సంచికలో తాజాగా

Related Articles

46 Comments

  1. 1

    SHANKARMATHANGI1973@GMAIL.COM

    చాలా బాగా రాశారు.. మేడమ్.. so nice

    1. 1.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలండీ🙏🏻🙏🏻🙏🏻

  2. 2

    Jhansi koppisetty

    నా గొంతును ధారావాహికంగా వినిపిస్తున్న సంచిక సంపాదకులకు, ఇతర సాంకేతిక సిబ్బందికి ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

  3. 3

    Navneethkumar Narisetty

    I love Rattalu character 👍

    1. 3.1

      Jhansi koppisetty

      Thank you brother👍👍

  4. 4

    సిహెచ్.సుశీల

    వైవిధ్యభరితమైన గొప్ప ప్రేమ కథ. రత్తి పాత్రని మొదటి నుండీ అత్యుత్తమంగా నడిపారు.

    1. 4.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సుశీలగారూ💖💖

  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రత్తాలు ప్రేమ గొప్పది
    రత్తాలు పాత్రను చిత్రించిన రచయిత్రి
    కలం ఇంకా గొప్పది .
    పేదరికంలో ని ప్రేమకు కొలబద్దలు ఉండవు.
    ఆకర్షణలు అక్కరలేదు .
    అక్షర జ్ఞానం అక్కరలేదు .
    తాజ్మహల్ చూడక్కరలేదు .
    చలాన్ని చదవక్కరలేదు .
    దేవదాసు కథ తెలిసి ఉండనక్కరలేదు .
    ప్రేమ -ప్రేమను -ప్రేమిస్తుంది ….
    అంతే …..!!
    రచయిత్రికి —అబినందనలు.

    ——-డా .కె .ఎల్.వి.ప్రసాద్ ,
    హన్మకొండ .

    1. 5.1

      Jhansi koppisetty

      మీ అమూల్యమైన స్పందనకు ధన్యవాదాలండీ

  6. 6

    sagar

    ప్రేమ అనేది కోరికతోనే కాదు. మనసు లో కూడ ఉండాలి అనే నీతి ని మీరచన స్పష్టంగ తెలుపుతుంది మేడమ్ . ఆర్ధికంగ తను నష్టపోయినా తాళికట్టిన మగడు కాకున్నా ప్రేమకు రత్తాలు ఇచ్చిన ప్రాదాన్యం అభినందనీయం. మంచి రచనను అందించిన మీకు ధన్యవాదములు మరియు అభినందనలు మేడమ్ .

    1. 6.1

      Jhansi koppisetty

      మీ స్పందనకు ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻

      1. 6.1.1

        చిట్టె మాధవి

        అజారామరమైన ప్రేమకు స్థాయీ భేదాలు ఉండవు…అత్యున్నత శిఖరంపై నిలుచున్న ప్రేమ పతాకాన్ని అందుకునే అర్హత అందరికీ ఉండదు.దానికి ఎంతో స్వచ్ఛత ఉండాలి.అలాంటి స్వచ్ఛమైన ప్రేమను హృదయం నిండా నింపుకొని రత్తాలు శ్వాసించింది కాబట్టే యాది గుండెల్లో చిత్రించుకు పోయింది.అది ఒక అదృష్టం…ఒక యోగం.
        మనసుకు హత్తుకునే పాత్రలను మా మనసుల్లో ముద్రించిన శైలికి రచయిత్రికి అభినందనలు💐

        1. 6.1.1.1

          Jhansi koppisetty

          Thank you very much మాధవీ డియర్…మీ అద్భుతమైన స్పందనకు బోలెడు ప్రేమాభినందనలు💖💖

  7. 7

    Jhansi koppisetty

    అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసు కోవాలని ఉంది..♥️❤️, అందుకే, చదివా, ఈ కథ..👌👌👌.

    ……Padma Padmapv

  8. 8

    Jhansi koppisetty

    చాలా గొప్ప కథ,

    అద్భుతమైన కథ,

    పూర్తిగా వాస్తవమైన కథ,

    ప్రేమకు పర్యాయ కథ,

    గొప్ప బహుమతి గెలుచుకునే కథ,

    తమరిని అత్యున్నత స్థాయిలో నిలబెట్టే కథ.

