సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గీతాంజలి

    ఎత్తుగడ నుంచి ముగింపు దాకా కథ చాలాఆసక్తిగా.. ఉద్వేగభరితంగా కొనసాగింది.భవానీ ఏం చేయబోతున్న దో అన్న ఆసక్తి ఉత్కంఠ పాఠకునిలో కలిగించగలిగారు రచయిత్రి. రచయిత్రి జ్యోతి గారు రాసిన కథల్లో మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక అవసరం సంబంధాలన్న వాస్తవాన్ని తెలిపే మరో.కథ ఇది.
    కాకపోతే ఈ కథలో ..పైకి మంచిగా..ఔన్నత్యము, త్యాగాలుగా కనిపించే కొంతమంది మనుషుల వెనకాల అసలైన వికృతమైన రంగులు , అవసరాలు..స్వార్థ రాజకీయాలు ఎలా చీకట్లో దాగిన క్రూర జంతువుల్లా దాగి దాగి ఉంటాయో ..భవానీ ల్లా ఎంత మంది నోరిప్పే దాకా బలి అవుతూ ఉంటారో కూడా తెలియ చెప్పేకథ. బయటకి కనిపించేది,లేదా మరొకరు చెప్పేది ఎప్పుడూ వాస్తవం..చరిత్రా కానే కాదు చాలా సార్లు. బాధితులు నోరు విప్పేదాకా నేరస్థుడు చెప్పేదే వాస్తవంగా లేదా చరిత్రగా నిలిచిపోతుంది.రమ ,అరుణ చెప్పిందే కాదు ..భవానీ చెప్పేదాక ఆమె అత్మ హత్య వెనుక సుధాకర్ మీది ప్రేమే అనుకుంటాం కానీ భవానీ చెప్పే వాస్తవాలు విభ్రాంతిని కలిగిస్తాయి.కథలో భవానీ చెప్పింది వింటూ., చదువుతూ ఏక కాలంలో కధకు రాలు., పాఠకులు చెందిన ఎపిఫెని..జీవన సాక్షాత్కారాన్ని అనుభూతి చెందుతాము. ఇలాంటి వాస్తవిక కథలు నేనూ విన్నాను. నా జీవితంలో కూడా కొన్నిసార్లు అత్యంత ఆత్మీయులు బంధు,మిత్రుల ఈ మంచి.,చెడు.. దేవత.,రాక్షస మొఖాలతో మైండ్ గేమ్ ఆడడం నేను నొప్పిని,విభ్రాంతిని అనుభూతి చెందడం మౌనంగా కొన్నిసార్లు..ప్రశ్నించి /పోరాడి అనేక సార్లు అలిసిపోవడం అనుభవమే. మొత్తానికి అనుభూతిని..ఉద్వేగాన్ని బాధ,దుఃఖాన్ని ఏకకాలంలో కలిగిస్తూ చదివించినన కథ ఇది. అవసరాలు మాత్రమే ప్రధానంగా ఉండే మనుషుల అంతరంగాల్లో ని స్వార్థపు రంగులు భయపెడతాయి.ఆ భయాన్ని ఈ కథ చదువుతూ పాఠకులూ అనుభవించేలా చేయడంలో రచయిత్రి సక్సెస్ సాధించగలిగారు

    Reply
  2. 2

    doorvaasa

    జీవితం పైకి కనిపించినంత నునుపుగా ఉండదు!😌

    Reply
  3. 3

    GitacharYa

    Just change the genders, and I have seen such lives as Rama, Bhavani, and people like Aruna. Narration is excellent. And the story can happen anywhere. The ending is perfect without dragging for the sake of it.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!