సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    విఠలాచార్య పుస్తకం లో అయన సినిమాల గురించి, ఆయనతో పనిచేయడం కళాకారుల గురించి, క్లుప్తంగా చక్కగా వివరించారు.. ఎటువంటి గ్రాఫిక్స్ లేని కాలంలోనే అనేక అద్భుతాలు తెరమీద ఆవిష్కరించారు విఠలాచార్య.. ఆయన సినిమాల్లోని దెయ్యాలను చూసి పిల్లలు ఎవరూ భయపడరు. పడీ నవ్వుతారు. తన కెరీర్ చివరలో తీసిన “జగన్మోహిని” సైతం అఖండ విజయం సాధించింది. ఈ తరం వారు తెలుసుకోవలసిన విషయాలు …మంచి పుస్తకం పరిచయం చేశారు. బాగుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®