సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    పుట్టి నాగలక్ష్మి

    హౌజ్ వైఫ్ దినచర్యని అద్భుతమైన కవితగా మలిచారు. అభినందనలు. అంకితం కూడా 🙏🏻

    Reply
  2. 2

    Venu

    అవును..కళ్ళకు కట్టినట్టు చెప్పేశారు..చాలా బాగుంది🙏

    Reply
  3. 3

    n.sudhamani

    కవిత బాగుందండీ! మా గృహిణుల చాకచక్యాన్నీ, సామర్థ్యాన్నీ చక్కగా గుర్తించారు. కానీ, అలా ఇల్లు చక్కబెట్టుకోవడం నామర్దాగా, అదేదో మామూలు ఇల్లాళ్లకే పరిమితం అన్న భావన నేటి సాఫ్ట్ వేర్ , ఇతర పెద్దచదువుల ఇల్లాళ్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఇల్లాలి వంట తినే అదృష్టం భర్తకూ, పిల్లలకూ కరవౌతున్నది. స్విగ్గీ వాళ్లూ, జొమాటో వాళ్లూ ఆసుపోసిన కండెల్లా అపార్ట్ మెంట్ ల చుట్టూ తిరుగుతున్నారు. లేదా పనిమనుషుల చేత వంట చేయించుకోవడం ఫాషనైపోయింది. నేటి ఇల్లాలికి ఇంటిపని బరువైపోయింది. కాలమహిమను కాదనలేం కదా!

    Reply
  4. 4

    D.N.సాంబశివరావు

    మిత్రమా శ్రీధర్, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే సమయం వరకు housewife దినచర్య అద్భుతం.ఈసారి ద్విపాత్రభినయం (గృహిణి,ఉద్యోగిని ) చేసే housewife గూర్చి కవిత రచించు.

    Reply
  5. 5

    Shyam kumar

    అక్షరాలా నిజం చెప్పారు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!