సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన:*భువన్ జీ! రికార్డింగ్ రూమ్ లోకి వెళ్ళగానే దేవాలయం లోకి వెళ్ళినంత అనుభూతి చెందారు కాబట్టే అంత గొప్ప అనుభూతి కలిగే పాటలు సృజించగలిగారు మీరు. రోజుకి రెండు, మూడు పాటలు రికార్డింగ్ జరిగేవంటే మాటలా?
    మీరే కాదు ప్రతి తాము పనిచేసే చోటును దేవాలయంగా భావిస్తే ఈ అవకతవకలు, అల్లకల్లోలాలు ఉండవు కదా!
    మీరు సాక్షాత్తు సరస్వతీ మాత అనుగ్రహం పొందిన అదృష్టవంతులు.*

    Reply
    1. 1.1

      Bhuvana Chandra

      హృదయపూర్వక ధన్యవాదాలు సుశీలమ్మ గారు చాలా చాలా చాలా సంతోషం థాంక్యూ సో మచ్

      Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లలిత శివ జ్యోతి గారి స్పందన: *టక్కు టక్కు టకోరి, కిల్లి మజారో లాంటి పదాలు అందరి నోళ్లలో నానేవి అలాంటిదే జులకటక. ఈ పదం పెట్టాలో తెలీనపుడు ఈ పదాలు పెట్టి కామెడీ చేసేవారు.*

    Reply
    1. 2.1

      Bhuvana Chandra

      థాంక్యూ లలిత గారు థాంక్యూ సో మచ్

      Reply
    2. 2.2

      Bhuvanachandra Raju

      Thank you Lalitha Garu thank you so much

      Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి బలబద్ర పాత్రుని రమణి గారి స్పందన: *చాలా బావుంది.*

    Reply
    1. 3.1

      Bhuvanachandra Raju

      థాంక్యూ బాలాజీ థాంక్యూ సో మచ్

      Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రాజ్యలక్ష్మి గారి స్పందన: *ఈ ప్రయాణం ఆగకూడదండీ. సాగుతూనేవుండాలి. మీతో ప్రయాణిస్తూ ఈ ప్రయాణాన్నీ ఆస్యాదిస్తున్నామండీ.

    Reply
    1. 4.1

      Bhuvanachandra Raju

      థాంక్యూ రాజ్యలక్ష్మి గారు థాంక్యూ సో మచ్

      Reply
  5. 5

    ramasundarimsbpnv

    అప్పట్లో సంత, సూపర్ బజార్ అనే పదాలే సెన్సార్ కట్ అంటే ఇప్పటి సినిమాలు సెన్సార్ దాటి ఎలా మార్కెట్ లోకి వస్తున్నాయో మరి! మీరు రాసుకున్న పాటల్ని సినిమా సిచ్యుయేషన్స్ కి పెట్టడం చాలా బావుంది. మీరు చదువుకున్న విస్తృతమైన సాహిత్యం, చేసిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగ అనుభవాలు, పరిపుష్టమైన భావధార, సంగీత జ్ఞానం…అన్నీ కలిపి ఆనాటి రాజుని ఈనాటి ‘భువనచంద్ర’ గా చేశాయి. టాస్క్ వచ్చిందంటే…సొల్యూషన్ తో సిద్ధంగా ఉండే స్పిరిట్ మీలో ఉన్న సోల్జర్ కి స్వతసిద్ధంగా ఉన్నదే. అందుకే 3 సందర్భాలైనా, 5 సందర్భాలైనా పల్లవులు తడతాయి.
    జయప్రద అందం అద్వితీయం. అంతులేని కథ అప్పుడైతే మరీను. ఆమె సినిమా రంగానికి రాకపోయి ఉంటే మనకి ఎలా తెలిసేది? కానీ అందం వెనకే అంతులేని సమస్యలు..గులాబీ చుట్టూ ముళ్లలాగా. పాపం, శ్రీదేవిదీ అదే కథ.
    ప్రేక్షకులుగా మేం తెర మీద చూసేవాళ్లని మీరు ప్రత్యక్షంగా చూడడం, పలకరించడం, వాసు గారు, బాలుగారి వంటి వారితో స్నేహంగా ఉండడం చేశారు. మీ స్నేహపరిమళం వారికి అందించారు.
    ఆనాటి మ్యూజిక్ సిట్టింగ్స్ గానీ, రికార్డింగ్ సెషన్స్ గానీ ఎప్పటికీ మరి చూడలేము. హిందీలో కూడా లతాజీ చెప్తుండేవారు కదా.. చిన్నప్పుడు తెలిసేది కాదు, రోజంతా ఆకలిదప్పులతో కూర్చునేదాన్ని, క్యాంటీన్ ఉంటుందనీ, అక్కడ తినొచ్చనీ నాకు తెలియదు, అని. అంతా లైవ్ రికార్డింగ్స్ కదా!
    చండి (రమాసుందరి)