    నిస్సందేహంగా నాకు బాగా బాగా నచ్చిన కథ.

    …..Saleem Mohammad

    1. 8.1

      Chatrapathi yaddanapudi

      ప్రేమంటే ఏదో ఉన్నత వర్గాల వారికి పరిమితం అయిన అంశం అనుకుంటారు… గుడిసె వాసుల్లో గూడు కట్టుకున్న బలీయమైన అనురాగానికి వేరే పేరు పెట్టాలేమో…కథ రాసిన విధం చూస్తే నిజ జీవితాలే కనిపిస్తున్నాయి

      1. 8.1.1

        Jhansi koppisetty

        కథలన్నీ జీవితాల్లో నుండే కదండీ వచ్చేది ఛత్రపతిగారూ…

  9. 9

    Jhansi koppisetty

    You could touch the roots of love Jhansi …
    best one from your pen 🖊

    ……..Narisetty Navneet Kumar

  10. 10

    Jhansi koppisetty

    ప్రేమంటే……?
    ఒక జవాబు లేని ప్రశ్న.
    ఎందుకంటే అది ఆత్మగతమైనందున.
    అనుభూతికిమాత్రమే
    అవగతమౌనందున.
    Superb narration.
    Excellent depiction.

    …. Laxminarayana Rao Bitra

  11. 11

    Jhansi koppisetty

    Excellent narration.🙂 and story.❤️ చాలా నచ్చింది ఈ కధ👏 dear Jhansi garu

    …..సరళ మోహన్

  12. 12

    Jhansi koppisetty

    Wonderful story…

    …..Sudha Maye

  13. 13

    Jhansi koppisetty

    ప్రేమ అంతే👌👌👌

    …..శిరీష శ్రీభాష్యం

  14. 14

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Ee vaaram Katha Chaalaa natchindi..
    Nijaayithaagaa,Vaasthavaaniki daggaragaa vundi..
    Abhinandanalu 🙏

    1. 14.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలండీ సాంబశివరావు గారూ🙏🏻🙏🏻🙏🏻

  15. 15

    Padmapadmapv

    రంకుతనం, ప్రేమకు పర్యాయ పదం గా, మార్చిన రత్తాలు ప్రేమ గొప్పది,చదవడానికి, బాగుంది, వాస్తవానికి, అలాంటి ప్రేమ లు, దొరకడం కష్టమే! కథ బాగుంది, ma’am!

    1. 15.1

      Jhansi koppisetty

      Thank you Padma💖

  16. 16

    Jhansi koppisetty

    ఇంత లోతుగా విశ్లేషించి మీరే రాయగలరు ఓ కొత్త ముక్కోణపు అంతరంగాల అనుబంధాన్ని.. ప్రేమ కోరుకునే మనసు..సహచర్యంకోసం సహజీవనానికి సైతం సిద్ధపడగలిగే ఆమె తెగువ… భవిష్యత్తు కోసం భద్రపరుచుకున్న పుస్తె ను సైతం తెగనమ్మి,తాను నమ్ముకున్న వాణ్ణి దక్కించుకోవాలన్న తాపత్రయం…సంఘం తనకు చూపించే స్థానం తెలిసుండే నిర్భీతిగా అనుబంధాన్ని గాఢంగా మార్చుకున్న ఆమె తెగువ…ఎన్ని కోణాలో..

    ఒక మగాడు.ఇద్దరు ఆడవాళ్లు..చుట్టూ సమాజం. ఈ సమీకరణాలు తరుచూ ఎదురయ్యేవే. అంతస్తులు వేరు. ఆంతర్యాలు అవే.

    ……Vempati Kameswara Rao

  17. 17

    Lalitha

    రత్తాలు ప్రేమ ఉన్నతమైనది.
    ప్రేమికుని కోసం సర్వస్వం అర్పించే రత్తాలు లాంటి గొప్ప వ్యక్తిత్వం గల స్త్రీలు ఎందరో వున్నారు.
    కథను చక్కగా మలిచారు ఝాన్సీ గారూ.

