సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    కథల పరిచయం కన్నా, మొదట్లో ఉపోద్గాతం లా చెప్పిన మాటలే నచ్చాయి నాకు. సమీక్షకుడి శైలిని తెలియజేస్తున్నాయి ఆ మాటలు. గురుదక్షిణ కథ లో తీసుకున్న కధాంశం బాగుంది. అందుకే కన్నబిడ్డల కన్నా శిష్యులే మిన్న అని ఏనాడో చెప్పారు “బడిపంతులు” చిత్రంలో. క్షమాభిక్ష కధాంశం కూడా బాగుంది. చిన్న చిన్న సంఘటనలే రచయితకు ప్రేరణ కలిగించి కధావస్తువులు గా అవుతాయి. ఒక బిచ్చగాడికి నేను ఇచ్చిన డబ్బు చూసి “మానాయనే నూరేళ్ళు చల్లగా ఉండు” అని అన్నాడు ఒక సందర్భంలో. ఆ మాటల స్పూర్తి తో “అనాధ ఎవరు?” అనే కథ రాశాను. ఆ కథ తెలుగు విద్యార్ధి పత్రికలో ప్రచురించబడింది గతంలో.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *చక్కటి ఉపోద్ఘాతంతో, కథల సంపుటి లోని కథలను పరిచయం చేశారు సోమశంకర్ గారు. చదవాలనే ఆసక్తి రేకెత్తించే కథలే అన్నీ. పుస్తకం కొని, తప్పక చదువుతాను.*

Leave a Reply

All rights reserved - Sanchika®