సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    మధు చిత్తర్వు

    ఇంగ్లీష్ లో ని సాంకేతిక పదాలకి మీరు సృష్టించిన తెలుగు పదాలు బావున్నాయి.కానీ నా సందేహం క్లిష్టమైన పదాలు ఎంతమంది అర్థం చేసుకుంటారో… fossil fuels, reusable energy, battery , మొదలైనవి.
    వాతావరణ కాలుష్యం, గ్రీన్ హౌస్ గాసెస్ గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు ఇప్పుడు.వీటి మీద ఎన్ని కథలైనా రాయొచ్చు.
    నేను ఇదివరకు రెండు డిగ్రీలు అనే కథ లో ఈ విషయం మీదే రాశాను.మీరు కృత్రిమ మేథని మైనింగ్ లో ఎలా వుపయోగిస్తారో రాశారు.బాటరీ కార్లు కోసం ఇంథనం కోసం తవ్వకాలు అన్నట్లు రాశారు.మధ్యలో భూదేవి ప్రత్యక్షం ఒక కొస మెరుపు.అది సైఫీ లో కుదరదు కానీ యాంత్రిక మేధ యొక్క మెదడు లోని “aberration” అని రాశారు.అది కూడా ఓకే.ఒప్పుకోవచ్చు.
    అభినందనలు.
    నేనైతే ఇంగ్లీష్ పదాలు వాడేస్తున్నాను.కొంచెం ప్లాట్ , కల్పనా, ఉత్కంఠ కూడా పెడుతుంటాను‌.అయినా సరే పాఠకులని అందుకోవడం కష్టం గా వుంది.అయితే తెలుగు పదాలు సైన్స్ ఫిక్షన్ లో తప్పకుండా సృష్టించాల్సిందే. అవి ప్రామాణికంగా అందరికీ అర్థమయ్యే లా రాయాల్సిన అవసరం ఉంది.

    Reply
  2. 2

    Anil అట్లూరి

    కథాంశం బాగుంది.
    సైన్స్ ఫిక్షన్‌లో వాడిన నేను మెచ్చిన తెలుగు పదాలు కొన్ని: చి న
    ఖనిక, ఝుంకారి, భుజయుగ్మాలు, సారాంశీకరించుకుని.
    ఇంకొంచెం సమయం వెచ్చించి వుంటే భాష కథని మరో మెట్టు పైకి చేర్చేదనిపించింది. .
    ఉదాహరణకి అంగ్ల సాంకేతిక పదాల వాడకంలో సారీ / క్షమాపణ.
    భుదేవి ఖనికకి కనిపించడం మానవ మాత్రులకి కనపడకపోవటం … బాగుంది. ద హ

    Reply
  3. 3

    శారద ( బ్రిస్బేన్ )

    చాలా బాగుంది.
    శారద(బ్రిస్బేన్)

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!