సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    KL Sampath Kumar

    Wonderful narration.
    I am fond of historical novels. I am sure, this novel will be very popular once it is completed. Eagerly looking forward for the next part.

    Reply
  2. 2

    Sandhya

    అద్భుతమైన రచన. ఎన్నో వివరాలతో అందిస్తూ తెలియని విషయాలు తెలుపుతూ రచిస్తున్న విహారిగారికి వందనాలు.

    Reply
  3. 3

    జగత్పతి యర్రమిల్లి

    జగన్నాథ పండిత రాయలు మొదటి భాగం ఇప్పుడే పూర్తిగా చదివాను. అందులోని ప్రతి అక్షరం , మాట , వాక్యం , భావం ఎంతో చక్కగా అభివర్ణించిన రచయిత మేధకు జోహార్లు. తెలుగు నవలా రచన సాహిత్యంలో ఈ రచన ఓ ఆణి ముత్యంగా ఖచ్చితంగా నిలుస్తుందని ఖరాఖండిగా చెప్పగలను.

    నవలా ప్రారంభంలో ముంగండ అగ్రహారం ప్రస్తావన రాగానే ఎంత ఆనందం కలిగిందో! కారణం. ఈ నాటికీ ఆంధ్ర దేశంలో వేదాల్లో చెప్పబడిన
    సాంప్రదాయాలు విధిగా పాటించే అగ్రహారం ముంగండ. అగ్రహారంలోని పెద్ద చెరువు నాకు బాగా పరిచయమే. నేను ఈ అగ్రహారం చాలా సార్లు
    దర్శించాను. అక్కడ ప్రస్తుతం నివసిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలని పలకరించాను కూడా. అక్కడి వాతావరణం అలౌక్యం.
    రచయిత విహారి గారు నవలలో అభివర్ణించిన వాతావరణం నుంచి ఇంకా బైట పడలేక పోతున్నా! నవలలో ప్రస్తావించినలాంటి వ్యక్తులు నా జీవితంలో తరలి వెళ్ళిపోయారు.

    చివరగా …. ఎంతో గర్వంగా చెప్పుకునే నవల రచిస్తున్న శ్రీ విహారి గారికి అభినందనలు. ప్రచురిస్తున్న సంచిక యాజమాన్యానికి ధన్యవాదాలు.

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    నా ప్రియమితృలు .
    శ్రీ విహారి గారూ.
    మీ చారిత్రక కాల్పనిక కధా రచన ,యుగ సాహితీ వేత్త జగన్నాథ పండితరాయలు రెండు భాగాలూ క్షున్నంగా చదివేను .కోనసీమ ముంగండ అగ్రహారంలో ని పెద్ద చెరువు గట్టు ,గట్టుకు పెడగా రావిచెట్టు ..ఆ చెట్టుకింద రచ్చబండ ,సాయంకాలపు
    నీడలూ ,మా ఊరి లో మా తాతగారి ఇంటిదగ్గర ,మా పల్లెకోన తలపించింది. పూర్వం అని పల్లెటూళ్ళూ అలా ఉండేవేమో .పిన్నింటి రామ్మూర్తి గారి కుమార్తె ని వేళాకోళం చేసిన ఇద్దరబ్బాయిల్నీ , ఒకడిని చెంప చ్చెళ్లు మనిపినిపించిన ,జగన్నాథుడూ.
    జగన్నాధుడి భార్య కామేశ్వరి జగన్నాథుల అనురాగ జీవనవల్లరీ ,జగన్నాథుని భార్యని చుస్తూ వచ్చిన భా వాలూ రేగి పండ్లను గేలి చేయడం ,మామిడిని అపహసించిన వైనం దానిమ్మని పోపోమనడం , నా మనసును ఆహ్లాద పరి చాయి .శేఖర్ చేసి ణ దుష్కృత్యానికి ,కామేశ్వరి అన్న ,నూతులు తవ్వితే భేతాళాలు పుట్టినయ్ ట ,అదుపులేని పొగరు .,మాటలు నన్ను ఆకట్టుకున్నాయి .చెరువుగట్టున ఇరుపక్షాల మద్య జగన్నాథుడి ధీర గంభీర కాహళీ ధ్వని .
    కామేశ్వరి శృంగార రాజాధి దేవతల .ముగ్ధ మనోహర కళా విలాసిసిని అయినది ,జగగనాధుడు రాసాగంగాధరుడయి , భామినీ విలాసాన్ని అనుభూతి చేసుకోడం. ..ఈ గొప్ప పదప్రయోగాలూ .నాకు బాగ సంతొషంగా ఉంది మీ నవల రెండు భాగాలూ చదువుతుంటే..పదెపదె.. యీ కథ రచన చాల గొప్పగ చేసేరు .మీకు ఈ సందర్బంలో ..నా హార్థిక శు భాకాంక్షలు అభి నందనలు నూ .
    స్వీకరించండి
    కమలాకాంత్
    (seetaaraamudu)

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!