    1. 17.1

      Jhansi koppisetty

      Thank you so much Lalitha garu💖💖

  18. 18

    Jhansi koppisetty

    ఇలాంటి రత్తాలు అరుదుగా కనపడతారు. నా చిన్నప్పుడు మా ఊల్లో ఒకామె ఇలా రత్తాలు లాగా జీవించడం చూశాను .

    … Gorantla Saheb Peera

  19. 19

    Jhansi koppisetty

    ఇదొక మాస్టర్ పీస్ మీ రచనల్లో. ఆడమనుషుల్లో రత్తాలు ఒక డైమండ్ పీస్.

    …. Padmakar Daggumati

  20. 20

    Jhansi koppisetty

    Bagundi. Premaku haddulundavu…

    ….Madhusudan Kanety

  21. 21

    Jhansi koppisetty

    చాలా బాగా రాశారు మేడం సూపర్ మేడం సూపర్

    … Avva Bucchanna

  22. 22

    Jhansi koppisetty

    రత్తాలు గొప్పదే. గౌరమ్మకు ద్రోహం చేసింది కదా.
    ఇలాంటి కథలు ఊహల్లో భరించడం కష్టమే. కానీ నిజజీవితాల్లో పాపం వారికి గత్యంతరం ఉండదేమో. మీ రచనాశైలి అమోఘం ఝాన్సీ గారూ.

    ….Uma Sama

  23. 23

    Jhansi koppisetty

    చక్కని కథ.కళ్ళకు కట్టినట్లు రాసారు.బాగుంది ఝాన్సీ గారు 👏👏

    …Silpa Nugula

  24. 24

    Jhansi koppisetty

    మంచి కథ. మీ రచనల్లో,కవితల్లో ఏదో ఒకటి ప్రతి పాత్ర ,సన్నివేశాల్లో నేను నన్ను చూసుకుంటున్న ఝాన్సీ గారు,ఏదో ఊరట 🙏❤️

    …..లలిత బచ్చిలి

  25. 25

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్కారం🙏
    ఈ కథలోని మొదటి వాక్యాలు చదువుతూ ఉంటే సాధారణ పాఠకుణ్ణి అయిన నాకు రచయిత్రి ఇటువంటి కథానికను ఎన్నుకున్నారు ఏమిటీ అని అనిపించింది .ఏరు దాటిన తరువాత తెప్ప తగలబెట్టే దుస్ప్రదాయము ఉండే ఈ సమాజంలో నిజమైన ప్రేమ అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ స్త్రీ పాత్ర ద్వారా రచయిత్రి మనకు అద్దంలో చూపగలిగారు. అలాగే మనము సత్బుద్ది తో ఆలోచిస్తే చెడు లో కూడా మంచిని చూడ గలము అని అనిపిస్తుంది.
    సంతోషము👍

    ——-బి.ఎన్.క్రిష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాదు

  26. 26

    lavanyakatraj@gmail.com

    రత్తాలు పాత్రను ఉన్నతీకరించారు .అభినందనలు మాం

    1. 26.1

      Jhansi koppisetty

      Thank you లావణ్యా💖

  27. 27

    Jhansi koppisetty

    ఈ కథలో గౌరమ్మ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉన్నా తనే నచ్చింది .యాదయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు రత్తాలును అక్కడికి పిలిపించినపుడు తన మనసుకు ఎన్ని విధాలుగా నచ్చజెప్పుకుని ఉండొచ్చో కదా.గౌరమ్మ కఠినంగా ఉండి ఉంటే రత్తాలు పాత్ర అంత గొప్పగా అనిపించేది కాదేమో ఇది నా అభిప్రాయం మాత్రమే.. కథ నడిపిన తీరు నిజంగా చాలా బావుంది మాం

    …..Lavanya Saideshwar

  28. 28

    Jhansi koppisetty

    మీ కథలు కళ్ళ ముందు కదలాడతూనే వుంటాయి మేడం. రత్తాలు పొందిన యాది ప్రేమను యదార్థంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు. అంత గుడిసెల్లో వుండే అతి సామాన్యమైన సంగతులు అద్భుతంగా చిత్రీకరించారు అభినందనలు మేడమ్