    Reply
    1. 5.1

      Bhuvanachandra Raju

      థాంక్యూ చండీ థాంక్యూ సో మచ్

      Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన:*భువన చంద్ర గారూ నమస్కారం అండి. మీ జీవితం ప్రయాణం లో అనుభవాలు అనుభూతిని పంచి మమ్మల్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లి ఆలోచింపజేసే విధంగా ఉంది మీ రచన. రికార్డింగ్ స్టూడియోని ఓదేవాలయంగా భావించిన మీ మనసు కాబట్టి మీరు ఈ రోజుకీ లైఫ్ ఉన్నపాటలు వ్రాయకలుగుతున్నారు.
    పాటలను వ్రాయడమనేది మీరు ప్రాణం పెట్టి పని చేసే విధానం అని అర్థం అవుతుంది. మీ అంకితభావం మరియు ఏకాగ్రత మంచితనం కలిపితే ఈరోజు ప్రయాణం. చాలా బాగుంది. ఓ వైవిధ్యమైన సినీ గీత రచయితతో కలిసి ప్రయాణం నేను ఆనందంగా సాగే ప్రయాణంగా ఉంది.
    ఈ ఆవకాశం మాకో మంచి అనుభూతి ఇస్తుంది. ధన్యవాదాలు అండి

    Reply
    1. 6.1

      Bhuvanachandra Raju

      థాంక్యూ రామాజీ థాంక్యూ సో మచ్

      Reply
    2. 6.2

      Bhuvanachandra Raju

      థాంక్యూ రమాజీ థాంక్యూ సో మచ్

      Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ ఎమ్మెల్ నరసింహం గారి స్పందన: *జీవితం ఓ ప్రయాణం పాటకి మీకు స్ఫూర్తినిచ్చిన వాక్యాలు వివేకానందులవైతే హెమింగ్వేకి ధన్యవాదాలు చెప్పడం ఏమిటి🤔 *

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమా శాండిల్య గారి స్పందన: *మొత్తం చదివాను.. అన్ని పాటల అనుభవాలు చెబుతూ, మనస్సు కలక్కుమనే సంఘటన సారధిగారి గురించి చెప్పటం బాధనిపించింది. ఆయన కాలాన్ని కొలిచే విధానం చదివి నవ్వుకున్నాను.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా, మాధురి ఇంగువ గారి స్పందన:*ఇప్పుడే చదివాను sir It was a Golden era indeed. Wow.. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. సుమంగళి చిత్రంలో ‘జీవితం ఓ ప్రయాణం’ పాట నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ పాట.
    సెన్సార్ కటింగ్ విషయాల్లో కొన్ని చోట్ల నవ్వు వచ్చింది sir, ఎందుకంటే సెన్సార్ కటింగ్ జరగకముందు పడిన పదాల కన్నా సెన్సార్ కటింగ్ అయ్యాక పడిన పదాలే మరింత ద్వంద్వార్థాన్ని ఇస్తున్నాయి కదా 😂 అనిపించింది.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గడ్డమణుగు సుజాత గారి స్పందన: *జీవితం ఓ ప్రయాణం సంచిక 9 చాలా బావుంది.*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యామిని దేవి గారి స్పందన:*జ్ఞాపకాల పూలన్నీ ఏర్చి కూర్చి వారం వారం మాకు అందిస్తున్నారు చాలా బావున్నాయి. సారధి గారు సమయాన్ని కొలిచే పద్ధతి బాగుంది సరదాగా అంతలోనే అయ్యో అనిపించింది.
    అదేగా జీవితం క్షణభంగరం. జూలకటక లాంటి సరదా పదాల పుట్టుక గురించి వివరణ బావుంది. వారం వారం ఆసక్తిగా సాగుతుంది. నమస్సులు గురువర్యా🙏.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®