సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    మీ తొమ్మిదో భాగం పూర్తిగా చదివాను. అంతా బాగుంది.1.మానవజాతి ప్రాథమిక దశా విశేషాన్ని.. 2.పొలిమేరలో దిక్కులు మూర్చ పోయినై.. ఈ రెండు వాక్యాలు ఇంకా బాగున్నాయి. అభినందనలు🙏🏾
    పతంజలి

    Reply
  2. 2

    Sandhya

    విహారి గారి జగన్నాథ పండితరాయలు చకచకా చదివించేస్తున్నారు. అప్పుడే అయిపోయిందే అనిపిస్తోంది.

    Reply
  3. 3

    పుట్టి. నాగలక్ష్మి

    జగన్నాథులవారి కుటుంబం మతఛాందసంలేకుండా,ముస్లిం మహిళని ఆదరించడం,ఆమె కుటుంబసభ్యులని సంస్కరించడం బావుంది.. ఎంత చెప్పినా జాతరలో జంతుబలి నిషేధం కష్టసాధ్యమే కదా!అభినందనలు విహారి గారికి💐💐

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ధన్యవాదాలు సార్. మీ రచన రసవత్తరంగా సాగుతోంది. భాషా పటిమ, వాస్తు శిల్పము చాలా అద్భుతంగా వున్నాయి. పూర్తి పుస్తకం ఒకేసారి చదవాలని ఆకాంక్ష.
    కరణం నాగరాజ రావు.

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    కళ్ళకు కట్టినట్లు, కథ నడిపిస్తున్నారు.. 💐💐🙏
    కూర చిదంబరం

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    మిత్రులు విహారి గారికి నమస్కారములు. మీ జగన్నాథ పండిత రాయలు రసవత్తరంగా సాగుతోంది. కామేశ్వరి ఒక తురక అమ్మాయి మూర్ఛ వచ్చి పడిపోతే సహాయము చేసిన వైనం, జగన్నాథుడు కూడా ఆ అమ్మాయి మనుషులను నచ్చజెప్పి పంపిన వృత్తాంతము చాల బాగున్నది. మీ జగన్నాధుని కాశీ పట్టణము త్వరలోనే చూసితరించ బోతున్నాను.
    అభినందనలు. నమస్కారములు
    సీతారామ శర్మ వఝ 9920294346 .

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    జగన్నాథ పండితరాయలు నవల చాలా ఆసక్తిగా చదివిస్తోంది ఇలాంటి చారిత్రిక నవల ఈ మధ్యకాలంలో రాకపోవటం వల్ల వైవిధ్యంగా ఉంది కాశీలో పండిత ప్రకర్షుల మధ్య ఆడియన్స్ లో నేను కూడా ఉంటున్నట్టు అనుభవం అవుతుంది నవల చదువుతుంటే కృష్ణదేవరాయల కాలంలో గుర్తుకొస్తుంది ఎంతో పాండిత్యం ఉన్న విహారి గారు చాలాకాలం గుర్తుండిపోయే మంచి నవల పాఠకులకు కానుకగా ఇస్తున్నారు దీన్ని సినిమాగా రూపొందించడానికి ఎవరైనా ఉంటే చరిత్రలో మంచి చిత్రంగా నిలిచిపోతుందని నాకనిపిస్తోంది వాట్సాప్ లో నాకు పంపుతున్నందుకు చాలా థాంక్స్ అండి.
    ఇది ప్రసిధ్ధ రచయిత్రి శ్రీమతి గొల్లపూడి రాజ్యలక్ష్మి గారి అభిప్రాయం.. అభినందన.

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    అద్భుతమైన రచన. భాష, శైలి
    అందిస్తున్న గహన విషయాలు.. మళ్ళీ చదవాలి
    మాలాంటివారికి అధ్యయనం చేయదగినది
    ధన్యవాదాలు
    భవానిదేవి

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!