సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారి స్పందన:* కళ్యాణ్ రాసిన గురువింద గింజలు కథ బాగుంది.. కథ చదివినట్టు లేదు నా జీవితంలో నాకు తారసపడిన ప్రభాకర్ శేఖరు సుధాకర్లు గుర్తుకొచ్చారు.. చాలా చోట్ల దర్శనం ఇచ్చే ఈ పాత్రలు సదా ఆత్మన్యూనత భావంతో అభద్రతాభావంతో ఎదుటి మనిషిని ఆడిపోసుకునే వింత ప్రవృత్తితో మనకు చిరాకు పుట్టించిన సందర్భాలు చాలా ఉన్నా తొందరగా మనం లక్ష్మీ ప్రసన్న లా జోక్యం చేసుకొని వాళ్ళని మందలించలేం.. కథ చెప్పే విధానం ఇంట్రెస్ట్‌గా సాగింది. రచయితకి అభినందనలు – కొమనాపల్లి గణపతి రావు, *

    Reply
    1. 1.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      Thank you sir.

      Reply
    2. 1.2

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు సార్!
      ఈ కథలో చివరివరకూ ” వాడు” అనేవాడికి ఒక పేరు ఉండదు, కథలో పాత్రగా మాట్లాడదు. కానీ కథ ఆసాంతం ఆ పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ పాత్ర ప్రధాన పాత్ర కథకు.

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కొండూరు వేంకటేశ్వర శర్మ గారి స్పందన: *భలే బాగుంది. దైనందిన జీవితంలో ప్రతి మనిషికీ ఎదురయ్యే వాస్తవికమైన విషయాన్ని కథగా మలిచారు. మనము అందులోనే ఉంటూ, అంగీకరించినా, అంగీకరించకపోయినా ఎదుర్కొనే వాస్తవం ఇది.కథ మొదలైన తీరు, తీసుకున్న మలుపులు చాలా ఆలోచించి రాసినట్లుగా అనిపించాయి. పదప్రయోగాలు కూడా కథను మరింత రక్తి కట్టించాయి.ముఖ్యంగా చివరి లైన్లో “అక్కడ ఆ ముగ్గురే కాదు…” అనే భావన ఈ కథకు ప్రాణం. కథ చదివిన తర్వాత కూడా గుర్తుండిపోయి, వెంటాడే అంశం అదే.
    మొత్తంగా, ఆలోచింపజేసే కథ. అభినందనలు మిత్రమా! – కొండూరు వేంకటేశ్వర శర్మ, భావరేఖ.*

    Reply
    1. 2.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      Thank You sir

      Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది చింతపల్లి శ్రీహరి రావు గారి స్పందన: *కథ పేరు చాలా ట్రెడిషనల్ గా ఉంది కళ్యాణ్ గారు. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరుగరు అనే సామెతని గుర్తు చేస్తూ ఉంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో తనకు నచ్చిన విధంగా తన జీవితాన్ని తాను మార్చుకుంటూ ముందుకు వెళ్తాడు. కానీ అప్పుడప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూ మరొక వ్యక్తి గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయడం వల్ల ఆ పార్టీ లో వ్యక్తులు ఎంత క్షణిక ఆనందం పొందుతారో ఈ కథ చెబుతుంది. ఇట్లు , మీ మిత్రుడు , చింతపల్లి శ్రీహరి రావు.*

    Reply
    1. 3.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      Thank You sir

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణ కుమార్ నేలనూతుల గారి స్పందన: *మిత్రమా, నీ కథ చదివాను, చాలా బాగా వ్రాశావు. నీ లోతైన ఆలోచనలు ప్రతి వాక్యంలో కనిపించాయి. చిన్న చిన్న విషయాన్ని కూడా అంత సృజనాత్మకంగా చెప్పడం నీ ప్రత్యేకత. కథలోని పాత్రల్లో ఉన్న ఆత్మన్యూనతాభావం నన్ను చాలా బాగా ఆకట్టుకుంది, specially లక్ష్మీ ప్రసన్న మాట్లాడే విధానం, చురకలు పెట్టే వ్యక్తిత్వం, మొదలైనవి. మొత్తంగా నీ ఆలోచనా సరళి చాలా పరిణతితో ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో వ్రాయాలి ❤️ నీ మిత్రుడు, కృష్ణ కుమార్ నేలనూతుల.*

    Reply
    1. 4.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      Thank You sir

      Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె.ఎల్.వి. ప్రసాద్ గారి స్పందన:* మీ కథ బాగుంది. ప్రస్తుత సమాజాన్ని అద్దంలో చూపించారు. మీకు అభినందనలు.*

    Reply
    1. 5.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      Thank You sir

      Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బిందు మాధవి గారి స్పందన: *కథ చాలా బాగుంది. టైటిల్ బాగా నప్పింది. మన మధ్యలో లేని వ్యక్తి గురించి చులకనగా మాట్లాడి, మనలోని అహంకారాన్ని తృప్తి పరచుకుంటాం. కథ ప్రారంభమైన చోటు, ఊపు అందుకున్న పద్ధతి బాగున్నది.
    అప్పటి వరకు తమ మధ్యలో లేని వ్యక్తి గురించి మాట్లాడిన నాలుక చుట్టు పక్కల వారి మీదికి మళ్ళటానికి ఎక్కువ సేపు పట్టదు అని బాగా చూపించారు.
    మనిషికి ఎప్పుడూ.. ఎవరో ఒకరిని విమర్శిస్తూ ఉండటం అనేది ఒక దౌర్బల్యం.*

    Reply
    1. 6.1

      జి.వి. కళ్యాణ శ్రీనివాస్

      ధన్యవాదాలు మేడం!

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®