సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    ప్రొ.సిహెచ్.సుశీలమ్మ

    విహారి గారూ! నమో నమః!!

    Reply
  2. 2

    Ramana lanka

    తదుపరి భాగాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. చాలారోజుల తరువాత చారిత్రాత్మక నవల చదువుతున్నాం.

    Reply
  3. 3

    వేమూరి.సత్యవతి.

    చాలా సంతోషమనిపించింది! విహారిగారి జగన్నాధపండితరాయలు మల్లాది వారి శైలిలా చాలా బాగా వుంది!! ఆసక్తి గా చదివివింపచేసే ఇంత మంచి తెలుగు ఇప్పుడొస్తున్న రచనల్లో మృగ్యమైపోతోంది!!

    Reply
  4. 4

    Dr Karanam Nagaraja Rao

    విహారి గారి ఈ నవల ఒక వినూత్న ప్రక్రియగా ద్యోతకం అవుతున్నది. రచనా శైలి అద్భుతం.
    డా. కరణం నాగారాజరావు (unclekatha.com), 9740287296

    Reply
  5. 5

    Valliswar

    జగన్నాధ పండితరాయల వారి గురించి సాహిత్యాభిమానులు అనేక సందర్భాల్లో విని ఉంటారు. ప్రస్తావనలు చదివి ఉంటారు.
    కాని సాధికారికంగా చెప్పగలిగిన వాళ్లు
    అరుదైపోయిన రోజుల్లో తెలుగు జాతి గర్వించదగిన ఈ మహా పండితుని గురించి
    సరళమైన తెలుగులో సమగ్రంగా అందించేందుకు విహారి గారు నడుం కట్టడం తెలుగు పాఠకుల
    అదృష్టం. ఈ రచనను స్వీకరించిన ‘సంచిక’ అభినందనీయులు.

    Reply
  6. 6

    జగత్పతి యర్రమిల్లి

    జగన్నాథ పండిత రాయలు మొదటి భాగం ఇప్పుడే పూర్తిగా చదివాను. అందులోని ప్రతి అక్షరం , మాట , వాక్యం , భావం ఎంతో చక్కగా అభివర్ణించిన రచయిత మేధకు జోహార్లు. తెలుగు నవలా రచన సాహిత్యంలో ఈ రచన ఓ ఆణి ముత్యంగా ఖచ్చితంగా నిలుస్తుందని ఖరాఖండిగా చెప్పగలను.

    నవలా ప్రారంభంలో ముంగండ అగ్రహారం ప్రస్తావన రాగానే ఎంత ఆనందం కలిగిందో! కారణం. ఈ నాటికీ ఆంధ్ర దేశంలో వేదాల్లో చెప్పబడిన
    సాంప్రదాయాలు విధిగా పాటించే అగ్రహారం ముంగండ. అగ్రహారంలోని పెద్ద చెరువు నాకు బాగా పరిచయమే. నేను ఈ అగ్రహారం చాలా సార్లు
    దర్శించాను. అక్కడ ప్రస్తుతం నివసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలని పలకరించాను కూడా. అక్కడి వాతావరణం అలౌక్యం.
    రచయిత విహారి గారు నవలలో అభివర్ణించిన వాతావరణం నుంచి ఇంకా బైట పడలేక పోతున్నా! నవలలో ప్రస్తావించినలాంటి వ్యక్తులు నా జీవితంలో తరలి వెళ్ళిపోయారు.

    చివరగా …. ఎంతో గర్వంగా చెప్పుకునే నవల రచిస్తున్న శ్రీ విహారి గారికి అభినందనలు. ప్రచురిస్తున్న సంచిక యాజమాన్యానికి ధన్యవాదాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!