సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Bhuvana Chandra

    యధా ప్రకారం అద్భుతంగా ఉంది చదువుతూ గతాన్ని కళ్ళ ముందు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది
    చక్కని శైలితో అందరికీ అర్థం అయ్యేలా సీరియల్ ని నడుపుతున్నందుకు అభినందిస్తూ నమస్సులతో భువనచంద్ర

    Reply
  2. 2

    Shyamkumar

    కాశ్మీర్లో జరిగిన దుష్కర్మకాండలను ప్రస్తావిస్తున్న రచయిత గారు ఈసారి కొత్త విషయాన్ని మన మన ముందుకు తెచ్చారు. ఆలయ సంస్కృతి ఆలయ ఆదాయం మీద ప్రభుత్వం ఆధారపడటం అన్నది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రస్తుతం మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. వేరే మతస్తుల ఆలయాలు మాత్రం ప్రభుత్వం మీద ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. హిందూమత ఆలయాల మీద వస్తున్న ఆదాయంతో ప్రభుత్వాలు తమ ఖర్చులు నెరవేర్చుకుంటున్నాయి.
    కనీసం ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం కూడా దీన్ని మార్చే ఆలోచనలో ఉన్నట్టు లేదు ఇది ఇంకా భయంకరమైన మన యొక్క దురదృష్టమని చెప్పాలి

    Reply
  3. 3

    Konduri Kasi visveswara rao

    Murali Krishna garu,
    Kashmir’s history description is very informative. Since hundreds of years many foreigners they have destroyed our culture and they forced us to follow their culture. Still it is going on. Now this is the time to establish our own traditions and culture. That is why we have to go through history. Thank you Sir.
    Konduri Kasivisveswara Rao

    Reply
  4. 4

    పుట్టి నాగలక్ష్మి

    మందిరాలు, రాజులు పరస్పర సహకారం తో రాజ్యాన్ని నడిపేవారని, మందిరాలు వివిధవృత్తులవారకి జీవనోపాధిని కలిగించాయనియే విషయాలని చాలా వివరంగా తెలియజేశారు.ప్రస్తుత ప్రభుత్వాలు మందిరాలు మీద ఆధారపడుతూ, ఆ డబ్బును వాడుకోవడం చూస్తున్నాం. మందిరాల అభివృద్ధి కి కొంత వరకైనా కృషి చేస్తే బావుంటుంది

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!