సంచికలో తాజాగా

3 Comments

 1. 1

  KONDURI KASIVISVESWARA RAO

  MADAM KAMESWARI GARU VERY CHALLENGING WORK ORIENTED WOMEN. SHE ENCOURAGES WRITERS, POETS AND OTHER ARTISTS OF VARIOUS FIELDS FOR QUALITY PROGRAMS IN THE ALL INDIA RADIO. HER SELECTION OF DIFFERENT SUBJECTS FOR ALL INDIA PROGRAMS IS ALWAYS THOUGHT PROVOKING AS WELL AS MESSAGE ORIENTED ALONG WITH PROPER SOLUTION TO THE SOCIETY. HER PLANNING AND DEDICATION TOWARDS WORK IS VERY INSPIRING. MY BEST WISHES TO MADAM KAMESWARI GARU AND HER FAMILY MEMBERS ON THE OCCASION OF WOMEN’S DAY – 2020. ——KONDURI KASIVISVESWARA RAO, WRITER

  Reply
 2. 2

  Surya Prakash Rao Rayarao

  చక్కటి ఇంటర్వ్యూ. కామేశ్వరి గారికి, శివరంజని గారికి అభినందనలు. ‘సంచిక’ సంపాదకులు మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.
  … డా.రాయారావు సూర్యప్రకాశ్ రావు, 9441046839

  Reply
 3. 3

  gurajdasobhaperindevi

  అరుదులో అరుదైన వ్యక్తి స్త్రీ శక్తి కామేశ్వరిగారు. ఆమె స్రవంతి వయోధిkuల కార్యక్రమాన్ని క్రొంగొత్తరీతిలో నిర్వహించి శ్రోతల మనసులను చూరగొన్నారు. వయోధికులందరికీ సన్నిహితురాలినలైన నాకు  వివిధ వయో శ్రేష్ఠులను కలుపుకుని కార్యక్రమాలు చేసే అవకాశాన్ని ఆమె నాకిచ్చ్చారు. దాంతో అటు వృధ్ధా శ్రమాల్లో ఇటు వివిధ అసోసియేషన్స్ లో వున్న పెద్దల ప్రతిభని పరిచేయం చేసే అవకాశం labhinchindi.
  కామేశ్వరిగాridwaaraa
  . అంతర్ దేశీయ వయోధికులు దినోత్సవంరోజున ఒక డాక్టర్, ఒక సామాజికశాస్త్రవేత్త ,ఒక సంఘసేవకురాలిగానేను,ఒక న్యాయవాది ఆకాశవాణికి విచ్ఛేసి శ్రోతల ప్రశ్నలకు జవ్వాబ్లు ఇవ్వడం జరిగింది.వందమంది  శ్రోతలు వఛ్చి ప్రశ్నలు వేశారు. వందలాదిమంది కార్యక్రమం బాగుందని ఫోన్లు చేశారు.ఇప్పుడామె ఎఫ్ ఏమ్ కి ట్రాన్స్ఫర్ కావడంతో అన్నీ ఆగిపోయాయి.ఆమే ఎక్కడుంటే అక్కడ ప్రోత్సాహం,సహకారం,స్ఫూర్తిమంతం 

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: