సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    Sagar

    లేనప్పుడే కదా ఉన్నవాటి విలువ తెలిసేది? అనే పాత మాట ఒకటి గుర్తుకు వస్తుంది మేడమ్ మీ రచన చదువుతుంటే. ఆ ఒంటరి వేదన నుంచి బయటపడేందుకు మీరు ఎంచుకున్న మార్గమే నేడు కవితాలోకానికి మంచి రచయిత్రిని అందించింది. ఇక మీ అమ్మాయి చేసిన సేవలు మీ అదృష్టమే కాదు. ఒక వైద్యురాలు తన స్వీయ బాధ్యతను బాగా నెరవేర్చింది. అలాంటి కూతురు ఉన్నందుకు మీకు అభినందనలు మరియు మంచి రచన అందించినందుకు ధన్యవాదములు మేడమ్.

    1. 1.1

      Jhansi koppisetty

      మీ స్పందనకు ధన్యవాదాలు సాగర్ గారూ🙏🏻🙏🏻🙏🏻

  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే
    రోగం…కొందరి విషయంలో భోగమే! విశ్రాంతి ఎరుగని వ్యక్తుల విషయంలో ఇది మరీ కరెక్ట్.
    అయితే, అది సేవ చేసేవారు వున్నంత వరకూ మాత్రమే! మా అన్నయ్య అనేవారు” నాకు ఎప్పుడైనా జ్వరం వస్తే బావుండు” అని.
    అనారోగ్యం తో ,మంచానికే పరిమితమైన వారి మానసిక పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, ఎన్దుకంటే,ఝాన్సీ గారిని మిన్చిన బాధ నేను అను భవిన్చాను కాబట్టి!
    అయితే…ఆ బాధ లోనించి ,కవిత్వం పుట్టుక రావడం,ఎంతోమంది స్నేహితులను,అభిమానులను అందించడం, జీవితం మొత్తం త్రుప్తి నిచ్చే అంశమే.
    ఇలానే..నాజీవితం కూడా మలుపు తిరగడం ఈ ఎపిసోడ్ జ్ఞప్తికి తెచ్చింది. మీకు కృతజ్ఞతలు/అభినందనలు.

    1. 2.1

      Jhansi koppisetty

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ డాక్టరుగారూ🙏🏻🙏🏻🙏🏻

  3. 3

    Jhansi koppisetty

    నా గొంతు విప్పిన గువ్వను ధారావాహికంగా ప్రచురిస్తున్న సంచిక సంపాదకులకు ఇతర సాంకేతిక సభ్యులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు🙏🏻🙏🏻🙏🏻

  4. 4

    Jhansi koppisetty

    కలం కదిలించి..
    అంతరంగం ఆవిష్కరించి..
    కవితా సేద్యానికి నారు పోసి..
    ఊహల జగతికి రెక్కలు తొడిగి..
    బిడ్డల సేవలకు మురిసి..
    ఆత్మ విశ్వాసంతో మెరిసి..
    మీకు లేరు సాటి ఝాన్సీ..
    రాబోయే కాలంలో అందనంత ఎగసి..

    ….Chatrapati Yadda napudu

  5. 5

    Sambasivarao Thota

    Jhansi Garu!
    Pillalu choopinche prema advitheeyam..
    Anubhavapoorvakamgaa thelusukoni aanandinchaali..anthe…
    Thwaragaa kolulkovaalane mee Dhruda sankalpam ,Chaalaa visheshamainadi..
    Dhanyavaadaalandi 🙏

  6. 6

    Jhansi koppisetty

    చాలా బాగా వర్ణించారు ఆనాటి మీ స్ధితిని. ఎంతో విస్తృతంగా చదివే నేను, కాళ్ళకు దెబ్బ తగిలి నడవలేని స్థితిలో ఉన్నప్పటి భావాలని ఇంత వివరంగా , కళ్ళకు కట్టినట్టు చెప్పడం మీరేనంటే నమ్మాలి మీరు.

    ….Dr. Ch. Suseelamma

  7. 7

    Jhansi koppisetty

    మీదంతా ఓపెన్ మైండ్ ఫార్మేట్. ఎదురుగా ఉండి చెప్పే క్లోజ్ ఫ్రెండ్ మాటల్లాంటి శైలి. ఇది తెలుగు వాళ్లలో తక్కువ. తమ గురించి చెప్పలేరు. సమాజం గురించి చెప్పేదాంట్లో నా మేధస్సు చూడమన్నట్టు బోధ.

    …..Padmakar Daggumati

    1. 7.1

      Jhansi koppisetty

      హహహ….బావుంది మీ పరిశీలన…ధన్యవాదాలు పద్మాకర్ గారూ🙏🏻🙏🏻

  8. 8

    Jhansi koppisetty

    మీ కుటుంబం లో ఒకరి పట్ల మరొకరికున్న ప్రేమానురాగాలే నిన్ను తిరిగి పరుగులు తీయిస్తున్నాయి ఝాన్సీ ! ప్రస్తుతం నా అవస్థ నాకు కళ్ళకు కట్టినట్లయింది . బ్యూటిఫుల్ రైటప్ 😍👍

    ……మన్నెం శారద

    1. 8.1

      Jhansi koppisetty

      ధన్యవాదాలు శారదక్కా💖

  9. 9

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    మీ ప్రతి అక్షరం పరిశీలనగా పదే పదే చదివిస్తుంది. మీకు జరిగిన మీరు ఫీల్ అయిన ప్రతి ఘటన కళ్ళ కు కట్టి నట్టు చదివిస్తారు.ప్రతి పదంలో స్నేహ మాధుర్య పుష్పాలు వికసిస్తుంటాయి.ప్రతి బాధలో ఆర్ద్రతా ముళ్ళు గుచ్చుకున్నంత తలపును కలిగిస్తాయి మీ అనుభవాలు.మీ అనుభూతుల తోటలోని పరిమళాలు చదువు తున్న మా హృదయపు ముక్కు పుటాలను అదర గొడుతున్నాయి ఝాన్సీ గారు” ప్రతి ఒక్కరూ లేవగానే ముందు కాళ్ళ కు దండం పెట్టుకోవాలి అనే మాటలు ” హాట్సాఫ్ అని చెప్పలేకుండా ఉండలేక పోతున్నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 👏💐👏💐👏💐👏💐👏💐🤝💐

    1. 9.1

      Jhansi koppisetty

      Thank you so much dear Balisina💖💖

  10. 10

    Jhansi koppisetty

    Sorry, typo mistake….Valisha darling😍😍

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!