సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    Dr.. Vivekanand Rayapeddi

    అద్భుతమైన రివ్యూ. సినిమా ఎంత అర్ద్రతా ఆవేదనలు రగిల్చిందో మీ రివ్యూ కూడా అంత భావావేశాన్ని కలిగించింది

    1. 1.1

      సిహెచ్.సుశీల

      ధన్యవాదాలండీ. మీ సమీక్ష కూడా బాగుంది.

  2. 2

    వనజ తాతినేని

    ఎందుకో సినిమా చూడాలో చెప్పారు. చక్కని పరిచయం. సమీక్ష బాగుంది.

    1. 2.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలండీ వనజగారు.

  3. 3

    శీలా సుభద్రా దేవి

    జై భీమ్ సినిమా తనలో ఎంతటి సంచలనాన్ని కలిగించిందో ఆ సంచలనం పాఠకులకు కూడా అందించేలా ఆర్ద్రంగా సుశీల గారు సినిమా సమీక్ష గా అక్షర రూపం చేసారు.ఇటువంటి సినిమాలు తెలుగు లో కూడా ఇంకా ఇంకా రావాల్సి ఉంది.కానీ మూససినీమాలను ఆదరించే ప్రేక్షకులు ఉన్నంతకాలం ఆ ఆశ తీరటం కష్టమే.సుశీలగారికి అభినందనలు

    1. 3.1

      డా.సిహెచ్.సుశీల

      ధన్యవాదాలండీ సుభద్రాదేవి గారు.

  4. 4

    drcbhavanidevi@gmail.com

    నేనూ చూశాను. ఆలోచన ఆవేదన రేకెత్తించే సినిమా.బీదలకోసం అసలయిన న్యాయవాదిగాపనిచేసిన నాన్నగారిని గుర్తుచేసిన. సినిమా.సినిమా టీంకు.సుశీలగారికి అభివందనాలు

  5. 5

    డా.సిహెచ్.సుశీల

    ధన్యవాదాలండీ భవానీ దేవి గారు. సాహిత్యపరంగా పండితులు, సేవాపరంగా పేదవారు మీ నాన్నగారు శ్రీ కోటంరాజు సత్యనారాయణ గారిని తలుచుకొంటారు బాపట్లలో.

  6. 6

    Meghana

    Beautiful review Suseelamma garu

  7. 7

    గుణశేఖర్

    చాలాకాలం తరువాత ఇంతలా స్పందింపచేసిన సినిమాను చూశాను.జై భీం అనే నినాదం ఏ కొద్దిమందికో అనే అర్థం ఇకపై అయినా మారుతుందని నమ్మకం. అంబేద్కర్ గారి రాజ్యాంగం కూడా లేకుంటే ఈ దేశంలో అణగారిన వర్గాల పరిస్థితి ఎలా ఉంటుందో , ఆలోచించడానికీ భయంగా ఉంది. చాలా బాగా వ్రాసారు మేడం.

  8. 8

    గుణశేఖర్

    ఈ సినిమాను కూడా అదే మూస తెలుగు ప్రేక్షకులు అత్యంత గొప్పగా ఆదరించారు మేడం.

  9. 9

    డా.మైలవరపు లలితకుమారి

    మేడమ్ సినిమా చూడకపోయినా చూసిన అనుభూతిని కలిగించింది మీ రివ్యూ. ఆదివాసీలు పడేబాధల గురించి చదువుతుంటే మనసు కదిలిపోయింది. సినిమాను మీకు అభినందనలు.

  10. 10

    సురేశ్.వై

    అద్భుతమైన విశ్లేషణ మేడమ్.. సినిమా చూస్తున్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపించారు..🙏🙏🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!