మముగన్న తల్లి మా తెలుగు తల్లి, ఉగ్గు పాలతో నేర్చినది ఈ తెలుగు భాష, అచ్చులు హల్లులు అందమైన లిపి మన తెలుగు అక్షరాలు వినసొంపు మన మాతృ భాష, తీనెలొలికే పలుకులు, ప్రపంచ భాష లందు, ద్వితీయ స్దాన ఘనత మన తెలుగు భాష,
పట్టణాల, పట్టుకొమ్మలు ఈ అందాల పల్లెటూర్లు, ఆరబోసిన అందాలకు ఆనవాళ్లే మన పల్లె లోగిల్లు, భూమాత కట్టుకున్న పచ్చని పట్టుచీర ఈ వరి నారు మల్లు, ఉషోదయన పక్షుల కిల కిల రావాలే, సంగీత మధురిమలు, గల గలా పారే నదులు కాలువలు పల్లె పడుచుల గాజుల సవ్వడులు,
పసిడి పంటలు పండు రతనాల గర్భ మన తెలుగు నేల, పచ్చదనం పరిశుభ్రతకై పాటు పడే పల్లె, పట్టణ జనం, విడనాదరాడు యువత ఎన్నడూ కన్నతల్లిని, మాతృభాషాని, జన్మభూమిని, ‘మమ్మీ డాడీ’ పదాలను విడిచి పెట్టు, అమృతం వంటి ‘అమ్మా-నాన్న’ పదాలకు పట్టం కట్టు, మాతృభాషను అభ్యసించడం మన జన్మ హక్కు అని గ్రహించు, తల్లి తెలుగు భాష తదుపరే, పర భాషలను అభ్యసించు, పొగడరా నీ తెలుగు తల్లి కీర్తి, గణతలు విదేశమునందు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కుందేలు – పెసరట్లు
జీవితం జనరల్ స్టోర్
నేను లేనుగా
ఏమవుతుందో… ఎటుపోతుందో… ఏమో! -6
ఎంత చేరువో అంత దూరము-1
కంటకాసురిడి కథ
అనంతుడి నిర్ణయం
అమ్మ కడుపు చల్లగా
తల్లివి నీవే తండ్రివి నీవే!-12
ఆచార్య దేవో భవ
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®