సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అవధానం లక్ష్మీదేవి గారి వ్యాఖ్య:* వెరీ నైస్. కథ చాలా బాగా సాగుతుంది. ఆదివారం కోసం ఎదురు చూస్తూ వుంటాను, ఈ రోజుల్లో శ్యామల రావు లాంటి భర్త చాలా అరుదు. చనిపోయిన భార్యను తల్చుకుంటూ ఆమె జ్ఞాపకాలతో పిల్లలను పెంచటం సాధారణ విషయం కాదు. గ్రేట్, శ్యామల రావు పాత్ర చిత్రికరణ చాలా బాగా సాగుతుంది. మీకు అభినందనలు.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. సతీష్ కుమార్ గారి వ్యాఖ్య: *భార్య పట్ల ఉన్న ప్రేమను వ్యక్తీకరించిన పద్ధతి, పదాల పోహళింపు చాలా చాలా బాగుంది.💐🤝🙏 డా. సతీష్ కుమార్, వైదేహినగర్, హైదరాబాద్. కవి, విమర్శకులు.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ. కె.ఎస్.ఆర్. శాస్త్రి గారి స్పందన: *ఈ వారం గుండె తడి గుండెను నిజంగా తడి చేసింది. పనిమనిషి తో అక్రమ సంబంధం అంట పెట్టాలని చూడడం సాహితి పెద్దమనిషి కావడం సూర్యనారాయణ స్వామి దగ్గర బీసీలతో సంభాషణ కుతూహలమ్మ గారికి ప్రవేశం ఎంతో ఎమోషనల్ గా ఉన్నాయి భార్యభట్ల శ్యామల రావు కున్న ప్రేమాభిమానాలు పదేపదే చెప్పడం చాలా బాగుంది. – కె.ఎస్.ఆర్. శాస్త్రి, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ జనరల్, లక్నో.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®