సంచికలో తాజాగా

Related Articles

5 Comments

 1. 1

  Padmaja yalamanchili

  నిజం నవ్వితే తిరిగి నవ్వని నైజం మన తెలుగు వారిలోనే ఎక్కువ గమనిస్తుంటా… ఏదో వాళ్ళ సొమ్మంతా ఎవరో దోచుకుపోతున్నట్టు మాడు మొహాలేసుకుని వుంటారు కొందరు..బహుశా ఏదో లోపం తో పుట్టివుంటారని నవ్వుకుని పోతాము..చిన్న పనైనా, పెద్దపనైనా సహాయం చేసినవారికి thanks చెప్పడం,మన తప్పుంటేsorry చెప్పడం అవసరమే.. నేను అనుసరిస్తాను కూడానూ…Nice one👌👌💐

  Reply
  1. 1.1

   mannemsarada

   ధన్యవాదాలు పద్మజ గారూ

   Reply
 2. 2

  K Varma Potturi

  పశువులు పక్షులూ కూడా మనం ఏకొంచెం చేసినా కృతజ్ఞతను కలిగివుంటాయి.కేవలం మనుషుల్లోనే
  ఈ కృతజ్ఞతా భావం తక్కువైపోతోంది.పీల్చే గాలికి కూడా మనం రుణపడి ఉన్నాం.ఇతరుల నుంచి మనం ఏకొంచెం పొందినా దానికి కృతజ్ఞత తెలపడంవల్ల ఎదుటివారు పొందే ఆనందం మాట అటుంచి మనకు కలిగే ఆత్మ తృప్తే ఎక్కువ. బహుశ, కృతజ్ఞతా విలువలు తగ్గడం వలనే సమాజం ఇంత వికృత పోకడతో వుందనుకుంటాను._/|\_

  Reply
 3. 3

  K Varma Potturi

  పశువులు పక్షులూ కూడా మనం ఏకొంచెం చేసినా కృతజ్ఞతను కలిగివుంటాయి.మనుషుల్లో మాత్రం ఈ కృతజ్ఞతా భావం తగ్గిపోతుంది.నిజానికి,పీల్చే గాలికి కూడా మనం రుణపడి ఉన్నాం.నిజానికి, మనం పొందిన దానికి కృతజ్ఞతలు తెలపడం వల్ల ఎదుటివారు పొందే ఆనందం కన్నా మనకు లభించిన ఆత్మతృప్తే ఎక్కువ.అసలు, ఈ కృతజ్ఞతా విలువలు తెలియక పోవడం, లేకపోవడం వల్లనే సమాజం ఇలా వింత పోకడతో వుందనుకుంటాను నేను.__/|\__

  Reply
 4. 4

  Radhika

  చాలా మంది మేము ఎందుకు sorry చెప్పాలని ఆలోచిస్తారు .కానీ చెప్పడం వల్ల ఎదుటి వారు మన వల్ల ఇబ్బంది పడిన, పడకున్నా sorry అనే ఒక మాట ఇద్దరి మధ్యా దూరాన్ని తగ్గస్తుంది. Nice madam

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™