సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    మధు చిత్తర్వు

    ఇంటర్వ్యూ చాలా బాగుంది.స్వయంసిథ్థ సంకలనం నేపథ్యం ఇద్దరు సంపాదకుల కీ అభినందనలు.అన్ని విషయాలు చాలా బాగా అర్థం అయ్యాయి.పుస్తకం వెంటనే చదవాలనిపిస్తుంది.

  2. 2

    పద్మజ యలమంచిలి

    ఒంటరి మహిళల జీవిత గాథలను/వ్యధలను పుస్తకరూపంలో తేవడానికి మీరు చేసిన కృషికి మనసారా అభినందిస్తున్నాను. పుస్తకం గురించి తెలియనప్పుడు ఒక వాక్యానికి స్పందించడం తప్పు కాకపోయినా విలువైన కథా సంకలనం వెనుక వున్న కృషి గురించి తెలుసుకున్నప్పుడు దానిపై కూడా స్పందించడం నా భాద్యతగా భావిస్తూ….మీ ఇరువురికి హృదయ పూర్వక అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని మంచి సంకలనాలు మీ నుంచి రావాలని కోరుకుంటూ..
    Once again wish you all the best

  3. 3

    డి.రమాదేవి

    మనఃపూర్వక అభినందనలు. ఎంతో పట్టుదలతో కృషి చేసి ఓ అద్భుతమైన కథా సంపుటిని వెలువరించారు. మీ భవిష్యత్తు ఆలోచనలు ఫలప్రదం కావాలి. మహిళల ఔన్నత్యానికి మీ కృషి ఎంతో తోడ్పడుతుంది.

  4. 4

    కొండపల్లి నీహారిణి

    మహిళలను చిన్నచూపు చూసే ఈ సమాజంలో ఒంటరి మహిళల పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో! వారికి అండగా నిలవాల్సింది పోయి అభాండాల బండలను వేస్తూ ఉంటారు. సాధారణంగా, ఆడవాళ్ళు ఆత్మాభిమానంతో ఉంటారు అనే సోయి ఈ జనాలకు ఉండదు. చాలామందిని చూస్తూ ఉంటాం. ఇవన్నీ గ్రహించి మీరు కథలను రాయించి ఒక సంకలనం వేయడం బాగుంది, మంచి పని చేశారు. విజయ,జ్యోతి లకు అభినందనలు. తొందరగా కొనుక్కొని చదవాలని ‘సంచిక’పత్రిక ఇంటర్వ్యూ చదివితే అనిపించింది. ఇండియాకు వెళ్ళగానే తప్పకుండా’స్వయంసిద్ధ’కథల పుస్తకాన్ని కొనుక్కొని చదువుతాను. సంచిక సంపాదకులకు కృతజ్ఞతలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!