    ….G G Rao

  29. 29

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    సజీవంగా చెక్కిన సృజనాత్మకత నిండిన నిండైన ప్రేమ కధకు నమస్సుమాంజలులు ఝాన్సీ గారు సూపర్బ్ నో వార్డ్స్ అద్భుతమైన శైలి పాఠకులను పరుగులు పెట్టించి చదివించే ఉత్కంఠ పూరిత కధనం మీది .ప్రేమ ను ఆ కోణంలో కూడా అందంగా అలంకరించి తీర్చి దిద్దిన కధా శిల్పి మీరు .అన్న పానీయాలు మరిచి ఆదమరపించే మీ కధనాలకు అభినందనం . సంచికలో మీ ప్రతి సంచిక మాకు సంచలనమే ఏమి వ్రాస్తారోననే ఆతృతనే .ఇంత మంచి కధా రచయిత్రి మా నేస్తం అవ్వటం మా అదృష్టం గా భావిస్తున్నాను. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ఝాన్సీ గారు మరొక ఎపిసోడ్ కోసం ఆసక్తి గా ఎదురు చూస్తూ శెలవు 💐👏🎊💐👏🎊💐👏🎊💐👏🎊💐👏🎊💐👏🎊💐👏🎊💐

    1. 29.1

      Jhansi koppisetty

      Thank you so much dear….ఆలస్యంగా స్పందించినా మీ స్పందన అమృతతుల్యం💖
      టానిక్కులా పని చేస్తుంది😍😍😍

  30. 30

    Jhansi koppisetty

    ప్రేమించడం మాత్రమే తెలిసినది నిజమైన ప్రేమ. ఇక్కడ గౌరమ్మది,రత్తాలుది కూడా నిజమైన ప్రేమే.

    …..Satti Padma

  31. 31

    Jhansi koppisetty

    హ్యాట్సాఫ్ రత్తాలూ, మాకు నీ కళ్ళల్లోకంటే ఎక్కువ కన్నీళ్ళొచ్చాయ్!
    సాంప్రదాయ చట్రంలో … దొరకని సుఖం … నీ ప్రమేయం లేకుండా,
    అందేలా చేసిన సహజ తీరు … మళ్ళీ అందని ద్రాక్షలా ఐన తీరూ,
    బాధ్యతనుంచి తప్పుకోకుండా చేసిన సహాయం ఫలితాన్నివ్వకున్నా,
    నిన్ను మహోన్నత శిఖరాన్నెక్కించిందమ్మా, మీ గూడెంలో!
    తాజ్ మహల్ కట్టిన శాజహాన్ ఇంటి మించిన పేర్రావాలి రత్తికి!
    కానీ ఇచ్చేదెవరు?
    అద్భుత కథలుగా ఇవన్నీ పుస్తకరూపంలో రావాలమ్మా!
    మూస కథలకి అలవాటుపడ్డ చదువరుల బ్రెయిన్ ట్విస్ట్ చేసి,
    మార్చగల సమర్థులు మీరు!
    Wish you all the Best!

    …..Jogeswara Rao Pallampati

  32. 32

    Jogeswararao Pallempaati

    హ్యాట్సాఫ్ రత్తాలూ, మాకు నీ కళ్ళల్లోకంటే ఎక్కువ కన్నీళ్ళొచ్చాయ్!
    సాంప్రదాయ చట్రంలో … దొరకని సుఖం … నీ ప్రమేయం లేకుండా,
    అందేలా చేసిన సహజ తీరు … మళ్ళీ అందని ద్రాక్షలా ఐన తీరూ,
    బాధ్యతనుంచి తప్పుకోకుండా చేసిన సహాయం ఫలితాన్నివ్వకున్నా,
    నిన్ను మహోన్నత శిఖరాన్నెక్కించిందమ్మా, మీ గూడెంలో!
    తాజ్ మహల్ కట్టిన శాజహాన్ ఇంటి మించిన పేర్రావాలి రత్తికి!
    కానీ ఇచ్చేదెవరు?
    అద్భుత కథలుగా ఇవన్నీ పుస్తకరూపంలో రావాలమ్మా!
    మూస కథలకి అలవాటుపడ్డ చదువరుల బ్రెయిన్ ట్విస్ట్ చేసి,
    మార్చగల సమర్థులు మీరు!
    Wish you all the Best!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!