సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    P Vasanta Lakshmi

    దమయంతి , మురళీ కృష్ణ గార్లకు ,
    కృతజ్ఞతలు , ఏదో అనామకంగా ముఖపుస్తకం లో సరదాగా పోస్ట్స్ రాసుకునే నాకింత గౌరవం ఇచ్చి నాతో ఇంటర్వ్యూ ప్రచురించారు.
    అనేకనేక ధన్యవాదాలు .
    వసంత లక్ష్మి..( లక్ష్మీ వసంత )

    Reply
    1. 1.1

      ఆర్.దమయంతి

      సంచికకు ధన్యవాదాలు తెలిపినందుకు చాలా సంతోషమేసింది వసంత.
      అందుకే మీరు నచ్చుతారు ఫ్రెండ్స్ కి.
      ఇలానే మీ రచనా వ్యాసాంగం నిర్విఘ్నం గా కొనసాగాలని ఆకాంక్షిస్తూ,
      మీతో నా బాతాఖానీ ని ప్రచురించిన సంచిక సంపాదకులకు, టీం సభ్యులకు నా ధన్యవాదాలు!
      శుభాకాంక్షలతో..
      – ఆర్.దమయంతి.

      Reply
  2. 2

    C.Suseela

    వసంతా! మీ రాతలద్వారా మిమ్మల్ని చూశాను! అదే ఇప్పుడు చదివాను. ఇన్ని రోజులు తెలియనిది మీ విద్యార్హతలు. ఎన్ని డిగ్రీలు!! లాయరుకూడా ఉన్నారు మీలో!!! జీవితాన్ని చాలా సరళంగా, నవ్వుతూ స్వీకరించి, హాస్యాన్ని అందరికీ పంచుతూ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు వసంత! ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని మనసారా కోరుతూ!!!

    Reply
    1. 2.1

      P Vasanta Lakshmi

      థాంక్యూ అండీ.సుశీల గారూ..
      మీ అందరి అభిమానమే నేను సంపాదించుకున్న ఆస్తి.

      వసంత లక్ష్మి.

      Reply
  3. 3

    G.S.lakshmi

    చక్కటి ఇంటర్వ్యూ.. వసంతకూ, దమయంతికీ అభినందనలు..

    Reply
    1. 3.1

      P vasanta lakshmi

      సుబ్బలక్ష్మి గారికి ధన్యవాదాలు.
      మీ అందరి ప్రోత్సాహం , అభిమానం తోనే ఇంత వరకూ వచ్చేనండీ..

      వసంత లక్ష్మి.

      Reply
      1. 3.1.1

        ఆర్.దమయంతి

        thank you lakshmi akkaa.
        🙂
        namassulu.

        Reply
  4. 4

    దుర్గ మానాప్రగడ

    మీ గురించి చాలా మంచి విషయాలు తెలిసాయి. ఫేస్ బుక్ లో చదివి మిమ్మల్ని అభిమానిస్తున్నాను అనుకున్నాను కానీ మీ గురించి తెలిశాక నువ్వు అని సంభోదించడానికి అభిమానంగా వుంది కానీ మంచి స్నేహితురాలు మా వసంత. చాలా బాగుంది మిమ్మల్ని తెలుసుకోవడం.

    Reply
    1. 4.1

      P Vasanta Lakshmi

      దుర్గా..
      ఎప్పటి లాగే మీరు నన్ను అభిమానంగా ఏక వచనంతో సంబోధించవచ్చు , నేను చాలా సామాన్య గృహిణి నే నండీ. మీ అందరి లాగే.
      ఎఫ్ బి లో మనం ఎప్పటిలాగే కలుసుకుంటూ ఉందాం.
      వసంత లక్ష్మి.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!