సంచికలో తాజాగా

9 Comments

 1. 1

  మణి వడ్లమాని,

  చక్కటి విషయాల గురించి వ్రాసారు ధన్యవాదాలు

  Reply
 2. 2

  Kotamraju Vijaya Kumar

  మంచి విషయాలు తెలియజేశారు…. మీకు అభనందనలు

  Reply
 3. 3

  vidadala sambasivarao

  కస్తూరి మురళీకృష్ణ గారి నీలమత పురాణం నేను ప్రారంభం నుండి చదువుతున్నాను.ఈ నాగుల చరిత్ర చాలా ప్రాచీనతను సంతరించుకుంది.చాలా మంది సాహితీ వేత్తలకు కూడా తెలియని ఓ అద్భుతమైన పురాతన చరిత్రను తెలియ జేస్తున్న శ్రీ మురళీకృష్ణ గారికి అభినందనలు.
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply
 4. 4

  రామలక్ష్మి

  చాలా బాగుంది సర్

  Reply
 5. 5

  పుట్టి. నాగలక్ష్మి

  నాగుల గురించిన విషయాలను విపులంగా తెలియజేయడం బాగుంది.

  Reply
 6. 6

  Sambasivarao Thota

  MuraliKrishna Garu!
  Enno theliyani vishayaalu thelusuko galugu thunnaanu !!
  Meeku Abhinandanalu mariyu Abhivandanalu !!
  🙏

  Reply
 7. 7

  vihaari

  నమస్తే……

  ముందు గా, ఈ విషయాన్ని స్వయంగా చదివి, సమగ్రం గా పరిశీలించి చదువరులకు అందిస్తున్న మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు….

  ఒక్కొక్క అతి సాధారణంగా కనిపించే విషయాలు వెనుక ఎంత గారి, చరిత్ర ఉన్నాయో చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది…

  మురళీకృష్ణ గారి multi-faceted literary endeavours కీ, versatile writings కీ, prolific dedications కీ ఎంతో ఆరాధనా భావం కలుగుతుంది….

  గొప్ప చరిత్ర ని అందించారు…. హృదయపూర్వక అభినందనలు…
  ధన్యవాదాలు….

  Reply
 8. 8

  Jhansi koppisetty

  మురళీకృష్ణ గారూ, ఈ మీ రచనను నేను మొదటినుండీ చదవలేదు… గత రెండు వారాలుగా చదువుతున్న ఈ నీలమతపురాణం వెనుక మీరు చేసిన గ్రంధ పరిశోధన, రాయటంలో మీ నిబద్దత, విషయంపై మీ నిమగ్నత నన్ను ఆశ్చర్య పరుస్తుంది.. ఇలాంటి సబ్జక్టుపై రాయగలగటం అందరి వల్ల అయ్యే పని కాదు….I appreciate your dedicated hard work Sir🙏🙏🙏

  Reply
 9. 9

  Dr.Trinadha Rudraraju

  Great work by Muralikrishna garu in bringing a work that may just not only important to know about “Kashmir” but its extrapolation to Bharat as they are not inseparable since age recorded. Splendid effort!

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: