుకోవాలని మనుషులుగా వుండి,బహిరంగ ప్రదేశా ల్లో ఇష్టం వచ్చినట్లు చరించకూడదని చక్కగా తెలియజేశారు.

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!