సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    డాక్టర్ సిద్దెంకి యాదగిరి

    గుడిపల్లి నిరంజన్ గారి కథ మనసంతా జీలు బండ కథ చాలా బాగుంది.

    మాదిగ శ్రమైక జీవన సౌందర్యం వృత్తిపరమైన వర్ణన అస్తిత్వాన్ని తెలియజేసే ఒంపుసొంపులు ఆకట్టుకున్నాయి.

    మాదిగలు నట్లు సెల్కను పొలం చేసుకుని బతుకుతున్న క్రమంలో తమ జీవితాల్లో జీవనోపాధి లో బండతో ఒకటిగా మమేకమై ఉన్నారు

    కళ్ళు మండ రెడ్లు ఆ బండను పలుగజీర డానికి ఎత్తుకు పై ఎత్తు వేశారు.

    ఒక్కటై పోరాడాల్సిన మాదిగ విడిపోయి పడిపోయారు.

    ఈ విషయాన్ని చాలా చక్కగా అభినందనలు గుడిపళ్లి కి అభినందనలు.

    డాక్టర్ సిద్దెంకి యాదగిరి

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!